*సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత కరువు?*
👉సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించింది.
👉త్రీ మెన్ కమిటీ నివేదికలు బుట్ట దాఖలు ?
👉 గవర్నర్ అభ్యంతరాలకు విలువ లేదా?
👉గడువు లోపల దరఖాస్తు చేసుకొని వారిని నియామకం చేయడం సబబేనా?
రాజకీయ పార్టీల్లో కీలక నేతగా ఉన్న వ్యక్తి అర్హుడేనా?
👉రాజ్యాంగబద్ధ పదవిలో అర్హతలు అనుభవాల కంటే సిఫార్సులకే మొగ్గు చూపిన వైనం ?
👉నోటిఫికేషన్ లో తెలిపిన నియమ నిబంధనలు,సెక్షన్ లు అమలకు నోచుకోవా?
👉నోటిఫికేషన్ లో తెలిపిన నియమ నిబంధనలు,సెక్షన్ లు కాగితాలకే పరిమితమా? అర్హులను అవమాన పరచడమే లక్ష్యంగా నియామకాలు..అనర్హుల నియామకం
👉పాలకుల ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకోవాలను కున్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం తంతుగా మాత్రమేనా?
👉 కమిషనర్లుగా నియామకం అయిన వారి విద్యార్హతలు,అనుభవం, కేటగిరి పూర్తి వివరాలు ప్రజలందరికీ తెలియజేయండి. వివరాలు తెలపాలని డిమాండ్.
👉 ఇంటలిజెన్స్ రిపోర్టులో తెలిసిన వాస్తవాలు దాస్తూ నియామకాలు చేస్తున్నారా?
👉ప్రతి పౌరుడికి కనిపిస్తున్న వాస్తవాలు తెలుస్తున్న యధార్థాలు,,కనిపిస్తున్న నిజాలు ఇంటలిజెన్స్ రిపోర్టులో కనబడడంలేదా ? నిజాలు తెలియలేదా?
👉సమాచార కమిషనర్లుగా గతంలో రాజకీయ పార్టీ లో నాయకులుగా పని చేసిన వారిని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిన కేసులు మరచినారా?
రాజకీయాల్లో ప్రముఖుడిగా ఉన్న వ్యక్తి నియామకం పై అభ్యంతరాలు వచ్చిన విషయంలో వున్న వ్యక్తిని నియామకం చెయ్యడం అంటే ....
మొదటి జాబితాలో ఎంపిక అయిన వారిలో వినిపించిన,దిన పత్రికల్లో ప్రచురించిన పేర్లలో... నలుగురు తొలగించడానికి గల కారణములు తొలగించిన/ తొలగించబడ్డ నలుగురుఎవరు? వారిపై CMO ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి? నిజానిజాలు వెల్లడించండి.
బోరెడ్డి అయోధ్య రెడ్డి నియామకం పై అభ్యంతరాలు పై CMO ఇచ్చిన వివరణ రిపోర్ట్ ఏమిటి? నిజానిజాలు వెల్లడించండి.
ప్రజా పాలన, పారదర్శక పాలన అంటే ఇలాగేనా?
పారదర్శకత, జవాబుదారీతనం పెరగడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవినీతి అక్రమాలు లేని సమాజం ద్వారా అభివృద్ధి సాధ్యం,సుపరిపాలనకు అద్దం అనే ప్రధాన లక్ష్యాలకు కాపాడే అర్హులను నియమించకుండా, రాజకీయ నాయకుల,అనర్హుల నియామకంతో... చట్టం లక్ష్యం నెరవేరుతుందా? నీరు కారబోతుందా?
ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం
న్యాయస్థానాలలో(హైకోర్ట్ ) తగిన ఆధారాలు,సమాచారం, ఇంటలిజెన్స్ రిపోర్ట్ పత్రాలు అందజేసి సమాధానం, చెప్పుకోవాలి.
👆👆👆👆👆👆👆👆
👇👇👇👇👇👇👇👇👇
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ ద్వార నియామకాలు చేసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నియామకాలపై హైకోర్టు లో ఎంపికలో అవకతవకలు,అర్హులకు అన్యాయం, పూర్తి అర్హతగల అభ్యర్థి పిల్ వేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో
ERC (ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్) చైర్మన్ & సభ్యులు నియామకం విషయంలో అవకతవకలు, అనర్హుల ఎంపిక పై హైకోర్ట్.లో పిల్ వేశారు.
సమాచార కమిషనర్ల నియామకంలో కూడా హైకోర్టు లో కేసు (పిల్) వెయ్యడానికి... ఆలోచన చేస్తున్న "" *ప్రజా సంఘాలు""*
(Source)
No comments:
Post a Comment