Tuesday, January 2, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు పై జుడిషల్ విచారణ

As per our promise on the Kaleshwaram project... we will start the judicial inquiry this week itself.

కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జుడిషల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతాం.
    -- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.
📍 సెక్రటేరియట్ మీడియా పాయింట్

*స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు.
*బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది.
* కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి.
* బీజేపీ - BRS పదేళ్ల పాటు కలిసి పనిచేసి ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాలేదు అప్పుడే మాపై బురద జల్లుతున్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టు కు మద్దతు ఇచ్చింది కేంద్ర బీజేపీనే.
* పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి బీజేపీ లోన్స్ BRS ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చింది.
* 1లక్ష 27వేల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చింది.
* ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కే 60వేల లోన్స్ బీజేపీ ఇచ్చింది.
* BRS - BJP కలిసి దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా?
* మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు.
* కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విసిట్ చెయ్యలేదు?
* మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?
* ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టం.
* 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?
* CBI - ED అని ఎదేదో అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు?
* ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ED కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?
* కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, నాడ్డ పదే పదే అంటారు..మరి ఎందుకు విచారణకు అదేశించలేదు?
* లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* పదేళ్ల పాటు లక్షల కోట్లు BRS వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు  చెయ్యలేదు?
* మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది.
* ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం.
*బీజేపీ - BRS కలిసి 3500 రోజులు పని చేశారు.
*ఇరిగేషన్ లో అవినీతి బీజేపీ - BRS కలిసి చేశాయి.

#Uttam @UttamINC

https://twitter.com/Congress4TS/status/1742186646651777197?t=ygg4RAHSCls1ez-danJKXA&s=19

No comments:

Post a Comment