Monday, April 28, 2025

లంచగొండి పోలీస్ అధికారి

M. Parushuram, Sub-Inspector of Police, Shamirpet Police Station of Cyberabad Commissionerate was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.22,000/- from the Complainant for showing official favou "to exclude the complainant and his servant from a case registered in the Shamirpet Police Station by returning the mobile phone of the Complainanat". The S.I. had already accepted Rs.2,00,000/- from the complainant.

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

ఫిర్యాదుధారుని  మరియు అతని సేవకుని పేర్లను సైబరాబాద్ కమీషనరేట్ లోని శామీర్ పేట రక్షకభట నిలయములో నమోదైన ఒక  కేసులో నిందితులుగా చేర్చకుండా ఉండటానికి మరియు అతని మొబైలు ఫోన్ ను తిరిగి ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.22,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన శామీర్ పేట రక్షకభట నిలయములోని ఎస్.ఐ.  ఆఫ్ పోలీస్ -ఎం. పరుశురామ్.  సదరు ఎస్. ఐ. ఇప్పటికే ఫిర్యాదుదారుని నుండి రూ. 2,00,000/- తీసుకున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1916842924152918492?t=Cmkwl4qpYIgIog96Ou4lQA&s=19

No comments:

Post a Comment