Tuesday, December 31, 2024
*Uppal Municipal Stadium Left in a Mess After New Year’s Eve Event*
కొత్త సంవత్సర వేడుకల్లో చేయకూడనివి!
ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం
Monday, December 30, 2024
తెలంగాణ... తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతి
గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
✅తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రత్యుత్తరం రాశారు.
✅తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారికి రాసిన లేఖలో గుర్తుచేశారు.
✅సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో కోరారు.
✅శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు @AndhraPradeshCM గారు రాసిన లేఖలో పేర్కొన్నారు.
✅ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలో పేర్కొన్నారు. @TelanganaCMO @TTDevasthanams #TTD #AndhraPradesh
Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1873731104974492045?t=SstBZ721RYWUNtrhBdFCfA&s=19
The Chief Minister thanked Mr.SatyaNadella
Hon'ble Chief Minister @revanth_anumula, accompanied by Minister for IT and Industries Shri @Min_SridharBabu, Minister for Irrigation and Civil Supplies Shri @UttamINC, called on Microsoft Corporation Chairman and CEO Mr. @satyanadella in Hyderabad.
🔹#Microsoft is one of the earliest technology companies in #Hyderabad and has grown to a strength of 10,000 employees over the years. It has also invested in a data centre capacity of 600 MW in the state.
🔸The Chief Minister thanked Mr. Nadella for his continuous investments and the growth of Microsoft's business in the city and state.
🔹The Chief Minister and IT Minister discussed various technology imperatives that the state is focusing on, including #AI, Gen AI, and cloud, and sought Microsoft’s support in developing a strong ecosystem to ensure Hyderabad is seen as a leading city in the world’s technology domain.
🔸The Chief Minister also outlined his plans for infrastructure development in the state, including the Regional Ring Road, radial roads, the #FutureCity project, development of new manufacturing clusters, and the creation of a vast pool of industry-ready talent through institutions like the Young India Skills University.
🔹Mr. Satya Nadella reiterated Microsoft’s commitment to partner with the state government in all its initiatives. He praised the Chief Minister’s vision of enhancing skills and improving infrastructure to the next level, stating that only these two factors could position Hyderabad among the Top 50 cities in the world for creating economic growth.
🔸@TelanganaCS Smt. Santhi Kumari, Special Chief Secretary for IT and Industries Shri @jayesh_ranjan, and Special Secretary to the CM Shri Ajith Reddy were also present at the meeting. @Microsoft @MicrosoftIndia #TelanganaRising
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1873706473357980109?t=9HNum46EtCJkZLyzCIY5aQ&s=19
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థినీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు అక్కడ చిన్నారులు, విద్యార్థులు నేర్చుకుంటున్న సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి విద్యార్థులను ముఖ్యమంత్రి గారు అభినందించారు.
@kanhashantivan నిర్వాహకులు, శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షులు, హర్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్, ఆధ్యాత్మికవేత్త గౌరవ @kamleshdaaji గారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి వనమంతా తిప్పి చూపించారు. కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ లో వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎం గారికి వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను, మెడిటేషన్ సెంటర్ హలును సందర్శించిన సీఎం గారు అక్కడ ఒక మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు @Vemnarenderredy గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు గారు, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ గారు, కాలే యాదయ్య గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TelanganaRising
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1873357987953467658?t=Dyce2FN3R9O2pDrx4Eg9_Q&s=19
Sunday, December 29, 2024
*_మీరు #IPS అధికారిలా మాట్లాడడం లేదు... పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు_*
_# ఏం బతుకుల్రా మీవి.!_
Saturday, December 28, 2024
The Supreme Court has issued a set of guidelines to curb unauthorised constructions.
No Trade License Or Loans For Illegal Buildings; Officers Liable For Wrong Completion Certificates: Supreme Court Issues Directions
18 Dec 2024 2:52 PM

The Supreme Court has issued a set of guidelines to curb unauthorised constructions. The Court said that these directions are in addition to the directions issued in an earlier case regarding the demolition of structures.The bench comprising Justices JB Pardiwala and R. Mahadevan directed that it would be mandatory for the builder to display the approved plan during the period of...
Courtesy & Source by : LiveLaw.in
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
“Dial 1064 for Reporting Corruption"
*_HYDRAA or HYDRAAMA?_*
అర్ధాకలితో అలమటిస్తున్న #SSA కాంట్రాక్టు ఉద్యోగుల ఆకలి కేక
*_#మేడ్చల్ జిల్లా #SSA ఉద్యోగులు ఈరోజు సమ్మెలో భాగంగా హోమం & పూజ కార్యక్రమాలు చేశారు._*
Friday, December 27, 2024
_★ మహానేతకు ఇచ్చే నివాళి ఇదేనా..?_
_#AlluArjun ఎపిసోడ్ మీద ఉన్నప్రేమ పాలనమీద లేదు_
_# ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.!_
Thursday, December 26, 2024
*KGBV పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను పంపడం సరికాదు.*
Wednesday, December 25, 2024
GHMC to launch online portal to curb illegal constructions in Hyderabad
GHMC to launch online portal to curb illegal constructions in Hyderabad
This move reportedly follows after the Telangana High Court's directive for stricter action against illegal constructions in Hyderabad.
Hyderabad: To tackle concerns regarding illegal construction in Hyderabad, the Greater Hyderabad Municipal Corporation (GHMC) plans to introduce an online portal to monitor violations and impose heavy penalties on property owners.
According to the TOI report, this move follows the Telangana High Court’s recent directive for stricter action against illegal constructions, which include unauthorized floors, road encroachments, deviation from approved plans, and violations of building codes, such as construction without proper approvals or occupying government or private land.
Over 2.5L writ petitions filed over illegal constructions in Hyderabad
In the past five years, over 2.5 lakh writ petitions have been filed in the Telangana High Court over the past five years regarding illegal constructions in Hyderabad.
During GHMC’s Prajavani program, around 40 to 50 percent petitions were regarding illegal constructions in Hyderabad. This year alone, TOI reports that GHMC has demolished over 1,000 illegal structures. However, enforcement is often delayed until complaints are lodged, and many property owners manage to evade scrutiny.
GHMC online portal to track complaints and enforce strict action
GHMC Commissioner K Ilambarithi stated that guidelines and standard operating procedures (SOPs) are being developed to tackle illegal constructions in Hyderabad. Property owners ignoring orders against illegal constructions will face criminal charges under Section 223 of the BNS along with a 400 percent penalty on the original fee.
The new online portal will track complaints from the initial notice to the final actions including the sealing and demolition of properties. GHMC also plans to work with the stamps and registration department to update the EC system, marking properties with illegal constructions in Hyderabad. This would alert potential buyers, creating a deterrent for owners engaged in unauthorized building activities.
Courtesy & Source by :
Siasat.com / News / Hyderabad
Tuesday, December 24, 2024
_Christmas Celebrations_
#Corruption in #GHMCuppalCircle-2
Monday, December 23, 2024
This is so sad, Young life lost
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.
వారే వాహ్... దట్ ఈజ్ మల్లన్న అంటే
ఇదే పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరో చెపితే ఒకప్పుడు @TeenmarMallanna మీద తప్పుడు కేసులు పెట్టిండ్రు... ఇప్పుడు ఎంత ధర్జాగా కుర్చున్నావ్ మల్లన్నా 👍
@MedipallyPS సీఐ సారుకు దండాలు 🙏
@TelanganaCMO @KCRBRSPresident @IPRTelangana
@TelanganaDGP
కలం యోధులు🪶
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1871238743199498387?t=fgaWQWs_-PLeTFo2l6Sltw&s=19