Tuesday, June 30, 2020
తెలంగాణ ప్రజలకు సహాయం
Monday, June 29, 2020
తెలంగాణ కోవిద్ మరణాలు
covid medicine
టిక్ టాక్ నిషేధం
తెలంగాణ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు
Sunday, June 28, 2020
Sad News corona -Telangana
Saturday, June 27, 2020
రాచకొండ పోలీస్
Online క్లాస్సేస్ తెలంగాణ
hyderabad CP Sir
Thursday, June 25, 2020
What a Story !!!"
Covid Samples Collectors
Covid Patient Dignity
పిల్లలు మొబైల్ గేమ్స్
Wednesday, June 24, 2020
చెరువులు & మూసీ కాలువ కబ్జాలు
జూనియర్ డాక్టర్స్ ఇష్యూ తెలంగాణ
Internet Scams
Tuesday, June 23, 2020
డేంజర్ శానిటైజర్లు
Covid-19 hakkers China
అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం!

భారత్, చైనా సరిహద్దులో డ్రాగన్ సైనికులపై సింహంలా గర్జించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అరుదైన గౌరవం అందజేయనుంది. భారత వీరుడు సంతోష్ బాబుకు వామ్ సంస్థ ‘భారత టైగర్’ బిరుదును ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు వామ్ గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్ బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా, లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత తెలంగాణలోని ఓ ముఖ్య ప్రాంతంలో భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానించి, స్వర్ణపతకం రూపంలో ‘భారత టైగర్’ అనే బిరుదును సంతోష్ బాబు కుటుంబీకులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి అమరుడైన సంతోష్ బాబుకు భారత ప్రజల తరపున ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోనున్నట్లు చెప్పారు.
గ్రూప్ link Media Tv9 సౌజన్యంతో
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/