సోషల్ మీడియాను మంచికి, విజ్ఞానాన్ని పంచుకునేందుకు మాత్రమే ఉపయోగించండి. ట్రెడింగ్‌లో ఉండాలని, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఫేక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తే చిక్కులు తప్పవు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి.
#telanganapolice #FakeNews
Courtesy / Source by :
https://x.com/TelanganaCOPs/status/1909125343996149946?t=M9CqCdNskYUX9T5axKrzqQ&s=19
*****---*****---*****---*****---*****
*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*
100% నిజం ✊
నిజం చెప్పాలంటే సోషల్ మీడియా లో విద్వేషాలను, ఫేక్ వీడియోస్ ను, రెచ్చగోట్టే పోస్టులు పెట్టేది అన్ని రాజకీయ పార్టీల మీడియా & ప్రజాప్రతినిధులు & నాయకులు & కార్యకర్తలు
#SocialMedia #factscheck #awareness #FakeNews
#twitter #Facebook #YouTube #instagram #whatsapp #reels
@IPRTelangana
#Journalist
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1909138496750518283?t=8Xe3NmBEtQXsaAmUktdWFQ&s=19
B
No comments:
Post a Comment