A disproportionate assets (DA) Case has been registered against Mohd. Ghouse Pasha, Motor Vehicle Inspector and District Transport Officer (FAC), Mahabubabad Dist.(Under Suspension) by Telangana #ACB Officials.
ACB Officials conducted searches at his residence along with 5 places linked to him and his relatives. Rs.3,51,06,759/- valuable (as per market value) movable and immovable properties including Houses (2), Open plots (25), Agriculture lands (10.36 Acr), Vehicles (3) and others were identified.
The Accused is being arrested and will be produced before hon'ble Court.
In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."
సస్పెన్షన్ లో ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై పైన #అసమానఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
#అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 5 చోట్ల వద్ద సోదాలు నిర్వహించి గృహాలు (2), ఓపెన్ ప్లాట్లు (25), వ్యవసాయ భూములు (10.36 ఎకరాలు), వాహనాలు (3) మరియు ఇతర వాటితో సహా రూ.3,51,06,759/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) స్థిర & చరాస్తులను గుర్తించారు. నిందితుణ్ణి అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టడం జరుగుతున్నది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy /Source by :
https://x.com/TelanganaACB/status/1915759735409901587?t=Hud_0Hc002KZxPq80HW91A&s=19
No comments:
Post a Comment