Tuesday, April 1, 2025

*_మేడ్చల్ జిల్లా కలెక్టర్ & అడిషనల్ కలెక్టర్ ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తుండ్రు?_*

https://x.com/Praja_Snklpm/status/1907314268594487720?t=SscCyy6PUNcRbSSJ05EjoA&s=08  

*_ఆదాబ్ హైదరాబాద్ వార్త కథనం_*

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_మేడ్చల్ జిల్లా కలెక్టర్ & అడిషనల్ కలెక్టర్ ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తుండ్రు?_*

*_అయ్యా #తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మీ పాలనలో అవినీతి అధికారుల వల్ల మీ @INCTelangana ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది అనినిత్యం ఎంతమొత్తుకుంటున్నా మీలో చలనం లేదు ఎందుకు?_*

*_అవినీతి అధికారులు అంటే ప్రేమ ఎందుకు మీకు సీఎం సారు?_*

*#RevanthreddyCM*
*@TelanganaCMO @IPRTelangana @CPRO_TGCM @Collector_MDL @MC_Peerzadiguda @ACLB_Medchal*

*#Journalust*
*కలం యోధులు 🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment