A #DisproprtionateAssets (DA) Case has been registered against Bandi Nageswara Rao, Tahsildar of Warangal Fort Mandal in Warangal district by Telangana #ACB Officials.
#ACB Officials conducted searches at 7 locations linked to him and his relatives. Movable and immovable properties including 1- House (1.15 Cr), Agricultural land -17.10 Acres (1,43 Cr), Ornaments (Gold - 70 Tulas & Silver 1.791 Kg), Wrist watches-23 and Vehicles (Four wheelers-2 & Two wheeler-1) along with Household articles were unearthed. The worth of the identified properties about Rs.5,02,25,198/- as per document value. Case is under investigation.
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"వరంగల్ జిల్లా లోని వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ - బండి నాగేశ్వర్ రావు పైన #అక్రమఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
#అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధం గల 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి 1- భవనం (1.15 కోట్లు), 17.10 ఎకరాల (1,43 కోట్లు) వ్యవసాయ భూమి, ఆభరణాలు (బంగారం - 70 తులాలు & వెండి 1.791 కిలోలు), చేతి గడియారాలు - 23, వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు - 2 & ద్విచక్ర వాహనం - 1) మరియు గృహోపకరణాలు వంటి స్థిర మరియు చరాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించినారు. గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5,02,25,198/-. కేసు దర్యాప్తులో ఉన్నది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1961415148503273713?t=46zz2u8beYE7vzx1Drk_tQ&s=19
No comments:
Post a Comment