Wednesday, May 21, 2025

_భారత సైన్యాన్ని అనుమానిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్_

https://x.com/BJP4Telangana/status/1925189096215073123?t=JFEcAsf2VDlVizvOqyNM2g&s=08 

పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం, పాకిస్తాన్ లోని అనేక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని, "మాపై యుద్ధం చేయకండి, దయచేసి ఆపండి" అని, సంధికోసం పాకిస్తాన్.. భారత్ ముందు మోకరిల్లింది అని భారత సైన్యం అనేకమార్లు ప్రెస్ మీట్లో  చెప్పినప్పటికీ.. *భారత సైన్యాన్ని అనుమానిస్తూ, పాకిస్తాన్ సైనికాధికారుల అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చిలకపలుకులు లాగా  పలుకుతూ..*

పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ లొంగిపోయింది అని వ్యాఖ్యానించినవారు:

*➡️పాకిస్తాన్ సైనికాధికారులు*
*➡️రాహుల్ గాంధీ*
*➡️రేవంత్ రెడ్డి*
*➡️కాంగ్రెస్ నాయకులు*

పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, 11 వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి, వందకు పైగా ఉగ్రవాదులను సంహరించి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ సరైన గుణపాఠం చెప్పింది అని, భారత్ పైకి పాకిస్తాన్ సంధించిన మిస్సైల్లన్నింటిని  గాలిలోనే పేల్చేసి భారతదేశం ప్రపంచాన్ని అబ్బురపరిచింది అని అన్నవారు:

*రక్షణ విభాగంలో నిష్ణాతులైన విదేశీయులు
*భారతీయులు
*భారత సైన్యం 
*ప్రధాని మోదీ, బిజెపి నాయకులు 

వీటన్నిటికీ సాక్ష్యంగా భారతదేశ సైన్యం వీడియోలు ప్రచురించినా, విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి భారత త్రివిధ సైనికాధికారులు దేశానికి వివరించినా.. ఆఖరికి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు - ప్రజలు భయభ్రాంతులయ్యి, దాడికి సంబందించిన వీడియోలు పెట్టిన తరువాత కూడా.. ఇవేవి నమ్మకుండా పాకిస్తాన్ కి ప్రాతినిధ్యం వహించినట్టుంది రాహుల్ గాంధీ - రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకుల వైఖరి.
Courtesy / Source by:7
BJP Telangana
@BJP4Telangana
·
14h
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం, పాకిస్తాన్ లోని అనేక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని, "మాపై యుద్ధం చేయకండి, దయచేసి ఆపండి" అని, సంధికోసం పాకిస్తాన్.. భారత్ ముందు మోకరిల్లింది అని భారత సైన్యం అనేకమార్లు ప్రెస్ మీట్లో  చెప్పినప్పటికీ.. భారత సైన్యాన్ని అనుమానిస్తూ,

The X post by BJP Telangana uses a political cartoon to allege that Congress leaders Rahul Gandhi and Revanth Reddy are aligning with Pakistan's narrative by doubting the Indian Army's claims about 'Operation Sindoor,' a military strike on May 7, 2025, that destroyed nine terrorist bases in Pakistan and PoJK after the Pahalgam attack on April 22, 2025, which killed 26 people.

The cartoon depicts two figures, likely representing Gandhi and Reddy, as puppets controlled by a shadowy Pakistani military figure, with a basket of mangoes labeled "From Pakistan," symbolizing manipulation or appeasement, while the post praises the Indian Army, PM Modi, and BJP for their strong stance against Pakistan-backed terrorism.

Contrarily, a May 9, 2025, report from The New Indian Express notes that Revanth Reddy supported 'Operation Sindoor' at a solidarity rally and warned Pakistan of India's capability to "wipe it off the map," highlighting a discrepancy between the post's claims and Reddy's public statements.


No comments:

Post a Comment