Tuesday, October 13, 2020

GHMC & రెవిన్యూ & ఇరిగేషన్ & HMDA అధికారుల వైఫల్యంతో కబ్జాలకు గురి అయిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువు

https://twitter.com/Praja_Snklpm/status/1315918750328270851?s=08
*హైదరాబాద్ : 13/10/2020*

బ్రేకింగ్ న్యూస్

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువులో మోటార్లతో నీటిని తోడే ప్రయత్నం.చెరువును కబ్జా చేసిన వారితో అధికారులు కుమ్ముక్కు కబ్జా చేసిన వారిమీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెరువు విస్తీర్ణం (పొడవు & వెడల్పు)ఎందుకు తగ్గింది ?? అధికారులు వాస్తవాలతో కూడిన వివరణ ఇవ్వాలని ప్రజా సంకల్పం & గంగపుత్ర సంఘం డిమాండ్ చేసుతున్నాము*

*ప్రస్తుతం గౌరవ లోకాయుక్త కోర్ట్ లో వుంది*

@TelanganaCMO 
@KTRTRS 
@arvindkumar_ias 
@bonthurammohan 
@GHMCOnline 
@CEC_EVDM 
@Collector_MDL 
@revanth_anumula 
@bethisubhastrs 
@NvssprabhakarM 
@HMDA_Gov 
@ZC_LBNagar 
@Dc_Ghmc 
@ae_8ghmc 
@VijayGopal_ 
@NGOKYR 
@AbhiramNetha
@HemaJurno 
@RachakondaCop 

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Monday, October 12, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 13/10/2020

*తెలంగాణలో కొత్తగా 1,708కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,708 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,14,792కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.233కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,89,351కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 36,24,096కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

అధికారులను అప్రమత్తం చేసిన ట్రాన్స్కో సీఎండీ

హైదరాబాద్ : 13/10/2020

*అధికారులను అప్రమత్తం చేసిన ట్రాన్స్ కో సీఎండి*

*సెల్లార్‌లోకి నీరు వస్తే పవర్‌ సప్లై ఆఫ్‌ చేసుకోండి*
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో *ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు* విద్యుత్‌ అధికారులు, ఇంజనీర్స్‌ని అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతొ విద్యుత్‌ డిమాండ్‌ 12 వేల వాట్స్‌ నుంచి 4300 వాట్స్‌కి పడిపోయింది. దాంతో ఓల్జేట్‌ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ..
లోడ్‌ డిస్పాచ్‌ చేయిస్తున్నారు. ఇక 1500 మెగావాట్స్‌ హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంది.
ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర రావు మాట్లాడుతూ.. 'విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశాము. *వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయగలరు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, నీరు వచ్చిన దయచేసి ప్రజలు *1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపండి*. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్‌లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. అలా అయితే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది' అని తెలిపారు.

https://prajasankalpam1.blogspot.com/ 

Sunday, October 11, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 12/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,021 కరోనా కేసులు*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.నిన్న రాత్రి 8గంటల వరకు 30,210 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదలచేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కి చేరింది. కరోనా బారి నుంచినిన్న ఒక్క రోజే 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,036 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 35,77,261కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ నిరుద్యోగి ఆవేదన

హైదరాబాద్ : 12/10/2020

https://youtu.be/DrylzYLqQkA

*తెలంగాణ నిరుద్యోగి ఆవేదన*

*పట్టభద్రులారా మీ ఓటు ఆయుధంలా ఉపయోగించి మంచి వారిని గెలిపించుకుందాం...చట్టసభలో నిరుద్యోగుల గురించి పోరాడే మొగోడిని ఎన్నుకుందాం*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, October 10, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 11/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,717 కరోనా  కేసులు*
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో 35.47 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా జీహెచ్ఎంసీ 276 కరోనా కేసులు నమోదయ్యాయి.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/