Inspiring Stars 🌟 Dubai:
సమయస్ఫూర్తి,పట్టుదలతో విజయం సాధ్యం అనే విషయాన్ని పండుగు రమేష్ నిరూపించారు.
వివరాల్లోకి వెళితే రమేష్ సౌమ్యుడు గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తి,పదవ తరగతి వరకు తన స్వగ్రామం,జగిత్యాల జిల్లా:పూడూరులో10th తెలుగు మీడియం లో విద్యను అభ్యసించి బతుకు దెరువు కోసం గల్ఫ్ కు 2011 లో దుబాయ్ వచ్చి బఫ్లే కంపెనీ లో సేల్స్ మెన్ గా పనులు నిర్వహించి, ఈ దేశంలో బతకడానికి గల కమ్యూనికేషన్స్ స్కిల్స్ ..హిందీ,ఇంగ్లీషు, తమిళ, మలయాళ పట్టు నేర్చుకొని తనదైన శైలిలో పనిచేసుకుంటూ ఇలా అయితే కుదరదు అని సొంత వ్యాపారం లోకి అడుగుపెట్టారు.దుబాయిలో డైమండ్ ట్రావెల్స్ వారి భాగస్వామ్యంతో కడప జిల్లాకు చెందిన "దుబాయిలో రాధ" సోషల్ మీడియా ఫేమ్ దుబాయ్ లో రాధ ..."శ్రీ సత్యం జ్యువెలరీ" సిల్వర్ అభరణాల షాప్ 26.10.2025 నాడు ప్రారంభించారు.ఎక్కువ భాగం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.రమేష్ ను దుబాయ్ లో మిత్రులు అందరూ ఆదరిస్తున్నారు.తన వ్యాపారం మంచిగా ఎదగాలని పలువురు ఆయనను అభినందించారు.(వ్యాపారం సులభ తరము చేసిన UAE) దుబాయ్ లో భారతీయు కార్మికులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఆయన షాపు ఉండడం విశేషం.రెడ్ లైన్ మెట్రో స్టేషన్ ఇక్విటి నుండి పది నిమిషాల దూరంలో F25,F 26.. bus 🚌 అల్కోస్ మాల్ లో అతని షాపు శ్రీ సత్యం జ్యువెలరీ షాపు ఉంది.ఆకర్షణీయమైన డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయి.. కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు, మనకు ఇండియాలో కొన్నట్టే అనుభవం...షాపులో తెలుగు వారే కాబట్టి వీలైతే మీరు కూడా ఒకసారి విసిట్ చేయండి...
Location:
AL QOUS MALL.
Dubai UAE. 1
📱 0551209535
పొన్నం సత్యం.. ✍️Dubai.
No comments:
Post a Comment