Dumpala Sridhar Babu, Superintendent and Mahadevuni Suresh, Senior Assistant, O/o E.E. Irrigation, Division-6, Sulthanabad of the Peddapally District were caught by Telangna ACB for demanding and accepting the bribe amount of Rs.20,000/- from the complainant for showing official favour "to prepare the pending Half Pay Leave bill for 88 days of the complainant".
In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."
"ఫిర్యాదుదారునికి రావలసిన 88 రోజుల అర్ధ వేతన సెలవు లకు సంబంధించిన పెండింగ్ బిల్లును సిద్ధం చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయములో పనిచేస్తున్న సూపరింటిండెంటు - దుంపల శ్రీధర్ బాబు మరియు సీనియర్ అసిస్టెంట్ - మహాదేవుని సురేష్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1915016806726811829?t=k1xMDFHFLVWiLiuE5uu2LQ&s=19
No comments:
Post a Comment