తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు (రాజ్యసభ) సభ్యునిగా ఎన్నికయిన ధ్రువపత్రాన్ని అందుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్న శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు. చిన్న వయసులో పెద్దల సభకు వెళ్ళే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపిన పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు.
*V.S. జీవన్*
No comments:
Post a Comment