మిత్రులందరికీ నమస్కారం!!
*రేపు ఉదయం 10-00 గం. లకు కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన*
------------
ఈ రోజు TGV- SRAAC Ltd, కంపెనీ గొందిపర్ల జరిగిన లో జరిగిన EIA విషయం పై జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణ సందర్భంగా జరిగిన అంశాలపై సాయంత్రం 6- 00 గం.లకు KK భవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆద్యంతం అప్రజాస్వామికం గా నిర్వహించారు. ప్రాతినిథ్యం చేయడానికి, మాట్లాడడానికి అవకాశం లభించలేదు. అలాగే మన వేదిక సభ్యులు విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై దాడులు జరిగాయి. నిరంకుశంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని, మన కార్యకర్తలపై జరిగిన దాడులను నిరసిస్తూ రేపు అనగా 15- 5- 2025 నాడు ఉదయం సరిగ్గా 10-00 గం. లకు నిరసన ప్రదర్శన ఉంటుంది.అనంతరం కలెక్టర్ గారికి ప్రాతినిథ్యం చేయాలి.
_ కావున వేదిక భాగస్వామ్య సంఘాల ప్రతిధులు, కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులు ఈ నిరసన ప్రదర్శన లో పాల్గొని , జయప్రదం చేయాలని కోరుతున్నాను.
__ రామకృష్ణా రెడ్డి, కన్వీనర్ .
No comments:
Post a Comment