*_RTI Act వారోత్సవాలు➡️➡️జర్నలిస్ట్స్ పాత్ర_*
*_ఈ వర్క్ షాప్ లో జర్నలిస్ట్స్ అందరు పాల్గొనాలని విజ్ఞప్తి._*
https://x.com/Praja_Snklpm/status/1975879450756829475?t=mLkBCvJLTdOhUUlgWTBMyw&s=08
*#RTI #telangana #journalist*
*_ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుండి 12 వరకు ఆర్టీఐ వారోత్సవాలను జరుపుకుంటారు.ఈ వారం ముఖ్య ఉద్దేశ్యం సమాచార హక్కు చట్టం (RTI Act) గురించి ప్రజలలో అవగాహన కల్పించడం._*
*_ఎందుకు జరుపుకుంటారు? సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి, ప్రజలకు తమ సమాచార హక్కు గురించి తెలియజేయడానికి, ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి._*
*@LubnaSarwath @IPRTelangana @PressClubHyd @PIBHyderabad @IPR_AP @MIB_India @AnamchinniJ @marksDudam @raviprakash_rtv @TeenmarMallanna @dasari_srini @DevikaRani81 @RamsGTRK @murthyscribe @Penpower25 @Pandari_Journo @Madhav51599199 @NizamJourno*
*NOTE :అందరి అనుకూలతను బట్టి సమయం & తేది నిర్ణయించడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారికి Ph:9963002403 ఫోన్ లో సంప్రదించవచ్చు.*
No comments:
Post a Comment