Monday, April 5, 2021

ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు


హైదరాబాద్ : 05/04/2021

వైరల్‌: ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు

5 Apr, 2021 12:20 IST
ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న మలేషియా సెక్యూరిటీ గార్డ్‌ లంచ్‌ మెను (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే 
కౌలలాంపూర్‌: నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని స్థితిలో బతుకీడుస్తున్నారు అనేది అక్షర సత్యం. ఓ వైపు కొందరు తినలేక ఆహారాన్ని వృధా చేస్తుంటే.. మరి కొందరు చాలినంత తిండిలేక ఆకలితో కృశించి మరణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం నిజంగా సిగ్గు చేటు. ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి తాజాగా ఫేస్‌బుక్‌లో వైరలవుతోంది. దీని చూసిన వారంతా పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మలేషియాకు చెందిన అపిత్‌ లిడ్‌ అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్‌ డ్రెస్‌ ధరించిన ఓ వ్యక్తి లంచ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అతడి బాక్స్‌లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. 

కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు అపిత్‌ లిడ్‌. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్‌ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్‌.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

Sunday, April 4, 2021

Hyderabadis adopt trees at Gandipet

Hyderabad : 04/04/2021

Hyderabadis adopt trees at Gandipet-Shankarpally stretch over fears of getting chopped off

Each tree has a girth of over 30 cm. Species such as banyan, peltophorum, neem, and millingtonia will be translocated to locations within a radius of 10 km.

Published: 04th April 2021 11:01 AM  

The 2.5-km Gandipet-Shankarpally stretch lined up with 244 trees that were to be felled for the road-widening project

The 2.5-km Gandipet-Shankarpally stretch lined up with 244 trees that were to be felled for the road-widening project. (Photo| EPS)

Express News Service

HYDERABAD: Over 200 trees that were to be chopped to pave way for road-widening near Gandipet-Shankarpally have been adopted by Hyderabadis following an appeal on Twitter.

VATA Foundation, which says it seeks to slow down deforestation by changing consumer behaviour, put up an appeal with photographs of the Gandipet stretch encouraging people to adopt the trees. There was a flood of responses from citizens residing within a 10-km radius of Gandipet."Citizens have agreed to adopt all the 244 fully-grown trees at their own expense. These trees were to be felled under a proposed road-widening project that converts a two-lane road to an eight-lane road, at Gandipet, towards Shankarpally," said Uday Kiran, founder and trustee of Vata Foundation.

The road stretch extending up to 2.5 km, is lined on either side, with 244 trees. Each tree has a girth of over 30 cm. Species such as banyan, peltophorum, neem, and millingtonia will be translocated to locations within a radius of 10 km. "All the 244 trees have got new homes now. They will be shifted soon after the road widening project by roads and buildings department begins," Uday said.

"We provide technical support for translocation. After MAUD Principal  Secretary Arvind Kumar evinced some interest, the State government is willing to provide equipment for uprooting all the 244 trees for translocation," he added.

"Citizens, who are adopting the trees are all residents of the Gandipet-Shankarpally neighbourhood. The translocation of the tree is at their own expense. We provide the technical support needed for translocating the tree such as handline, digging and ground preparation," Uday elaborates.    


    మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు


    హైదరాబాద్ : 04/04/2021

    *మీ త్యాగాలను  ఈ దేశం  ఎన్నటికీ మరవదు......!*

    *ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్లకు ప్రముఖుల సంతాపం*

    ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్ల సంఖ్య 24కి చేరింది. ఈ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
    'ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు' అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం వ్యక్తం చేశారు

    మావోయిస్టులపై జరిగిన ఎదురు కాల్పుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వారి ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమన్న ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
    మావోయిస్టులతో పోరాడుతూ అమరులైన భద్రతా సిబ్బంది త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అమరుల శౌర్యాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు. శాంతి విద్రోహ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందన్న ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం ప్రకటించిన ఆయన, గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బీజాపూర్‌ ఘటనలో అమరులైన వారికి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. అమరులైన జవాన్లకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌.. జవాన్ల త్యాగాలు వృథా కావన్నారు. మావోయిస్టుల ఏరివేత చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయని స్పష్టంచేశారు.
    శనివారం జవాన్లపై మావోయిస్టులు చేసిన దాడిలో 31 మంది జవాన్లు గాయపడినట్లు బీజాపూర్‌ ఎస్పీ వెల్లడించారు. వీరిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారని.. గాయపడిన బీజాపూర్, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో ప్రస్తుతం మరో ఏడుగురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నక్సల్స్‌ దాడి ఘటనలో గల్లంతైనట్లు భావిస్తోన్న మరికొంత మంది జవాన్ల కోసం బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

    *link Media SVL🖋️* 

    Orissa High Court disposed of a Writ Petition

    Hyderabad : 04/04/2021

    In a large number of Public Interest Litigation (PIL) matters, the petitioners are filing writ petitions soon after making a representation without waiting for a response, the Orissa High Court disposed of a Writ Petition asking the petitioner to at least give a two months' time to the Opposite Parties to take a decision on his representation.
    https://www.livelaw.in/news-updates/petitioners-should-wait-for-a-response-after-making-representation-to-authorities-before-filing-pils-orissa-high-court-172055

    Friday, April 2, 2021

    ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి తెలంగాణ పోలీస్

    హైదరాబాద్ : 03/04/2021

    https://youtube.com/shorts/CRz80TzCt3s

    సామజిక బాధ్యత తో అంగవైకల్యం ను జయించిన వీరులు! మాస్కులు ధరిస్తున్నారు!!.....మరి  మనం ?

    Be a responsible citizen #WearAMask #StayHomeStaySafe https://t.co/TYuZac6znB

    తెలంగాణ రెవిన్యూ ట్రిబ్యునల్ తో ప్రజలకు ఇబ్బందులు

    హైదరాబాద్ : 02/04/2021

    తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి సర్ గారికి నమస్కారం 🙏.

    సర్ రైతు పక్షపాతి అని మీరు చెప్పుకుంటారు కదా మరి రైతులకు భూసమస్యలు వచ్చి రెవిన్యూ ఆఫీస్ ల చుట్టూ సంవత్సరాలనుండి తిరుగుతున్నా న్యాయం జరుగుటలేదు అని మీరు ధరణి & రెవిన్యూ ట్రిబ్యునల్ తీసుకొచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడం పక్కకు పెడితే సమస్యలు ఇంకా జటిలం అయ్యాయి. సర్ ట్రిబ్యునల్ లో వాదనలు వినకుండా ఆర్డర్స్ ఇవ్వడం ఏమిటి ??.

    తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానంకు గౌరవం ఇచ్చి న్యాయస్థానం చెప్పినట్లు న్యాయంగా విచారణ చేసి తీర్పులు ఇవ్వాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము 🙏

    Copy To Group Link Media

    Bapatla Krishnamohan 
    prajasankalpam1@gmail.com
    @Praja_Snklpm (Twitter)
    prj_snklpm9456 (Instagram)
    prajasankalpam1 (youTube)
    కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
    https://prajasankalpam1.blogspot.com/

    Thursday, April 1, 2021

    ELIGIBILITY CRITERIA TO APPEAR FORTS LAWCET-2021

    Hyderabad : 01/04/2021

    To

    The Special Chief Secretary Education
    Government of Telangana
    Hyderabad

    Dear Special Chief Secretary,

    Sub:  ELIGIBILITY CRITERIA TO APPEAR FORTS LAWCET-2021 - Discriminatory and Eliminatory - Remove the hurdle for direct degree and open degree to become Lawyers - REPEAL GO MS 31 DT. 18.03.2009, AND, RE-ISSUE ELIGIBILITY CRITERIA FOR LAWCET 2021 INCLUDING ALL GRADUATE DEGREE HOLDERS AND ABOVE WITH 45%-40% OR ABOVE


    A. ELIMINATION AND DISCRIMINATION IN ELIGIBILITY CRITERIA FOR LAW DEGREE ENTRANCE EXAMINATION 2021:

    We are appalled at the discrimination in the eligibility criteria laid down in the document ELIGIBILITY CRITERIA TO APPEAR FORTS LAWCET-2021.  The document available at

    'The candidates who have passed Degree examination by single sitting without undergoing three years course either through regular or private or correspondence and those who obtained the degree through open University directly without having any basic qualification are not eligible as per G.O. Ms No. 31 dated:18-03-2009''


    It is understood from above that, eliminatory process for  to suit 'eligibility criteria' of obtaining a Bachelors Degree from any university is being segregated into two types:
    1- passed degree examination by single sitting without undergoing three years course either through regular or private or correspondence;
    2- obtained the degree through open university directly without having any basic qualification;

    We fail to understand how and why  Bachelor degree university given by same university for example, Osmania University, whether as a single sitting or through three years course should be differentiated.

     Large Open Universities such as Indira Gandhi National Open Univeristy New Delhi having global presence with tagline 'The People's University' ignou.ac.in, and ,Telangana's Dr B R Ambedkar Open University Hyderabad with tagline 'Education AT Your Doorstep' https://www.braouonline.in/, have been established under the acts passed by Parliament and Assembly respectively,  to open up education and make it convenient for the financially and socially marginalized to pursue graduation and post graduation courses, and thus enhance the knowledge domain and expand potential of learners.

    Not recognizing open university direct graduate degrees is a challenge from LAWCET to the prestigious IGNOU and BRAOU and many other open universities in our country.


    B.  INCLUSION OF 'ANY OTHER EXAMINATION RECOGNIZED AS EQUIVALENT BY THE UNIVERSITIES CONCERNED.'

    'The Candidates for 3-year LL. B Course should have passed any Graduate Degree (10+2+3 pattern) of a recognized University with 45% of aggregate marks for general category, and 40% for SC/ST or any other examination recognized as equivalent by the Universities concerned.  If any candidate secured less than 45% and 40% respectively in graduation as stated above, he should have secured same percentage or more on the aggregate in any additional Graduation or Post Graduation or B.Ed'

    The  elimination and exclusion of passed degree examination thru 'single sitting' or 'open university directly' is further conspicuous as we observe that the Eligibility Criteria is willing to consider as eligibility 'any other examination recognized as equivalent by the Universities concerned'.

    This is further complicating, because 'any other examination recognized as equivalent by the Universities concerned' is not defined, and how it is being concluded that the open universities' direct graduate degree and the single sitting graduate degree are considered as not 'equivalent' or nonequivalent.

    They are further willing to give more concessions to the '(10+2+3 pattern)' graduate degree holders who could not even secure 45% or 40%,  that ,if they have secured 45% or 40%' in any additional Graduation or Post Graduation or B.Ed' they would still be eligible.

    This discrimination and rating of graduate degree from 10+2+3 pattern vis-a-vis single-sitting and direct degree thru open univeristy is beyond any sane comprehension.

    C. REPEAL GO MS 31 DT. 18.03.2009, AND, RE-ISSUE ELIGIBILITY CRITERIA FOR LAWCET 2021 INCLUDING ALL GRADUATE DEGREE HOLDERS AND ABOVE WITH 45%-40% OR ABOVE:

    We urge the Government of Telangana thru the Special Chief Secretary, Higher Education, that they immediately repeal G.O. Ms No. 31 dated:18-03-2009, which they cite as basis for eliminating and excluding a section of graduate degree holders from applying for LAWCET 2021.   Further, to re-issue the LAWCET 2021 eligibility criteria immediately so that every graduate degree holder with the requisite percentage can apply and seek a chance to become law officers of this country.

    Such a reductionist, limitational, process of elimination and exclusion of a section of graduate degree holders who took the route of single-sitting graduate degree exam and/or open university direct graduate degree exam, is not acceptable under the ethos of Constitution of India that bestows on each citizen right to equality and right to dignity of life.

    We trust to hear from you promptly and seek immediate action on the above in public interest.

    best
    Dr Lubna Sarwath, gen secy, Socialist Party(India) hyderabad
    Janab Nayeemullah Sharief, Founder-President, Telangana Education Foundation, Hyderabad
    Janab Maqbool Mateen, National President, United Citizens Forum, Hyderabad