Friday, May 9, 2025

అవినీతి ప్రభుత్వ అధికారి ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి

Arram Reddy Amarender Reddy, Executive Engineer in Irrigation Department, Division No.7, Sircilla, Rajanna Sircilla District, was caught by the Telangana ACB officials for demanding and accepting a bribe of ₹60,000 from the complainant for showing official favour "for sanctioning a pending bill of ₹50,00,000/- related to a construction executed by the complainant a year ago."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదిధారుని చేత ఏడాది క్రితం పూర్తి చేయబడిన ఒక నిర్మాణానికి సంబంధించిన చెల్లింపు పెండింగ్ లో ఉన్న యాభై లక్షల రూపాయల బిల్లును మంజూరు చేయడానికి" అధికారిక అనుకూలతను చూపించేందుకు అతని నుండి ₹60,000 #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతినిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల డివిజన్ -7 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీరు - ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1921061405723328968?t=uHcUy2j5FZSulxL_DXbB2w&s=19

No comments:

Post a Comment