Tuesday, January 13, 2026

సంక్షేమ పథకాలు ప్రజలకు అందకపోతే ప్రభుత్వ అకౌంట్ నుంచే ఆటో కట్ + పెనాల్టీ!

👉మహాలక్ష్మి – ₹2500
నెల మారిపోయినా ₹2500 పడకపోతే,
ప్రజల అకౌంట్ కు … ప్రభుత్వ అకౌంట్ నుంచే ఆటో కట్ + పెనాల్టీ!

👉రైతు భరోసా
సీజన్ అయిపోయి పంట అమ్మినా డబ్బులు రాకపోతే,
వడ్డీతో సహా Govt అకౌంట్ నుంచే ట్రాన్స్‌ఫర్!

👉నిరుద్యోగ భృతి / ఉద్యోగాలు
జాబ్స్ మాటలకే పరిమితం అయితే,
నిరుద్యోగ భృతి Govt అకౌంట్ నుంచే ఆటో డిపాజిట్!

👉కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్
పెళ్లి అయ్యి పిల్లలు స్కూల్‌కి వెళ్లినా డబ్బులు రాకపోతే,
Govt అకౌంట్ నుంచే లేట్ ఫైన్‌తో పేమెంట్!

👉పింఛన్లు
నెల మొదలై పింఛన్ పడకపోతే,
Govt అకౌంట్ నుంచే పెనాల్టీతో సహా జమ!

👉ఫీజు రీయింబర్స్‌మెంట్ / స్కాలర్‌షిప్స్
కాలేజ్ అయిపోయినా ఫీజు రాకపోతే,
Govt అకౌంట్ నుంచే వడ్డీతో చెల్లింపు!

👉మహిళల ఆర్థిక భరోసా పథకాలు
పథకాలు పోస్టర్లకే ఉంటే,
డబ్బులు మాత్రం Govt అకౌంట్ నుంచే డైరెక్ట్!

👉రుణమాఫీ
రుణం మాఫీ కాక బ్యాంక్ నోటీసులు వస్తే,
ఆ మొత్తం Govt అకౌంట్ నుంచే కట్!

👉చలాన్‌కు ఆటో డెబిట్ ఉంటే,
హామీలకు ఆటో క్రెడిట్ తప్పనిసరి!
SOURCE / Courtesy by :
(RIGHT TO INFORMATION ACT -+91 81791 32131)

No comments:

Post a Comment