కొంతమంది మూర్కత్వమైన రాజకీయాలు చేస్తారు , పరిణితి లేని రాజకీయాలు చేస్తారు , కులాల పునాదుల మీద రాజకీయాలు చేస్తారు భరించ వచ్చు.
కానీ ఒక దశాబ్దం పాటు రాజ్యాంగ విలువలు మాట్లాడుకుంటూ విద్య గురించి అవినీతి గురించి ప్రసంగాలు దంచి , విలువల తో రాజకీయాలు చేస్తామని రాజకీయాలలోకి వచ్చి తన క్యారక్టర్ ను 180 డిగ్రీలు మార్చుకుని డర్టీ రోగ్ రాజకీయాలు చేస్తుంటే చూడడానికి
జుగుప్స కలుగుతుంది .
దీనికి కారణం ఏం చేసి అయినా అధికారం లోకి వెళ్ళాలి బాగా సంపద పోగేసుకోవాలి అనే దుగ్ద నే కదా..
మనుషులు ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది . ఈ మధ్యన సామాజిక రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతుంది
అందరు సంతోషంగా సాధికారికత తో శాంతియుతంగా మంచి జీవన ప్రమాణాలతో బ్రతికేటట్లు ఈ సమాజాన్ని ఎలా మార్చాలో మార్పు కు పునాదులు ఎట్లా వెయ్యాలో అర్ధం కావడం లేదు #తెలంగాణ
Courtesy & Source by :https://twitter.com/Murali_IASretd/status/1792073778194698363?t=Sdypvn_bP_YIEFXU06J0dA&s=19
_*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_
చాలా బాగా చెప్పారు సర్ 🙏
సర్ గత నాలుగు సంవత్సరాలనుండి మీ పోరాటంలో మీ బాటలో మేము నడిచాము. ఈ పోరాటం ద్వారా మేధావులు అనుకునే వారు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేసారో కూడా చూసాము
x.com/praja_snklpm/s…
#సామాజికన్యాయం #నమ్మకం
జోహార్లు తెలంగాణ అమరవీరులకు ✊
బాపట్ల కృష్ణమోహన్
Bplkm✍️
https://twitter.com/Praja_Snklpm/status/1792078949096546518?t=MJvteDy3APrW-4ocKr5MmA&s=19
No comments:
Post a Comment