_*బ్రేకింగ్ న్యూస్...#TelanganaHighCourt ఆదేశాలను బేఖాతరు చేస్తున్న #తెలంగాణాప్రభుత్వం, @CommissionrGHMC, Lb నగర్ జోనల్ కమీషనర్,#ఉప్పల్ డిప్యుటీ కమీషనర్, Lake ప్రొటెక్షన్ అధికారులు.. మరీ ముఖ్యంగా #మేడ్చల్ జిల్లా కలెక్టర్... వీరిమీద చర్యలు ఎవరు తీసుకుంటారు ?... Bplkm🪶*_
https://x.com/Praja_Snklpm/status/1760230193346511253?t=SeUulQX-ib3yPH19lTjreA&s=08
_*#RamanthapurPeddaCheruvu పరిరక్షణ కోసం #TelanganaHighCourt ఆదేశాలు WP NO : 4462/2005 బేఖాతరు చేస్తూ ఈరోజు (21, feb)మూడో ఫ్లోర్ వేస్తున్నారు.#GHMC అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు ?*_
*@CommissionrGHMC @DRonaldRose @TSMAUDOnline @TS_bPASS @cdmatelangana @GHMCOnline @Collector_MDL @ZC_LBNagar @Dc_Ghmc @ee_lakesntd @LubnaSarwath @Narhariyarabotu*
*Cc:@TelanganaCMO*
*Bplkm🪶*
*****---*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1760253335683399702?t=-BpRvudBVHNWodIOFhMjag&s=08 _*ఇదే నిర్మాణం యజమానికి @Dc_Ghmc సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి 31/01/2024 రోజు నోటీసు ఇచ్చాము అని ఆన్లైన్ లో మెస్సేజ్ పోస్ట్ చేశారు.*_
*మరి నోటీసు ఇస్తే మళ్ళీ ఎలా నిర్మాణం చేస్తున్నారు?*
*అసలు మీరు నోటీసు ఇచ్చారా?? ఇస్తే ఆ నోటీసు ట్వీట్ చేయండి*
*Bplkm🪶*
*Cc:@GHMCOnline*
No comments:
Post a Comment