Wednesday, July 30, 2025

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ అవినీతి అధికారి

Sangem Anil Kumar, A.E.E., O/o the Dy.E.E., Panchayath Raj (Vigilence & Quayality Control) of Jagitial Sub Devision and Distric was caught by Telangana #ACB Officials for demanding #bribe of Rs.10,000/- and accepting Rs.7000/- ( Already accepted Rs.3000/-) from the Complainant "to prepare a quality control inspection report for the three works executed by the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన మూడు నిర్మాణ పనులకు గాను నాణ్యత & నియంత్రణ తనిఖీ  నివేదికను సిద్ధం చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.10,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో నుండి ఇప్పటికే రూ.3000/- తీసుకొని, ఈరోజు మిగిలిన రూ.7000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన జగిత్యాల జిల్లా మరియు సబ్ డివిజన్ లోని పంచాయతీ రాజ్ (విజిలెన్స్ & క్వాలిటీ కంట్రోల్) విభాగపు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ - సంగెం అనిల్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1950552911668236721?t=0dcsw60rBXb24k2_dxBV5g&s=19

Tuesday, July 29, 2025

*_Mr రేవంత్ రెడ్డి గారు #TelanganaRising అంటే ఇదేనా ??*_*

https://x.com/Praja_Snklpm/status/1950195939987136882?t=pfflf0PLgvirGLeD96MfTw&s=08  
              *****
https://www.facebook.com/100056676656888/posts/1242291277670082/
              *****
https://www.instagram.com/p/DMsd95Eyea4/?igsh=MTV3M2NrdGl3OHoyeA==

*_బరి తెగించిన ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ...._*

*_Mr రేవంత్ రెడ్డి గారు #TelanganaRising అంటే ఇదేనా ??*_*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @TelanganaACB @MNatarajanINC @Bmaheshgoud6666* 

*@Eatala_Rajender @BrsBandari*
*@Congress4TS* *@TGPRAJAPALANA @RamMohanINC @BplplH*

Friday, July 25, 2025

GHMC అవినీతి డిప్యూటీ కమీషనర్

K.Ravi Kumar, Dy. Commissioner, Circle-11, Rajendra nagar Municipality, GHMC, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding Rs.5,00,000/- and accepting the #bribe Rs.2,00,000/- from the complainant "for not damaging the reputation and not to seize the hotel in respect of irregularities found in the kitchen during the inspection and for enabling the smooth running of the complainant's hotel business in future".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి చెందిన హోటల్ యొక్క వంటగదిలో తనిఖీ జరిగిన సమయంలో  గుర్తించబడిన అవకతవకలకు సంబంధించి హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండటానికి మరియు భవిష్యత్తులో అట్టి హోటల్ వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవడానికి" అతని నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.2,00,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  హైదరాబాద్‌లోని జి.హెచ్.ఎం.సి - రాజేంద్ర నగర్ పురపాలక సంఘం, ఒకటవ వలయం యొక్క డిప్యూటీ కమీషనర్ - కె.రవి కుమార్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by:

https://x.com/TelanganaACB/status/1948755188921364984?t=lR7CdCFSpFr7kxZsPuVkxQ&s=19

Thursday, July 24, 2025

priyankagandhi ji appreciated CM Revanthreddy


Met our inspiring leader Smt Priyanka Gandhi ji and gave her all details of the #TelanganaCasteSurvey and the highlights of its findings.... CM Revanthreddy

@priyankagandhi ji greatly appreciated our state’s decision and resolve to provide 42% quota for the OBCs in education, jobs and political positions. She has promised her fullest support in this fight for total justice for OBCs.

Bplkm✍️

తెలంగాణ బీసీ జర్నలిస్టుల JAC ఆత్మీయ సమ్మేళన సమావేశంలో.....


తెలంగాణ బీసీ జర్నలిస్టుల JAC ఆత్మీయ సమ్మేళన సమావేశంలో.....

#BC #BcJournalist #Media #SocialMedia #printmedia #electronicmedia

@CPRO_TGCM @IPRTelangana
@MudirajVoice

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*

                    *****&*****

https://x.com/Praja_Snklpm/status/1947717764380332107?t=3HSA1xJqKQfAv3QLVU1hdg&s=08

                 *****

https://www.instagram.com/p/DMa2LosyFW1/?igsh=amk1M3NyMDdpbjBn

                 *****

https://prajasankalpam1.blogspot.com/2025/07/blog-post_61.html

                  *****

https://www.facebook.com/100056676656888/posts/1237093208189889/


*#BC ➡️ #Journalists*


*@CPRO_TGCM @IPRTelangana*


*_పిలిస్తే కాదు తెలిస్తే రావాలి_*


బీసీ జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఇది ముదిరాజ్ మరియు మున్నూరు కాపు యాదవ మరియు గౌడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘాలతో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి ఈ అలాగే  కుల సంఘాల వారిగా జర్నలిస్టు సంఘాలు లేనివారు రాష్ట్ర అధ్యక్షునిగా డిక్లేర్ చేసుకోవాలని అనుకున్న వారు ముందుకు వచ్చి మీ మీ సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంఘంగా ఏర్పడాలి అనుకునే వారు కూడా ముందుకు వస్తే చాలా సంతోషం ఈ  BC జర్నలిస్టు మీటింగ్ కు ప్రతి ఒక్కరు వచ్చే విధంగా చూడండి అతి త్వరలో మనం ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం దయచేసి నాకు చెప్పలేదు అని అనుకోవద్దు పిలిస్తే కాదు తెలిస్తే రండి 

నోట్ : -

BC  కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల జర్నలిస్టు సంఘాలు  గా ఏర్పడి ప్రతి  సంఘం వారు కలసి రావాలని తెలియజేస్తున్నాం



ఇట్లు.

. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం

9010002679

మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ +917386416560

యాదవ సంఘం అధ్యక్షులు మేకల కృష్ణ+919948556978

*ప్రెస్ అకాడమీ యూనియన్లకు కాదు.. జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది*

*పదేళ్లలో ఒక్క శిక్షణా తరగతి నిర్వహించలే.. ఇప్పుడు నిర్వహిస్తే అడ్డుకోవడమేమిటి*

*ప్రెస్ అకాడమీ యూనియన్లకు కాదు.. జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది* 

*ఏ యూనియన్ అయినా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నాము*

*పేర్లు నమోదు చేసుకోవాలని రెండు నెలల ముందే చెప్పాము*

*వెనకబడుతున్న జర్నలిజం ను సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే లక్ష్యం*

*యూనియన్లు నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఉంది*

*తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి*

పదేళ్ల కాలంలో పదవిలో ఉండి ఏనాడు కూడా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించలేదు.. కానీ నేడు పడిపోతున్న జర్నలిస్టుల విలువలను కాపాడాలని లక్ష్యంతో జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. *తెలంగాణ మీడియా అకాడమీ యూనియన్లకు అతీతంగా పనిచేస్తుందని, జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చిన ధైర్యంగా వచ్చి విన్నవించుకోవచ్చు కానీ సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు*. రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని గత రెండు నెలల క్రితమే ప్రకటించడం జరిగిందని.. శిక్షణ తరగతులకు వచ్చే జర్నలిస్టులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపామని కానీ వాటిని జర్నలిస్టులు పెడచెవిన పెట్టి ఈరోజు శిక్షణ తరగతులను అడ్డుకునేందుకు యత్నించడం సరికాదని సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ నుండే కాకుండా రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ ద్వారా పదేపదే చెప్పించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే సహకారంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో వారు విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో ఏనాడు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని మరి ఎందుకు చెప్ప లేదు.. నేడు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. వెనుకబడుతున్న జర్నలిజం సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే మీడియా అకాడమీ లక్ష్యమని పేర్కొన్నారు. యూనియన్లు ఏవైనా ఉండొచ్చు కానీ నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రెస్ అకాడమీ యూనియన్ల కోసం కాదు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు అంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.. ఒక తరగతి గదిలో నిర్ణీత విద్యార్థులు ఉంటే ఆ టీచర్ అంత ఉత్సాహంతో పాఠ్యాంశాలను బోధించేందుకు అవకాశం ఉంటుంది.. ఇక్కడ కూడా పరిమితి సంఖ్యకు అనుగుణంగానే జర్నలిస్టులను శిక్షణ తరగతులకు తీసుకోవడం జరిగింది కాబట్టే దాని ప్రకారం ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. కానీ ఇది తెలియక కొంతమంది తమకేదో నష్టం జరిగిందని ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నష్టపోయేది వారే. ఏ యూనియన్ అయినా సరే తమకేమీ అభ్యంతరం లేదు.. ఎప్పుడు ఎక్కడ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంటుందని చైర్మన్ తెలిపారు.

*శిక్షణ తరగతుల్లో మొదటిరోజు*

  జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు  నిర్వహిస్తున్న రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగం సాంకేతికతతో వేగంగా వార్తల సేకరణ సులభం అవుతుంది తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు - మీడియా ధోరణులు, ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు  క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్  ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఫ్యాక్టు చెక్, మొదలగునవి టెక్నికల్ గా ఏలా ఉపయోగించాలో జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ, నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం- 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు,ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి,టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా,కార్యదర్శి మేకల  సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ పి.సి. వెంకటేశం, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, July 23, 2025

ఒక సంక్షేమ పథకం… అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది…


ఒక సంక్షేమ పథకం… 
అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది… 

“కొందరు” ఎగతాళి చేసినా… 
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం…
ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి…
ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి…
ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది.

ఈ ఒక్క పథకం వల్ల…
ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 
35 నుండి 60 శాతానికి పెరిగిందని…
పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య 
సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు 
వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని…
ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని…
అదే ఆర్టీసీలో పని చేస్తున్న…
ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు…
నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి. 

ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… 
ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… 
పేదవాడి ప్రగతి రథ చక్రం 
ఇక చరిత్ర పుటల్లోకి…
జారి పోతుందనే పరిస్థితి… 

అక్కడ నుండి మొదలైన ప్రయాణం… 
నేడు 200 కోట్ల జీరో టికెట్లతో…
ఆడబిడ్డలకు సాయం చేసి…
ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, 
సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. 

సంస్థ యాజమాన్యానికి… 
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు
నా ప్రత్యేక అభినందనలు. 

ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా 
మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

Tuesday, July 22, 2025

పిలిస్తే కాదు తెలిస్తే రావాలి

పిలిస్తే కాదు తెలిస్తే రావాలి

బీసీ జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఇది ముదిరాజ్ మరియు మున్నూరు కాపు యాదవ మరియు గౌడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘాలతో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి ఈ అలాగే  కుల సంఘాల వారిగా జర్నలిస్టు సంఘాలు లేనివారు రాష్ట్ర అధ్యక్షునిగా డిక్లేర్ చేసుకోవాలని అనుకున్న వారు ముందుకు వచ్చి మీ మీ సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంఘంగా ఏర్పడాలి అనుకునే వారు కూడా ముందుకు వస్తే చాలా సంతోషం ఈ  BC జర్నలిస్టు మీటింగ్ కు ప్రతి ఒక్కరు వచ్చే విధంగా చూడండి అతి త్వరలో మనం ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం దయచేసి నాకు చెప్పలేదు అని అనుకోవద్దు పిలిస్తే కాదు తెలిస్తే రండి 
నోట్ : -
BC  కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల జర్నలిస్టు సంఘాలు  గా ఏర్పడి ప్రతి  సంఘం వారు కలసి రావాలని తెలియజేస్తున్నాం


ఇట్లు.
. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం
9010002679
మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ +917386416560
యాదవ సంఘం అధ్యక్షులు మేకల కృష్ణ+919948556978

ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం…ఆనందంగా ఉంది..... ముఖ్యమంత్రి రేవంత్



18 నెలల ప్రజా పాలనలో…
200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి…
ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం 
విజయవంతంగా కొనసాగుతుండటం…
ఆనందంగా ఉంది..... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ పథకంలో లబ్ధిదారులైన… 
ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. 

ఈ పథకాన్ని…
దిగ్విజయంగా అమలు చేయడంలో… 
భాగస్వాములైన… 
ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, 
యాజమాన్యానికి 
ప్రత్యేక అభినందనలు.

Monday, July 21, 2025

మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహానీయుడు ఉద్యమ వైతాళికుడు, మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలన మీదికి ఎక్కు పెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం నింపిన ధిశాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అనునిత్యం సమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి దాశరథి అన్నారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారన్నారు. తెలుగు సినిమా సాహిత్యంలోను విశిష్ఠ స్థానం సంపాదించారన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో  దశారథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్పూర్తిని కలిగిస్తాయన్నారు. దశారథి స్పూర్తితోనే తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రజా ప్రభుత్వం ఘనంగా సన్మానించి, చేయూత అందించడం జరిగిందన్నారు. 

ప్రతి ఏడాది దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా  ప్రకటించే దాశరధి కృష్ణమాచార్య అవార్డు - 2025ను  కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

*_సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు._*


*_సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు._*


https://youtube.com/shorts/MzLYwOMz8VE?si=q_bsc5I4rZ6FTVP-
                *****
https://x.com/Praja_Snklpm/status/1947308008314228932?t=kRgp-eFrty-UqPe7IedH4A&s=19

*_సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు._*

*_కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌  కు సంబంధించిన జీవో నంబర్‌ 49ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు_*

@MNatarajanINC
@Bmaheshgoud6666
@TelanganaCMO
@CPRO_TGCM
@IPRTelangana
@seethakkaMLA
@seethakkaMLA
@VBhojjuPatel
@Congress4TS


అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

 అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష 

హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు

తెలంగాణ రైజింగ్-2047 కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC) అభివృద్ధి, పురోగతిపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం 

ATC ల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 

నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ATC ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి 

ATC ల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్న సీఎం 

రాష్ట్రంలో మూడు దశల్లో 111 ATC లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన అధికారులు 

ఫేజ్-1 లో 25, ఫేజ్-2 లో 40, ఫేజ్-3 లో 46 ATC లను  అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన అధికారులు 

ఫేజ్-1, ఫేజ్-2 లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయని తెలిపిన అధికారులు 

ATC లను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించిన సీఎం

జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ATC ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి 

ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించిన సీఎం

అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించిన సీఎం

FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు.... సీఎం రేవంత్ రెడ్డి

FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు 
చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి 
నా ప్రత్యేక అభినందనలు.

ఈ లీగ్ లో చేరిన 
తొలి భారతీయ మహిళ 
కోనేరు హంపి కావడం… 
తెలుగు ప్రజలకు గర్వకారణం. 

ఆమె విజయం సాధించాలని…
మనసారా కోరుకుంటున్నాను.
..... RevanthreddyCM

#ChessChampion 
#KoneruHampi

Sunday, July 20, 2025

కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు..

*సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలు*

కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు..నాయిని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, యశ్వశ్విని రెడ్డి ల బృందం......

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం తో చర్చించిన ఎమ్మెల్యేలు...... 

వరంగల్ జిల్లలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి.....

క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు జాతీయ రహదారికి అనుకోని ప్రభుత్వం స్థలం ఉందని తెలిపిన ఎమ్మెల్యేలు.....

ఎమ్మెల్యేల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.....

 విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం.....

వరంగల్ నగర అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి......

బోనాల ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు.

చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో  మొదలైన బోనాల ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు జరిగిన  బోనాల ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అన్నారు. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందన్నారు. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందన్నారు. 

గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఘటం ముగుస్తుందన్నారు.

 బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు  తెలియజేశారు.

Bplkm✍️

*నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది*

*నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది*

*- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆరోపించారు, శనివారం నాడు నల్లగొండ ఎస్పి కార్యాలయంలో ఎస్పి శరత్ చంద్ర పవార్ గారిని కలిసి నకిరేకల్  నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాల గురించి వారికి వివరించారు, గత ఐదేండ్లు ప్రశాంతంగా ఉన్నా నకిరేకల్ నియోజకవర్గంలో కొంత మంది వ్యక్తులు కావాలని అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు, బిఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసి గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నారనీ మండిపడ్డారు, నకిరేకల్ మండంలోని తాటికల్ గ్రామంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్లు గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తికే మంజూరు చేయడం పట్ల సోషల్ మీడియాలో ప్రశ్నించిందుకు మాజీ సర్పంచ్ మరియు అతని అనుచరులు విచక్షారహితంగా దాడి చేస్తే ఆ వ్యక్తి నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చేయకపోగా అతనిపైనే వేరే ఫిర్యాదు పేరిట కేసులు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో వేదింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు, కడపర్తి గ్రామంలో గోర్ల బిక్షమయ్య అనే రైతు భూ వివాదంలో ప్రత్యర్ధి ఎమ్మెల్యే గన్మెన్ అవ్వడంతో ఆ సమస్యను స్థానిక పోలీసులు సంవత్సరం నుండి పట్టించుకోవడం లేదని విమర్శించారు, మండలాపురంలో ఏర్పుల నాగమ్మ, వల్లభాపురం గ్రామంలో మాద రమేష్, కడపర్తి గ్రామంలో గోర్ల మహేష్ ల సమస్యలు నెలల తరబడి పోలీస్ స్టేషన్ లలో మగ్గుతున్నాయని ఆరోపించారు, ఎస్పి గారు నకిరేకల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు...
SOURCE 

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

*రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా*

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  

పాతబస్తీ కుర్రోడు  రాహుల్ సిప్లిగంజ్  ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డు ను అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. 

గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  

ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆమేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.
*Bplkm✍️*

Saturday, July 19, 2025

APPEAL SUBMITTED AT CMO TELANGANA

APPEAL SUBMITTED AT CMO TELANGANA, TODAY FOR REAPPOINTMENT OF 761 HOUSING CORPORATION OUTSOURCED EMPLOYEES DISCONTINUED IN APRIL 2016 DUE TO REMOVAL OF INDIRAMMA HOUSING SCHEME BY PREVIOUS GOVERNMENT from TSHCL w.e.f 01.04.2016 on the grounds of 'no new housing program allotted  to TSHCL', 'insufficient funds to TSHCL', 'insufficient work' -                                                           
                                                                                                                                                                                      7- Vide reference 1,letter dt. 10.07.2024 from Spl Sec to Government, Transport, Roads & Buildings Department, to The MD(FAC), TGHCL, Hyderabad , Secretary had called for information on cadre required for TGHCL etc. , citing 8 references including Letter from CMO Lr NO. 55/SCM(CR)/2024 dt. 08.02.2024, and the appeals from the Union of 761 Housing Outsourcing employees.

8-   CM garu, In light of the work experience of the qualified and skilled outsourced employees who bore the brunt of the previous government that had ruthlessly shut down the Indiramma Indlu Housing and also rejected recommendations to redeployment of these employees, we appeal to you to kindly consider the request of the TG State Housing Corporation Outsourcing Employees Union, by reinstating the 761 employees in the TGSHCL in ongoing Indiramma Indlu projects.  
    They were discontinued in 2016 only on grounds of 'no new housing program allotted  to TSHCL', 'insufficient funds to TSHCL', 'insufficient work', in spite of their work experience that was recommended for 'redeployment' by then MD TSHCL for 'effective utilization of experienced manpower'.

9-  We bring this appeal before you in public interest for your prompt consideration so that the hardship of the 761 qualified , skilled and TSHCL work experience can be ameliorated and experienced manpower be effectively utilized.  


best
1- Adv Dr Lubna Sarwath, Social & Environmental Activist, INC,Hyderabad; 9963002403, sarwath.lubna@gmail.com
2- TPCC Gen Secy Er Amgoth Venkatesh Pawar, Yacharam, RR;
3- Congress Seva Dal SM Hyderabad Incharge Er Natesh Dravidian; Hyderabad;

తెలంగాణ రాష్ట్రంలోని వలసదారుల మరియు బడుగు, బలహీన వర్గాల కోసం "మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని" వ్యవసాయశాఖ

❇️ #తెలంగాణ రాష్ట్రంలోని వలసదారుల మరియు బడుగు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి, వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు మద్దతుగా "మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని" వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ @UNmigration (IOM) మరియు FAO (Food and Agriculture Organization) @FAO సంయుక్త కార్యచరణ ఫలితంగా రూపొందించబడింది.

❇️ ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం (m-MRC) ద్వారా నిజామాబాద్ మరియు నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్తున్న గ్రామీణ కుటుంబాలకు... వలసకు ముందు, వలస సమయంలో మరియు తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సేవలు అందించబడతాయి.

❇️ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపికచేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరిక్షల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై, పశు పాలనపై వర్చువల్ శిక్షణలు ఇవ్వాలి” అని సూచించారు; UN భాగస్వామ్య సంస్థల కృషిని ప్రశంసించారు. "ఇక వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు తరచూ ఇంటిలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటువంటి మహిళలకు గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది” అని మంత్రి అన్నారు.

❇️ ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి, #FAO కు చెందిన అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి, #IOM రాష్ట్ర సమన్వయకర్త శ్రీమతి జలజ, NWWT అధ్యక్షురాలు సిస్టర్ లిస్సీ జోసఫ్, ప్రాజెక్ట్ అమలు బృందం తదితరులు పాల్గొన్నారు.

#TelanganaRising #TelanganaPrajapalana

@TelanganaCMO @revanth_anumula @Tummala_INC  @Min_SridharBabu @OffDSB 

Courtesy / Source by :

https://x.com/DigitalMediaTG/status/1946522542287847606?t=E2FUzBwQRQkVOqNkkMrrVQ&s=19

_రాజ్ భవన్ లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం_

https://x.com/Praja_Snklpm/status/1946492465827180936?t=xqp__UuXsJK5DDk-Ah139Q&s=08

*_రాజ్ భవన్ లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం_*

*_హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు._*

తెలంగాణ రెవిన్యూ అవినీతి డిప్యూటీ తహశీల్దార్

A case has been registered against the Yelagandula Bhavani, Deputy Tahsildar, Tahsildar Office, Mulugu Mandal of Siddipet District, by Telangana #ACB officials for demanding the #bribe of Rs.2,00,000/- from the complainant " To process the application to issue Pattadar Passbook on the name of the complainant's relative".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని బంధువు పేరు మీద పట్టాదారు పాసుపుస్తకంను జారీ చేయడం కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు" ఫిర్యాదుధారుని నుండి రూ.2,00,000/- #లంచం డిమాండ్ చేసినందుకు "సిద్దిపేట జిల్లా ములుగు మండల తహశీల్దార్ కార్యాలయం లోని డిప్యూటీ తహశీల్దార్ యెలగందుల భవాని" పైన కేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1946188238483259636?t=RZTkOGbNLV90ycEbM_ke8Q&s=19

Thursday, July 17, 2025

నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్ల నిర్లక్ష్యం

తేదీ : 17.07.2025
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు,
అనుముల రేవంత్ రెడ్డి గారికి వినమ్రంగా నమస్కరించి వ్రాయునది.
విషయం:  
      నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం వల్ల, నాకు జరుగుతున్న అన్యాయంపై చర్యలు తీసుకోవడం కొరకు విజ్ఞప్తి.
సార్,
        నేను కళ్లెం పరమేష్, తండ్రి పేరు రామచంద్రం, వయసు 40 సంవత్సరాలు, బడుగు వర్గానికి చెందిన ఎస్సీ (బుడగ జంగాలు) కులానికి చెందినవాడిని. నా నివాసం బండమీది గూడెం గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా.
        నేను శాలిగౌరారం మండలం, పేర్క కొండారం గ్రామ శివారులో సర్వే నం. 629లో 1 ఎకరం 27 గుంటల భూమిని 2016లో వల్కి రత్నం అనే వ్యక్తి నుండి సదా బైనామా ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. కాని అతనికీ  భూమిపై పట్టా లేకపోవడం వలన నాకు ఇప్పటివరకు పట్టా ఇవ్వలేదు. అయినా, నేను కొనుగోలు చేసిన రోజునుంచి ఇప్పటి వరకు కబ్జాలోనే ఉన్నాను.
        మా ఇంటికి పక్కన నివసిస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్ గారిని సంప్రదించగా, నాకు పట్టా ఇప్పిస్తానని చెప్పి ₹1,50,000/- రూపాయలు తీసుకున్నారు. కానీ పట్టా ఇప్పించకుండా, భయభ్రాంతులకు గురిచేసి, “ఈ భూమికి పట్టా లేదు” అంటూ నమ్మించి, దాన్ని అమ్మేస్తానని చెప్పి తార్డ్ పర్సన్ వద్ద నుండి వైవాటి పట్టాలను తీసి తన అనుచరుని పేరుమీద పట్టా చేయించినాడు అయితే 50 లక్షల విలువ గల భూమిని వేరే వ్యక్తులకు అమ్మి నాకు 4 లక్షలు మాత్రమే ఇచ్చినాడు నా భూమిని బలవంతంగా కబ్జా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు.
     ఈ ఘటనలపై నేను క్రింది తేదీలలో నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, ఆర్డీవో మరియు శాలిగౌరారం, ఎమ్మార్వో, ఎస్సై గార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసాను:
 ఈ తేదీ లో 28.11.2022, 19.01.2023, 12.08.2023, 19.09.2023, 30.09.2024, 06.02.2025, 01.07.2025.
కానీ నా ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరిపించకపోవడమేగాక, నాకు విద్య లేకపోవడం, రాజకీయ పరంగా అండ లేకపోవడం, ఎస్సీ వర్గానికి చెందిన నిరుపేదనని చూపి నా సమస్యను నిర్లక్ష్యం చేశారు.
నేను ఫిర్యాదు చేసిన వ్యక్తి అన్నెబోయిన సుధాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకుంటూ, ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గార్ల సహకారంతోనే చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, నాకు జరిగిన అన్యాయంపై గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో స్పందించి,
• నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలి.
• అన్నబోయిన సుధాకర్ గారి పై విచారణ జరిపి, న్యాయమైన చర్యలు తీసుకోవాలి.
• నా భూమికి తగిన పట్టా చేయించి, పాసుబుక్ మంజూరు చేయించాలి.
• నాకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం కల్పించాలి.
• గత ప్రభుత్వం హయాంలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారి సహకారతో ఎస్సీ ఎస్టీ కేసుని విచారణకు రాకుండానే కొట్టివేయించినారు కేసు fir నెంబర్ 118/2023, తేదీ: 15.07.2023. 
ఈ వేడుకోలుపై స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఇట్లు,
తమ వీదేయుడు ,

కళ్లెం పరమేష్,
తండ్రి పేరు: రామచంద్రం,
గ్రామం: బండమీది గూడెం,
మండలం: శాలిగౌరారం,
జిల్లా: నల్లగొండ,
ఫోన్ నెంబర్ : 9951497821.

Wednesday, July 16, 2025

రోడ్ నెంబర్ 12 బంజర హిల్స్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా కేఫ్ నీలోఫర్ అక్రమ నిర్మాణం

*_VIDEO-4_*
*_#ILLEGALCONSTRUCTION-3_*
,*_నీలోఫర్ కేఫ్ వితౌట్ పర్మిషన్_¡*
*_Banjara hills_*
*_GHMCcircle-18_*
*_TOWNPLANNING_*
*_#CORRUPTION_*

https://youtu.be/GyCTwQ9mZHM?si=f0ycxpcvkcIgVSDN  

ఈ క్రింది న్యూస్ లింక్స్ లో వార్తలు⬇️ చూడండి*

           

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి గారు బంజారాహిల్స్ లో అక్రమనిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారుల మీద చర్యలు ఎప్పుడు ?_*

 *#IllegalConstructions*

*{➡️రోడ్ నెంబర్ 12 బంజర హిల్స్  కమాండ్ కంట్రోల్ ఎదురుగా గతంలో నీలోఫర్ కేఫ్ ను వ్యాపారవేత్త బాబురావు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా అదే నీలోఫర్ బిల్డింగ్ పైన జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండా స్టీల్ స్ట్రక్చర్ తో సుమారు 15 వేల ఎసెఫ్టిలో అదనంగా మరో అంతస్తును అక్రమంగా నిర్మిస్తున్నాడు దేనికి జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీసులు జారీ చేసిన అనంతరం ఉప కమిషనర్ సర్కిల్ 18 ముందు హియరింగ్  ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే అసలు గోల్మాల్ కి తెరలేపి నీలోఫర్ ఆఫర్ చేసిన లంచానికి బానిసలుగా మారి డెమోలిషేన్ చేయకుండా రోజులు గడిపేస్తూ ఈ అక్రమ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారు⬅️(సేకరణ)*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*  *@IPRTelangana*
*@TelanganaCS @TelanganaACB*

*@PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline @ZC_Khairatabad @Dc10bG @AnamchinniJ @RamsGTRK @BplplH*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1945438512012222498?t=ZGAAr8c6X7oQ7bpazuyW9w&s=19

_తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం_

https://x.com/Praja_Snklpm/status/1945425287296282643?t=f-GLSwx9iJZ_8EdQdALY6Q&s=08  

*_తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం._*

{➡️జిహెచ్ఎంసి సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి  అక్రమాల చిట్టాను తెలంగాణ మీడియా అకాడమీ  తరపున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకు వెళ్లడం తోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసముండే జూబ్లీహిల్స్  ప్రాంతంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ  అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్న సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజా శ్రీనివాస్, మాజీ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ లకు మెమొలు ఇవ్వకుండా,యాక్షన్ టేకెన్ రిపోర్టులు సబ్మిట్ చేయకపోయినా కూడా, అక్రమ నిర్మాణాలను విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్న చార్జ్ మెమొలివ్వకుండా  ఇతనికి జిహెచ్ఎంసి లో సహకరిస్తున్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది... ⬅️SOURCE}

*#SaveJournalism #savejournalist*
*#welfare* *#Journalists* *#media*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @AnamchinniJ @RamsGTRK* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

Tuesday, July 15, 2025

_జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేవు_

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12  కిమిటి ఎంక్లేవ్ ఎదురుగా ప్రధాన రహదారి మీద  గతంలో కొన్ని సంవత్సరాల ముందు నుండి ప్రైడ్ హోండా కి సంబంధించిన ఒక పాత షెడ్డు ఉండేది ఆ షెడ్ కి కూడా జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేవు ఆ షెడ్ కి ప్రాపర్టీ టాక్స్ మాత్రం కట్టేవాళ్ళు గతంలో. 9 నెలల ముందు ఆ షెడ్ ని పూర్తిగా నేలమట్టం చేసి పక్కా భవనాన్ని నిర్మిద్దాం అనుకున్నారు ఆ పాత షెడ్డు ని పూర్తిగా తొలగించిన అనంతరం బిల్డింగ్ పర్మిషన్ కోసం ప్రయత్నం చేయగా రోడ్ ఎఫెక్ట్ ఏరియా, సెట్ బాక్స్ ఏరియా వదిలితే పెద్దగా ఏమి జాగా మిగలడం లేదు దీంతో ఏసిపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ల సలహాల మేరకు రేంజ్ రోవర్ షోరూమ్ ని జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే జిహెచ్ఎంసి ఖజానాకి గండి కొడుతూ అక్రమంగా నిర్మించారు ఈ అక్రమ నిర్మాణం పై పత్రికల్లో కథనాలు రావడంతో నోటీసులు జారీ చేసి హియరింగ్ ని కూడా కండక్ట్ చేశారు డి సి చాంబర్లో హియర్  రింగ్ కి రేంజ్ రోవర్ షోరూం ఓనర్ రాకుండా ఒక కాంట్రాక్టర్ ని పంపించాడు కాంట్రాక్టర్ కి తొందర తొందరగా ఓపెనింగ్ చేసుకోండి మీడియా వాళ్ల ప్రెజర్ ఉంది పేపర్లో వార్తలు వస్తున్నాయి స్థానికులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు అంటూ అనధికారికంగా సమాచారం అందించి రాత్రింబవళ్లు అక్రమ నిర్మాణాన్ని పూర్తిచేసే దిశగా అనధికారికంగా చర్యలు తీసుకొని మొత్తానికి వారం రోజుల క్రితం రేంజ్ రోవర్ షోరూమ్ కి గృహప్రవేశం జరిపించారు కాంట్రాక్టర్ దగ్గర నుండి 20 లక్షల రూపాయలను లంచం రూపాన ఏసిపి ఇంజ  శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు అందుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఉన్నతాధికారులు నేలమట్టం చేయగలిగితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి ఉన్నతాధికారులు దొంగలకు తాళం చెవి ఇచ్చినట్టు ఫిర్యాదులు వాళ్లపైనే వస్తున్న కూడా వాళ్ళనే కూల్చమంటే ఎలా కొలుస్తారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణం విషయంలో జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులు అందరూ స్పందించి ఏసీబీ అధికారులకు సహకరించి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏ సి పి ఇంజా శ్రీనివాస్ తీసుకున్న లంచాన్ని కక్కిస్తే బావుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు
(SOURCE)

Monday, July 14, 2025

_Mr రేవంత్ రెడ్డి #MuncipalMinister గారు ఈ అవినీతి అధికారులను ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు?_

*_VIDEO-1_*
*_#ILLEGALCONSTRUCTION-1_*
*_GHMCcircle-18_*
*_TOWNPLANNING_*
*_#CORRUPTION_*

https://youtu.be/SACo0kqGwfE?si=9iYVcvVM_cHPJqf_   

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి #MuncipalMinister గారు  ఈ అవినీతి అధికారులను ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు?_*

*#TelanganaHighCourt*
*#IllegalConstructions*
*#EncroachmentOfLakes*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana*

*@TelanganaCS @TelanganaACB @PrlsecyMAUD @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline @ZC_Khairatabad @Dc10bG @GHMCOnline @AnamchinniJ @RamsGTRK @Narhariyarabotu @BplplH @Ravindarkulla @PressClubHyd*

*#RevanthreddyCM #MuncipalMinister*

*#GHMC* *@TGPRAJAPALANA* *#CorruptionFreeTelangana ?*

*As always we offer our coordination in public interest.....*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1944987407046336895?t=aLMWmckgV1PFCia2wA9p5g&s=19