Friday, October 11, 2024

Case Filed Against Unknown Miscreants for Damaging Padma Shri Awardee Mogulaiah’s Plot Wall

Case Filed Against Unknown Miscreants for Damaging Padma Shri Awardee Mogulaiah’s Plot Wall

The Hayatnagar police have registered a case against unknown miscreants for damaging the compound wall of a plot allotted by the government to renowned folk artist Darshnam Mogulaiah, popularly known as ‘Kinnera Mogulaiah.’ Mogulaiah, who was awarded the Padma Shri in 2022 for his efforts in preserving the traditional art form of the Kinnera, a unique folk musical instrument from Telangana, reported the incident to the authorities.

The plot, located in the Hayatnagar area, was granted to Mogulaiah in recognition of his contributions to Telangana’s cultural heritage. Hayatnagar Inspector of Police P. Nagaraju Goud confirmed that a case has been filed against unknown individuals for the act of vandalism. “We have booked a case and are investigating the incident,” he said, adding that there appears to be no land dispute related to the plot at this time.

Mogulaiah, who is celebrated for his mastery of the Kinnera instrument, expressed his dismay over the incident. Despite the damage, authorities have assured him of their efforts to bring the culprits to justice. Further investigations are underway to identify those responsible for the act.

#Hyderabad #Telangana #Mogalaiah 

Courtesy / Source by:  https://x.com/sudhakarudumula/status/1844651838378762486?t=hHbHCTNwZ9wnHn97xSkjNQ&s=19

*#తెలంగాణ లో @TelanganaPCB అధికారులు ఉన్నారా ?*

https://x.com/Praja_Snklpm/status/1844690685988856169?t=uN2PkB8ISmwt1CZI0ImKvA&s=08   

*'మీడియా టుడే' పరిశోధన కథనాలు PART-4*

_*Lb నగర్ లో  వేలకోట్ల ప్రభుత్వ భూమిలో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణం చేస్తున్న #వాసవిఆనందనిలయం కన్స్ట్రక్షన్ కంపెనీ బండారాన్ని వాస్తవ కథనాలతో నిత్యం బట్టభయలు చేస్తూ... ప్రజలు ఈ అక్రమ నిర్మాణాలలో పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా / మోసపోకుండా జాగృతం చేస్తూ... ఈ అవినీతి లో భాగస్వామ్యం అయిన అవినీతి ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న 'మీడియా టుడే'  యాజమాన్యంకు కలం యోధులకు ఉద్యమ అభినందనలు*_

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

*#VasaviScams* 
*#వాసవిఅనందనిలయం* 

*#తెలంగాణ లో  @TelanganaPCB అధికారులు ఉన్నారా ?*

_*ఉంటే నిద్దురపోతున్నారా ?*_

*@TelanganaCMO సారు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు Lb నగర్ నియోజకవర్గం ఎన్నికల పర్యటన లో #కాంగ్రెస్ గెలిస్తే 'సీరీస్' భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మరియు ఈ అవినీతి లో భాగస్వామ్యం అయిన సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను జైలుకు పంపిస్తా అని వాగ్దానం చేశారు కదా ఎప్పుడు పంపిస్తున్నారు సారు ?*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*@tg_governor*
*@Bhatti_Mallu*
*@IPRTelangana* *@CPRO_TGCM @TelanganaCS @CollectorRRD @mpponguleti @KomatireddyKVR @PrlsecyMAUD @cdmatelangana @TG_bPASS @CommissionrGHMC @GHMCOnline @HMWSSBOnline @tgspdcl @BplplH @raviprakash_rtv @D_SudheerReddy @Eatala_Rajender @ZC_LBNagar* 
*@RamMohanINC* *@INCTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Thursday, October 10, 2024

ఒకవైపు లక్షా ఏబైవేల #HYDRA ప్రాజెక్ట్ ... మరోవైపు 50 రూపాయలకు చక్కటి భోజనం

https://www.facebook.com/share/p/gpjcMcjPL8smALkb/

_*#తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చేపట్టిన #HYDRA ప్రాజెక్టు గురించి మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి నిన్న Oct 9 చాదర్ ఘాట్ నుంచి బహదూర్ పూర్ వరకు వెళ్లడంజరిగింది.మధ్యాహ్నం సమయం ఆకలి అయింది.బహదూర్ పురా పాత రామ్ ధియేటర్ ఎదురుగ ఉన్న హోటల్ ఫిదా లో ఒక్కొక్కరికి ప్లేట్ 50rs లో  చక్కటి భోజనం చేశాము.అసలు 50 రూపాయలకు రైస్ తో పప్పు & వంకాయ ఆలు కర్రీ & ఒక మిర్చి & పాపడ్ సూపర్ గా ఉంది. హోటల్ లో తాగే నీళ్లు మంచిగానే ఉన్నాయ్.*_

_*పెద్ద హోటల్ / బడ్జెట్ హోటల్ లో ఇష్టం వచ్చినట్లు టాక్స్ లు ఇక్కడ అలాంటివి ఏమి లేవు. మరిచిపోలేని చక్కటి భోజనం*_

*@TelanganaCMO @CPRO_TGCM @DigitalMediaTG @IPRTelangana* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.instagram.com/p/DA8dqCjPG7k/?igsh=MXBnanhmbDA4YWFxbw==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1844354593460977898?t=7bPQ4MS13dnWWNWYWehh5Q&s=08
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-hydra-activity-7250130477351612416-G09Z?utm_source=share&utm_medium=member_ఆండ్రాయిడ్ 

వాసవి aananda🪶నిలయం స్కాం Part-3

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వాసవి ఆనందనిలయం భూకుంభకోణం వ్యవహారం లో అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వఅధికారుల/ ప్రజాప్రతినిధుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జైల్లో పెట్టాలి*_

_*ప్రజల జీవితాలతో చెలగాటమాడటం తమాషా అనుకుంటున్నారా అధికారులు ?*_

_*ప్రభుత్వానికి స్వాదీనం చేయాల్సిన భూములను అవినీతి ప్రభుత్వ అధికారులు ఆ భూములను అమ్మేసారు 🤔*_

*#VasaviScams*   

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*@tg_governor*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @CollectorRRD @cdmatelangana @TG_bPASS @mpponguleti @KomatireddyKVR*
*@Ponnam_INC @jupallyk_rao @seethakkaMLA @KondaSurekha @Eatala_Rajender @CommissionrGHMC @ZC_LBNagar @TG_bPASS @cdmatelangana @tgspdcl @HMWSSBOnline  @NizamJourno @SrinivasRTIA @BplplH*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1844315237966880943?t=X_EeD7ibM_nQChDFXK4VkA&s=08  

_• దేశ చరిత్రలో తొలిసారి..ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు_*

*_న్యాయ విచారణ షురూ.!_*
_• దేశ చరిత్రలో తొలిసారి_
_• ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు_
_• తప్పించుకోలేక తప్పుడు కేసులు_
_• ఇద్దరి ఉద్యోగులపై చర్యలకు శ్రీకారం_
_• శాఖాపరమైన విచారణ ప్రారంభించిన ఖమ్మం న్యాయస్థానం_
_# ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్'_

*_చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారులు న్యాయ వ్యవస్థను తమ ఇష్టారాజ్యంగా వాడుకున్న అసాధారణ సంఘటన ఇది. భారతదేశ చరిత్రలో పోలీసు వ్యవస్థకు ఓ అధికారి కారణంగా తలవంపులు. అంతర్జాతీయ మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేని దుస్థితి. మేకపోతు గాంభీర్యం ఎందుకు.? తప్పు జరిగింది... న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించినట్లు ఒప్పుకుంటే కనీసం 'ఆ నలుగురు'తో సరి. లేదంటే కాలమే ఈ 'న్యాయవిచారణ' రూపంలో సమాధానం చెపుతుంది._*

*_ఇదో దౌర్భాగ్యం_*
దేశంలో నేరగాళ్లు వందమంది తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే అత్యున్నత ఆశయంతో మనదేశంలోని ప్రతి న్యాయస్థానం సగర్వంగా వందకోట్ల ప్రజానికానికి పెద్ద దిక్కుగా సేవలందిస్తోంది. సత్యం మాత్రమే పలకాలని జాతిపిత ఫొటో ప్రతి కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా పన్నులతో జీతాలు పొందుతున్నారని తెలుసు. పోస్టుమ్యాన్, డ్రైవర్లు, గుర్ఖాలు, అటవీ అధికారులు, పోలీసులు ఖాకీ రంగు దుస్తులలో ఇలా ప్రతినిత్యం ప్రజలకు సేవలందించేవారే. మరి ఒక్క పోలీసు మాత్రమే న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. రక్షణ కల్పించడానికి మాత్రమే పోలీసు ఉద్యోగి అహర్నిశలు కష్టపడే వారెందరో ఉన్నారు. ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. అందులోని నీచ, నికృష్టులకు చెంపదెబ్బ లాంటిది. న్యాయవ్యవస్థను వికృత అధికారులు ఎలా తప్పుదారి పట్టిస్తూ, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిది పక్కాగా చేశామని ధీమాతో ఆ ఆధారాలన్నీ ఇచ్చారు. నాలుగేళ్ళ పాటు బాధితుడు రావు (పేరు మార్చడం జరిగింది) అనేక ఆధారాలను సంపాదించాడు. అందులో వీడియోలు కూడా ఉండటం విశేషం. ఈ కథనంలోని ప్రతి అక్షరం లిఖితపూర్వక ఆధారాలతో 'ఆదాబ్ హైదరాబాద్' సేకరించి అందిస్తున్నది. తెలుగు జర్నలిజంలో ఓ ట్రేడ్ మార్క్ స్టోరీ.

*_తాజాగా....ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులపై విచారణ_*
ఫిర్యాదు కంటే ముందే కేసు పత్రాలు ఖమ్మం న్యాయస్థానంలో ప్రత్యక్షమవడంతో పాటు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా, క్రిమినల్ కేసు విచారణ సాగడానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులపై విచారణ చేపట్టారు. ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి మంగళవారం ఫిర్యాదుదారుడితో పాటు ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను విచారించారు. ఖమ్మం మేజిస్ట్రేట్ కోర్టులో 2013లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా జడ్జి ఆదేశాలతో విచారణ జరుగుతోంది. తదుపరి విచారణను వచ్చేనెల 2కు వాయిదా వేశారు.

*_ఇదీ కథ_*
2013, ఆగస్టు15వ తేదీ.. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్... దేశం నెవ్వెరపోయే కుట్రకు తెర లేచింది. ఎఫ్.ఐ.ఆర్, ఇతర ప్రక్రియలకు రోజుల తరబడి చేసే పోలీసులు ఈకేసులో కేవలం 11 నిమిషాలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం గమనార్హం. ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు. జనరల్ డైరీలో ఎంట్రీ, వెంటనే ఎఫ్.ఐ.ఆర్. ఆ వెంటనే పంచనామాలు పూర్తి. 200 కి.మీ. దూరంలోని హైదరాబాద్ లోని నిదింతుని ఇంటకు ఉదయం 6.17 నిమిషాలకే చేరుకున్న పోలీసులు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే వారు వచ్చిన ట్రాన్స్ ఫోర్ట్ లేఖను అందించారు. అందులోని కేసు వివరాలలోకి వెళితే అది పోలీసుల చేతులలో ముగిసిన కేసుగా తేలింది.

*_హైకోర్టు ఆదేశాలా..? అయితే ఏంటి..?_*
ఈ కేసులో 'అన్ని చర్యలు ఆపుచేయాలని' రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అటు పోలీసుశాఖకు, ఇటు న్యాయశాఖకు అదే నెల 17న అందాయి. అయితే తాము చాలా.. చాలా గొప్పోళ్ళమని భావించే ఖాకీ ఉద్యోగి హైకోర్టు ఆదేశాలను 'త్రోసి రాజు' అంటూ 19వ తేదీన చార్జిషీట్ వేశారు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన న్యాయాధికారులు విషయాన్ని పట్టించుకోలేదు. తాము ప్రతిదీ ఖచ్చితంగా చేశామని లిఖితపూర్వకంగా రాసి మరీ వ్యవస్థలన్నింటినీ నాలుగేళ్ళుగా పోలీసులు పక్కాగా నమ్మించారు. ఈ విషయాలన్నీ నాటి సి.. వెంకటేష్, ఈ కేసు విచారణ అధికార హోదాలో దృవీకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఏ.సి.పిగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాటి జిల్లా ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు అనేకసార్లు బాధితుడు చెప్పాడు. ఆయన
అరుపులు అరణ్య రోదనగా మిగిలింది. అంతా పోలీసులదే నిజమని ఇప్పటి వరకు నమ్మారు.

*_దటీజ్ హైకోర్టు_*
'ఏ పోలీసు స్టేషనులో అయిన ఎఫ్.ఐ.ఆర్. అయితే 24 గంటలలోగా సంబంధిత న్యాయస్థానానికి ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి' అనే నిబంధన ఉంది. అన్యాయం తాత్కాలికంగా నిజమనే భ్రమలో ఉంచుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తోంది. అన్న చందాన బాధితుడు న్యాయశాఖలోని రికార్డులు సంపాదించాడు. ఫిర్యాదు ఆగస్టు15, ఉదయం ఆరు గంటలకు ఎఫ్.ఐ.ఆర్. అయితే ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆగస్టు 16వ తేదీన న్యాయస్థానానికి ఆ ఎఫ్.ఐ.ఆర్ చేరాలి. కానీ ఆగస్టు 14న అవే సెక్షన్లు, అదే ఎఫ్.ఐ.ఆర్ అందినట్లు సంబంధి న్యాయాధికారి రిజిస్టర్ లో స్వయంగా సతంకం చేశారు. అంటే ఫిర్యాదు కన్న ఒకరోజు ముందే న్యాయస్థానానికి చేరింది.

Courtesy / Source by :
"ఆదాబ్ హైదరాబాద్ మీడియా"

Wednesday, October 9, 2024

Deeply saddened by the passing of Shri Ratan Tata, an icon of Indian industry and philanthropy

https://x.com/TataCompanies/status/1844082059960254962?s=08    

_*Om Shanthi Sadgathi 🙏*_   

_*నికార్సయిన దేశభక్తి కి నిదర్శనం శ్రీ రతన్ టాటా గారు. వారు మన నుండి దూరం కావడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 'ప్రజాసంకల్పం Group Link Media'  & '#TJSS' & '#AWJA' ద్వారా భగవంతుడిని  ప్రార్తిస్తున్నాము.*_

*#pashamyadagiri*
*#anamchinnivenkateshwararao*
*#KkrAWJA*

   *Bplkm✍️*
  *#Hyderabad*  *#Telangana*

*అవినీతి భార్యను ACB అధికారులకు పట్టించిన భర్త!*

*అవినీతి భార్యను ACB అధికారులకు పట్టించిన భర్త!*

హైదరాబాద్:అక్టోబర్ 09
హైదరాబాద్ శివార్లులోని మణికొండ మున్సిపల్ కార్యాలయంలో డీఈఈ గా ఉద్యోగం నిర్వహిస్తున్న దివ్యజ్యోతి ఓ కాంట్రాక్టర్ల నుంచి లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడు.కట్టుకున్న భర్త..

అవినీతిగా తీసుకున్న నగదును ఇంట్లో ఎక్కడ పడితే అక్క పెడుతుందని భర్త శ్రీపాద్ తెలిపారు. బీరువాలో, పరుపు కింద దేవుని గుడిలో కిచెన్ లో పూల కుండీలో ఎక్కడ పడితే అక్కడే  పేపర్లో చుట్టిన నోట్ల కట్టలతో ఉన్న వీడియోను భర్త శ్రీపాద్ బయట పెట్టాడు.

లంచం తీసుకోవడంపై భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. అయినా తీరు మార్చుకోక పోవడంతో లంచగొండి భార్యను అధికారులకు పట్టించాడు.భర్త.

Source