Saturday, June 29, 2024

నూతన_నేరన్యాయ_చట్టాలపై_అవగాహన

https://x.com/RachakondaCop/status/1807238109735612888?t=XsVv9MaCB6wneOkPTDzQTw&s=08   

*#నూతన_నేరన్యాయ_చట్టాలపై_అవగాహన మరింత వేగంగా కేసుల దర్యాప్తు. బాధితులకు #సత్వర_న్యాయం: #సిపి తరుణ్ జోషి ఐపిఎస్.* 
*జూలై ఒకటవ తేదీ నుంచి భారత ప్రభుత్వ #నూతన_నేరన్యాయ_చట్టాలు_2023 అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన #నూతన_విధానాల మీద అందరికీ #సంపూర్ణ_పరిజ్ఞానం మరియు #అవగహన కల్పించేందుకు #రాచకొండ పరిధిలోని ఉన్నతాధికారులు మరియు అన్ని స్థాయిల సిబ్బందికి ఘట్ కేసర్ లోని విజ్ఞాన భారతి కళాశాలలో #శిక్షణ_కార్యక్రమం నిర్వహించడం జరిగింది. న్యాయ నిపుణులు హై కోర్టు అడ్వకేట్ సురేష్ గారు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు.   #RachakondaPolice*

*@DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram*   
*****---*****---*****---*****

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*)_

_*రాచకొండ పోలీస్ కమీషనర్ సర్ గారికి దండాలు 🙏*_

_*సర్ #నూతన_నేరన్యాయ_చట్టాలు వచ్చాయి(జులై1నుండి) సంతోషం కానీ పోలీస్ అధికారులు సిబ్బంది లో కూడా చాలా మార్పులు రావాలి. బాధితులు న్యాయంకోసం PS కు వచ్చినప్పుడు పోలీసులు వారితో ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిందే. అందుకు సాక్ష్యం నేనే. మొదట మార్పు రావాల్సింది పోలీస్ అధికారులలో సిబ్బంది లో. చాలా మంది బాధితులు మాతో చెప్పినవి ఈ వాస్తవాలు.*_

_*ముఖ్యమైన అంశం పోలీస్ అధికారులు & సిబ్బంది మీద ప్రజాప్రతినిధుల పెత్తనం / రాజకీయ నాయకుల పెత్తనం చాలా ఎక్కువగా ఉంది. ఆ పెత్తనం కు స్వస్తిపలకాలి. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి.*_

*Bplkm✍️*

No comments:

Post a Comment