Tuesday, January 14, 2025

*_యువత రక్తం చిందేలా రౌడీల్లా కొట్టుకున్నారు_*

  *_#సంక్రాంతి పండుగ రోజు #రామంతాపూర్ భరత్ నగర్ లో యువత రక్తం చిందేలా రౌడీల్లా కొట్టుకున్నారు.ఇలాంటి సంఘటనలను పోలీసులు పోనీలే అని వదిలేయవద్దు._*

*_ఇలాంటి సంఘటనలలో పోలీస్ అధికారులు విచారణ perfect గా చేస్తే చాలా అంశాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంది...._*

https://youtu.be/0aiO20gV6Sk?si=CzoReMe5L1NByszY

*#DrugFreeRachakonda* 
*#RachakondaCop*

*@TelanganaDGP @TelanganaCOPs @RachakondaCop @DcpMalkajgiri @uppalps_*

*@BrsBandari*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1879166933633028389?t=mSpZnDQUQt6mNX0h4xlmrw&s=19

Monday, January 13, 2025

*_#సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏_*

*_#సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏_*

*#Sankranthi2025*
*#AndhraPradesh #Telangana*

https://youtube.com/shorts/NzTvzoVc5M8?si=Xb6Sg89-xJ7Lhggz  

*@AndhraPradeshCM @TelanganaCMO @Bhatti_Mallu @APDeputyCMO @IPRTelangana @IPR_AP @DigitalMediaTG @apdigitalcorp @BplplH @RaviVattem @AnooradhaR @MRAMESHIPS @CVAnandIPS*
*@dr_mvreddy @amrapalikataa @Murali_IASretd @SajjanarVC @MNageswarRaoIPS @SumathiIPS @DcpBhongir @CPCyberabad @SwatiLakra_IPS @TelanganaCOPs @RachakondaCop @cyberabadpolice @hydcitypolice @CommissionrGHMC @HMDA_Gov @tgspdcl @uppalps_  @PushpaFashions*

*@tg_governor @TelanganaCS*

*#Journalism #Journalists #media*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1879028157279535466?t=6mEwnuKMmzcDEJgbJxtQnw&s=19

*_#భోగి పండుగ శుభాకాంక్షలు..._*

*_#భోగి పండుగ శుభాకాంక్షలు..._*

https://youtu.be/tnB7XpHJA-U?si=X8U56P3yJwhHMD2v  

*_అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు._*

*#journalism  #journalists #media*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*#Telangana #AndhraPradesh*

*@IPRTelangana @IPR_AP*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.facebook.com/share/p/1B1UmcBpSs/
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DExLXlFvo_q/?igsh=c2NsbmNoYTFtdWFn
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_journalism-journalists-media-activity-7284571212775661568--YOI?utm_source=share&utm_medium=member_android 
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1878802893605879907?t=tc86ksq05Db9UJLqLu1png&s=19

భోగి శుభాకాంక్షలు

ఆనందాల #భోగి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ.. మీకు 2025 భోగి శుభాకాంక్షలు.

#journalism  #journalists #media

#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA

#Telangana #AndhraPradesh

@IPRTelangana @IPR_AP 

కలం యోధులు🪶

Bplkm✍️


*_పోలీసు శాఖలో అక్రమ దందాలు.._*


తెలంగాణ పోలీసు శాఖలో అక్రమ దందాలు..

  • హైదరాబాద్, వెలుగు: నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు,  మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు  సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా ఈ నాలుగు శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్​ ఆఫీసర్లు కూడా ఇన్​వాల్వ్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది.

పోలీసు శాఖలో అక్రమ దందాలు.. 

పోలీసు శాఖలోనూ అవినీతి, అక్రమ దందాలు ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోలీసు స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు సివిల్​ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఏదైనా కంప్లయింట్​తీసుకుంటే.. దాంట్లో ప్రోగ్రెస్​ జరగాలన్నా, యాక్షన్​ తీసుకోవాలన్నా, ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలన్నా లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కొన్నిచోట్ల ఐపీఎస్​లు సెటిల్మెంట్లు చేస్తున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సీఎం దృష్టికి వచ్చింది.

నల్గొండ ఇంటెలిజెన్స్​ అడిషనల్ ఎస్పీ వ్యవహారంపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్​లతో పాటు కింది స్థాయి పోలీసు అధికారుల వ్యవహార శైలిపై నిఘా పెంచారు. నేరుగా ప్రజలతో లింక్ ఉన్న ఈ నాలుగు శాఖల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా ఉండటంపై సీఎం రేవంత్​ రెడ్డి సైతం సీరియస్​గా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎంవో అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.

Courtesy / Source by :  https://www.v6velugu.com/corruption-and-illegal-activities-in-the-telangana-police-department 

***-----***-----***-----***-----***-----***

ఇలాంటి #అవినీతి ప్రభుత్వ అధికారుల గురించి 'ప్రజాసంకల్పం Group Link Media' #CMOHYD లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది._*

*Cc:@tg_governor @GpkOfficial_ @Bmaheshgoud6666 @TelanganaCMO @Bhatti_Mallu @mpponguleti @OffDSB*

*#TelanganaRising in #Corruption*

*@TelanganaCOPs @TelanganaDGP @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @v6velugu      @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @NalgondaCop @warangalpolice @spvikarabad @DcpBhongir @ACLB_Medchal @CollectorSRPT @Collector_JGN*
*@uppalps_*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.facebook.com/share/p/1Do34w3c2W/
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DExP9QkPwjm/?igsh=MWRjcjhyeHF2dWpxOQ==
*****---*****---*****---*****
http://prajasankalpam1.blogspot.com/2025/01/blog-post_13.html
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhjbifbipbhsbiqbhobip-cmohyd-telanganarising-activity-7284581456436174850-9Yz0?utm_source=share&utm_medium=member_android
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1878716784272138483?t=HsGhvyt_WfUp0ypTTAdMsA&s=08



Sunday, January 12, 2025

*_బాల్య వివాహాలపై #సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఉన్నా #తెలంగాణ లో #బాల్యవివాహాలు ఎలా జరుగుతున్నాయి ?_*

  *_బాల్య వివాహాలపై #సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఉన్నా #తెలంగాణ లో #బాల్యవివాహాలు ఎలా జరుగుతున్నాయి ?_*

*_రాష్ట్రవ్యాప్తంగా 14,562 మంది అధికారులు బాల్యవివాహాలను అడ్డుకునే బాధ్యతలు నిర్వహిస్తున్నా  ఇంకా బాల్యవివాహాలు ఎలా జరుగుతున్నాయి ??_*

*_బాల్యవివాహాల నిరోధక చట్టం, చైల్డ్​లైన్​పై అవగాహనతో ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తేనే ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి._*

https://youtu.be/F7wQ-FURVQM?si=pc9j5A6kSQOkKYMO

*@AnooradhaR #balalahakkulasangham*

*@tg_governor*
*@GpkOfficial_*
*@Bmaheshgoud6666*

*Cc:@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @DigitalMediaTG @coll_vkb @spvikarabad*

*@seethakkaMLA @KondaSurekha @BrsSabithaIndra @sunita_krishnan @ShanthaSinha1 @sdf4thepeople @dr_mvreddy @VenkatReddy_MVF*

*@edu_commissonTG @Murali_IASretd @TSEduDept @MRAMESHIPS @SajjanarVC @CVAnandIPS @SumathiIPS @SwatiLakra_IPS* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.facebook.com/share/p/1YqBqQcyi3/
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DEwS1-rvT_0/?igsh=MXc3dTBmOHR2a2RrdQ==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1878673465789862091?t=g4fmPllum4VFinLbLe4WLw&s=19

*_రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసహనం_*

*_#తెలంగాణ ప్రజలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసహనం ఏర్పడడానికి కారణం అవినీతి ప్రభుత్వ అధికారులు.ఇది నిజం._*

https://youtu.be/8jRqP1kNdp0?si=DU7Pwc7sBd34Yze2  

*@GpkOfficial_  @Bmaheshgoud6666*
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @DigitalMediaTG @Vemnarenderredy @INCTelangana @ayodhya_boreddy*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.facebook.com/share/p/15qcMjKcfG/
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DEu7THry4ij/?igsh=aGJsOGU4YjJkNjNs
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1878475255465021478?t=LZl8LxHf7TAg8N_56I69mQ&s=19
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_httpslnkding8jykszb-%E0%B0%A4%E0%B0%B2%E0%B0%97%E0%B0%A3-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2%E0%B0%B2-activity-7284254897691140096-d3vX?utm_source=share&utm_medium=member_android