Courtesy / Source by : 'ప్రజల పక్షం'
Saturday, May 18, 2024
MBNR జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మహబూబ్ నగర్ గారి అనుమతితో *సదరం క్యాంపులు*
_*జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మహబూబ్ నగర్ గారి అనుమతితో, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో *సదరం క్యాంపులు*_ జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి మహబూబ్ నగర్ నందు రెండవ విడత May నెల 2024వ సంవత్సరానికి సదరం క్యాంపులు *తేదీ :21-05-2024 నుండి 29-05-2024 వరకు నిర్వహించబడును*....ఈ క్యాంపుకు హాజరయ్యే వికలాంగులు *18.05.2024 నాడు మధ్యాహ్నం 1.00 గంటల నుండి మీసేవా సెంటర్లలో 35/- రూపాయలు చెల్లించి Slot బుక్* చేసుకొని అట్టి రసీదులో చూపబడిన తేదీలలో ప్రభుత్వ ఆసుపత్రి మహబూబ్ నగర్ నందు హాజరు కాగలరని కోరనైనది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment