Tuesday, January 13, 2026

ముగ్గుల పోటీల కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి

*_ఉప్పల్ నియోజకవర్గంలోని వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ లో ముగ్గుల పోటీల కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజేతలకు నగదు బహుమతులు అందజేశారు... Bplkm✍️_*

No comments:

Post a Comment