Monday, May 20, 2024

జోగినిపల్లి భాస్కర్ రావును లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Joginipalli Bhaskar Rao, a Senior Assistant at the District Panchayat Raj Engineer's office in Sircilla, was caught accepting a Rs.7,000 bribe, expedite a construction file for a graveyard compound wall in Lingannapet Village. The money was recovered, chemical tests confirmed Rao's involvement, and he was arrested and presented before the Special Judge for SPE & ACB Cases in Karimnagar. 

The citizens can report bribery to the ACB via the toll-free number 1064.

రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న జోగినిపల్లి భాస్కర్ రావును  ఏడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

 #AntiCorruption #TelanganaACB 

Courtesy / Source by :https://twitter.com/TelanganaACB/status/1792504067387965499?t=gTtvyOH25RbpmHbTamGbhQ&s=19

*****----*****----*****----****-

#తెలంగాణ ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ హాయిగా ఉద్యోగం చేసుకోకుండా #అవినీతి కి అలవాటు పడ్డ ఇలాంటి అధికారుల భరతం పడుతున్న డైనమిక్ ఆఫీసర్ @CVAnandIPS సర్ గారికి @TelanganaACB అధికారులకు అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media'

Bplkm🪶

Cc:@TelanganaCMO 

https://twitter.com/Praja_Snklpm/status/1792506585371263104?t=Dejf7ggFjVUyZVhfX-MGLg&s=19




No comments:

Post a Comment