Saturday, January 2, 2021

The great social reformer Savithribai Phule

హైదరాబాద్ : 03/01/2021

*ఈ రోజు క్రాంతి జ్యోతి సావిత్రిబాయిపూలే పుట్టిన దినం. అందరికీ జ్ఞానదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media 🙏*

*The great social reformer Savithribai Phule was born today. She sacrificed all her life for education of women.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో ప్రజా అభిప్రాయాలకు విరుద్ధంగా కొత్త మండలాలకు ఏర్పాట్లు

హైదరాబాద్ : 03/01/2021

అందరికి నమస్కారం 🙏

*ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ లో ఆలా జరగడం లేదు. కావున ప్రజలారా మీరందరు మీ మీ గ్రామములోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మీ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా సంకల్పం తీసుకోవాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను 🙏*

*మొత్తం తెలంగాణ లో మీడియాను ప్రభుత్వం భయపెట్టి తన ఆధీనంలో తీసుకుంది (కొన్ని మీడియా సంస్థల యజమానులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు ఇది వాస్తవం).ప్రజలకోసం ఆలోచించే జర్నలిస్ట్లు నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వస్తుంది వారి వారి యాజమాన్యాల వల్ల. అందుకే తెలంగాణ లో మళ్ళీ ప్రజా యొద్దం మొదలైంది దుబ్బాక ఎన్నికలనుంచి... ఈ ఉద్యమం  ఆగదు మీరు కూడా ప్రజా ప్రయోజనాలకోసం ఉద్యమించండి. సోషల్ మీడియా వుంది కాబట్టి సరిపోయింది లేకపోతే తెలంగాణ లో రజాకార్ల పాలన & కుటుంబ పాలనలకు అడ్డు అదుపు లేకుండా పోయేది.ప్రజల పక్షాన Q న్యూస్ తీన్మార్ మల్లన్న, రాజన్యూస్, యూనివర్సిటీ విద్యార్థులు... ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఇలాంటి ప్రశ్నించే గొంతులు వున్నాయి కాబట్టి సరిపోయింది.*

ముఖ్యగమనిక :
*మండలం మీద మీ మీ వాస్తవ అభిప్రాయాలు మీ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారిని కలుపుకొని (ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం ప్రజల మనోభావాలు ముఖ్యం) అతని లెటర్ హెడ్ మీద మీ అందరి సంతకాలు & ఫోన్ నెంబర్ సేకరించి (ప్రతి ఒక్కరు కూడా) భారత దేశ గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారికి మరియు ఉపరాష్ట్రపతి సర్ గారికి మరియు ప్రధానమంత్రి సర్ గారికి మరియు తెలంగాణ గవర్నర్ మేడం గారికి పోస్ట్ ద్వారా తక్షణమే వాస్తవాలు పంపియగలరు🙏*

*భారత రాజ్యాంగం మనకు కల్పించిన న్యాయమైన హక్కులను మనమందరం న్యాయంగా సద్వినియోగం చేసుకోవాలి*

*ఇట్లు*
మీ శ్రేయోభిలాషి 
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ప్రజాస్వామ్యదేశంలో ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వయంత్రాంగం నిర్ణయాలు

హైదరాబాద్ : 02/01/2021

*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సర్ గారు మీరు ఏ ప్రాతిపాధికథన మీద కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ??. మీరు స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా ??. చట్టం గురించి మాకు తెలియదు దయచేసి వాటి వాస్తవ వివరాలు ప్రెస్ మీట్ ద్వారా బహిరంగా తెలుపగలరు.భారత రాజ్యాంగం అనుసరించి తీసుకునే ప్రజా ప్రయోజనాల గురించి క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలి.*
@TelanganaCMO

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, December 31, 2020

కొత్త ఏడాదికి స్వాగతం

జనవరి 1, 2021

తెలంగాణ ముఖ్యమంత్రి సర్ గారి ఆదేశాలు

హైదరాబాద్ : 31/12/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నించిన వాటికి ఈరోజు తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన ఆదేశాలు*

*************************

*రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.*

*సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి.*

*కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్ ను ధరణిలో చేర్చాలి.*
 
*ధరణి ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.*

*ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు.*

@TelanganaCMO

*ధన్యవాదములు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి 🙏*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ ని ఆయుష్మాన్భరత్ లో చేర్చినట్లే.... తెరాస ను కూడా బీజేపీ లో విలీనం చేస్తే అయిపోతుంది కదా ???

*పేద, మధ్యతరగతి... తెల్ల రేషన్ కార్డు లేని బతుకుభారంగా జీవిస్తున్న బడుగు జీవులు, ప్రయివేట్ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వలస కార్మికులు  ఇంకా ఎందరో కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురి అయి ప్రయివేట్ ఆసుపత్రి మాఫియాకు లక్షలు.. లక్షలు దోచి పెట్టిన ఈ తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చీఫ్ సెక్రటరీ కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బహిరంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాలి.*

Note : *మనమందరం ప్రజాస్వామ్యదేశంలో వున్నామా లేకపోతే రజాకార్ల పాలనలో వున్నామా చెప్పండి !!*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, December 30, 2020

GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో అంతా అవినీతి

https://twitter.com/Praja_Snklpm/status/1344547000738435074?s=08
31/12/2020

*EVDM అధికారులారా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న, పెద్ద చెరువులో అక్రమ కట్టడాల గురించి ఫిర్యాదు చేసి 6నెలలు అవుతుంది. ఒక్కసారి మీ అధికారులు వచ్చి వాస్తవాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఈరోజు వరకు మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు ??GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో అవినీతి గురించి మీకు వాస్తవాలు ఇచ్చినా స్పందించడం లేదు ఎందుకు?? మీరు తీసుకుంటున్న జీతాలు ఎవరివి.. ప్రజలు కట్టే పన్నులనుంచి.. తెరాస ప్రభుత్వం కాదు, మీరు తెరాస ప్రభుత్వానికి ఎజెంటులా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఉన్నత న్యాయస్థానంలో ఎలాంటి జవాబు చెపుతారో తేల్చుకోండి. మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా పనిచేయడం అలవాటు చేసుకోండి లేకపోతే ప్రజా సంకల్పం & link Media మిమ్మల్ని వదలదు 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/ https://t.co/N6WJPBUzPx