Malloji Nagaraju, Mandal Surveyor of Yellareddypet Mandal, Rajanna - Sircilla District was caught by Telangana #ACB for demanding Rs 80,000/- and accepting the #bribe amount of Rs.15,000/- as part of payment from the complainant for showing official favour "to issue survey report (Panchanama) pertaining to the land of the complainant."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
ఫిర్యాదుధారుని భూమికి సంబంధించిన సర్వే నివేదిక (పంచనామా)ను జారీ చేయడానికి అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ.80,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.15,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రాజన్న - సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ - మల్లోజి నాగరాజు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1928753035028869403?t=3N67aetcQDVqP2U44VWeOg&s=19
No comments:
Post a Comment