*#Dubai #India #dubairun2025*
*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్:*
*ఒక అద్భుతమైన టైమ్-లాప్స్...*
*_ఈ రోజు ఉదయం దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు లో దుబాయ్ రన్ 2025 కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రన్నింగ్ ట్రాక్‌గా కనిపించడం విశేషం.200+ జాతీయులు, 100లాది మంది విశ్వాసాలు మరియు మతాలు శాంతి మరియు సామరస్యంతో కలిసి జీవించడం దుబాయ్ లో చూడటం చాలా అద్భుతం,మన తెలుగు వారు అనేకమైన జనం.జగిత్యాల,కరీంనగర్,నిజామాబాద్ మరియు వివిధ జిల్లాల వారు ఈ దుబాయ్ రన్ లో పాల్గొన్నారు.నా మిత్రులు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న మెట్‌పల్లి ప్రాంతానికిచెందిన పొన్నం సత్యనారాయణ పాల్గొన్నారు._*
*@satyan559 cgidubai*
https://www.instagram.com/p/DRZVf40EsdN/?igsh=Y25xd2M3cnIwYW9m
No comments:
Post a Comment