#TelanganaEducation #teachers #facts #TelanganaRising
తెలంగాణ లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పూచిక పుల్లలాగా తీసేసి సెలవు పెట్టకుండా బడి ఎగ్గొడుతున్న టీచర్లు 9000 మంది. పర్లేదు వాళ్లకు జీతం ఇవ్వనక్కరలేదు.
మరో 9306 మంది ఆన్ డ్యూటీ మీద బడి ఎగ్గొడుతున్నారు. 612 మండలాల్లో 9306 మంది అంటే మండలానికి 15 మంది టీచర్లు ఆన్ డ్యూటీ అన్నమాట. అంటే జీతం తీసుకొని బడి ఎగ్గొట్టే టోళ్లు. యూనియన్ నాయకులు అంత మంది ఉంటారా?
విద్యాశాఖ అంత గుడ్డిగా నడుస్తోందా?
(SOURCE)
https://www.instagram.com/p/DS2UyiiEujW/?igsh=MWV1Nm9kd2FyM21pOQ==
No comments:
Post a Comment