Saturday, October 10, 2020
ధరణి పోర్టల్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ శర్మ గారి వాస్తవాలతో కూడిన విశ్లేషణ
Friday, October 9, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
Thursday, October 8, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 09/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,891 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,086 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,208కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,878 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,80,953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,801మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 34,49,925కి చేరింది.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Wednesday, October 7, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 08/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,896 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,367 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,96,839కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
తెలంగాణ ఎంసెట్ కన్వినర్ ప్రొఫసర్ గోవర్ధన్
రెవిన్యూ సంఘాల నాయకులతో కుత్బుల్లాపూర్ MLA చర్చలు
హైదరాబాద్ : 07/10/2020
*బ్రేకింగ్ న్యూస్*
*రెవెన్యూ సంఘం ప్రతినిధులతో కుత్బుల్లాపూర్ ఎం.ఎల్.ఏ వివేక్ చర్చలు..*
**కుత్బుల్లాపూర్/దుండిగల్ ** వీఆర్వోతో ఫోన్ సంభాషణ విషయంలో నెలకొన్న వివాదం పై కుత్బుల్లాపూర్ గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రెవెన్యూ ఉద్యోగులు నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, ఫోన్ లో మాట్లాడిన అంశాలు ఒకే సారి ప్రజలు వచ్చేసరికి ఆవేశంలో పొరపాటు జరిగిందని ఎవరూ బాధ పడవద్దని అందరికి విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్నారని వారితో నాకెప్పుడూ బేదాబిప్రాయాలు లేవని,వీఆర్వో శ్యామ్ కుమార్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మిగతా రెవెన్యూ సోదరులకు ప్రభుత్వ భూముల రక్షణలో పూర్తిగా సహకరిస్తానని, పేద ప్రజల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అయన రెవెన్యూ ఉద్యోగులను కోరారు.ఈ కార్యక్రమంలో *ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఆర్గనైసింగ్ సెక్రటరీ నాగమణి*, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ట్రెసా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు,అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తహసీల్దార్లు మహిపాల్ రెడ్డి, భూపాల్, కోశాధికారి సుధాకర్,విజిలెన్సు కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు ఉస్తాద్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల కృష్ణమోహన్
Tuesday, October 6, 2020
TRS MLA Vivekananda caught on record abusing VRO using castiest slur
Hyderabad : 07/10/2020
*Quthbullapur TRS MLA Vivekananda caught on record abusing VRO using castiest slur*
VRO of Gajularamaram village G Shyam Kumar has filed a police complaint against Quthbullapur MLA KP Vivekananda for allegedly using castiest slur and threatening him with dire consaquences .
In his complaint at Malkajgiri police station, Shyam Kumar sought a case to be registered against Vivekananda under relevant sections of IPC and SC/ST atrocities act.
Shyam Kumar stated on October 3 as per the instructions of his superiors, he and his staff under the police protection demolished illegally constructed five rooms, three huts, and a cattle shed erected overnight on government land located at Survey no 79 in Gajularamaram village.
On October 4, Vivekananda called up Shyam Kumar on his mobile phone and used *abusive and filthy language*. Further knowing his caste, Vivekananda allegedly threatened him with dire consequences for carrying out demolition of illegal structures, he said.
Shyam Kumar demanded action against Vivekananda for not only abusing a government servant but also under SC/ST act for caste slur.
*Malkajgiri police have given an acknowledged the complaint. However, no case has been registered yet*.
*Source*:
Newsmeter Network
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
https://prajasankalpam1.blogspot.com/