Saturday, December 27, 2025

జీవో 252 ను వ్యతిరేకిస్తూ హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జర్నలిస్టులు..టీయూడబ్ల్యూజే (హెచ్ 143)

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో 252 ను సవరించాలి.. జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్..

హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జర్నలిస్టులు..!

జీవో 252 ను వ్యతిరేకిస్తూ 
* మేడ్చల్ కలెక్టరేట్ ముందు 
*  టీయూడబ్ల్యూజే (హెచ్ 143)  ధర్నా..!
* సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతిపత్రం..!
రెండు కార్డుల విధానాన్ని స్వస్తి పలకాలి.. బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్* కోల వెంకటేశ్వర్లు 

SOURCE:
మేడ్చల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 27 ..

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే  జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందం బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే  (TUWJ-H-143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు   
   శనివారం  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు  మేడ్చల్ జిల్లా జర్నలిస్టులతో కలిసి  ఆందోళన ధర్నా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి,మల్కాజ్గిరి మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అక్రిడిటెషన్ కార్డులకోత విధించే జీవోలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ  252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోప భూయిష్టమైన ఈ జీవో వల్ల మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లో, లక్ష జనాభా దాటిన పట్టణాల్లో  అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు  కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటెషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని  కొనసాగించాలని,  జీవో 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదనీ , దీని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
పాత జీవో 239 యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్ కు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు కోరారు.
ధర్నా అనంతరం జర్నలిస్టు సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి  వినతిపత్రం సమర్పించారు
*  అక్రిడిటెషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమస్యలను పరిష్కరించమని, మీ ద్వారా ప్రభుత్వానికి తెలుపవలసిందిగా వారు కోరారు. మేడ్చల్ జిల్లా జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ల కార్డులను కోత విధించవద్దని కోరగా అదన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల విషయంలోనూ సాధ్యాసాధ్యాలను కలెక్టర్ కలెక్టర్ తో చర్చించి త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు శివాజీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు,  మేడ్చల్ జిల్లా స్టాపర్స్, మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, రవిచంద్ర (దిశ,) , రామారావు (నమస్తే తెలంగాణ) , హనుమంత రెడ్డి (విజయ క్రాంతి), రచ్చ శ్రీనివాస్ (ఆంధ్రప్రభ),, భరత్ కళ్యాణ్ (జనం సాక్షి),   కుత్బుల్లాపూర్  ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు సుధీర్ మంకాల, కృష్ణారెడ్డి, కూకట్పల్లి అధ్యక్ష కార్యదర్శులు యాకయ్య నాగరాజు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు , బండారి జార్జ్ విల్సన్, గిరి గౌడ్ కాప్రా ప్రెస్ క్లబ్ కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి కిరణ్ కుమార్ రావు, 
జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ జవహర్ నగర్ ప్రెస్ క్లబ్, జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ మేడ్చల్ ప్రెస్ క్లబ్  షామీర్పేట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ నేత, అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి, మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సోమయ్య నాగభూషణ చారి,నవీన్ కుమార్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు మురళి యాదవ్, జిల్లా నియోజకవర్గ నాయకులు,, వెంకట నాయుడు,అక్కల రాజు గౌడ్, పాండుగౌడ్ నమస్తే తెలంగాణ బాపు కొలిపాక వెంకట్, బాన్సువాడ వెంకట్ ఎర్రోళ్ల బాబు ఎర్రోళ్ల కృష్ణ ఎర్రం పెంటయ్య వీరేడ్ శివకుమార్ పిట్ల శివకుమార్ పక్కనే పాండురంగం బిక్షపతి యాకూబ్ శ్రీనివాస్ ప్రసాద్,, రామకృష్ణ, బబ్బి కాంత్, జవహర్ నగర్ నాయకులు, గుమ్మడి వెల్లి సత్యనారాయణ, పోరండ్ల యాదగిరి, పెద్ది రమేష్,తుని రమేష్ చారి, తుటి శ్రీనివాస్ వెంకటకృష్ణ, లక్ష్మణ్, మధు, ప్రశాంత్ నరేష్ చారి, రాము పురేందర్ శ్రీధర్, పందిరి శ్రీనివాసులు, కిట్టు వంశీ, రాజు రాజేందర్ కుమార్, నాగేందర్ అబ్దుల్, మల్లేష్ నర్ర శ్రీనివాసరెడ్డి శివకుమార్, సందీప్ శ్రీనివాస్, కనకయ్య, వెంకట్ కుమారస్వామి, నరేష్ జి ఎన్ కిషోర్ మంద స్వామి దాస్, నవీన్ చారి అరుణ్ శ్రీధర్ మే రోజు రామబ్రహ్మం బుచ్చిరెడ్డి మల్లేష్ గౌడ్ రఘు,,యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

*_తెలంగాణ చరిత్రలో జర్నలిస్ట్ సంఘాల అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ✊_*

*_త్వరలో సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో 'మహా జాతర'✊_*

https://youtu.be/yq_sp80cjcE?si=soElAKfx0PzGtaEp

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి సారు అసలైన / అర్హులైన జర్నలిస్టలు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుంటే మీకే మంచిది._*

*#SaveJournalism #journalistJAC #telangana #telanganarising2047 #telanganarising #media #news #accreditationcard #go252*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana*
*@INC_Ponguleti*
*@PTI_News*
*@PressClubHyd*

*_తెలంగాణ చరిత్రలో జర్నలిస్ట్ సంఘాల అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ✊_*

*#revanthreddycm #IPRTelangana #ponguletisrinivasreddy*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

https://x.com/Praja_Snklpm/status/2004928906441490695?t=nDJbsBAl23AMUqraZYZc_g&s=19
            *****
https://www.instagram.com/reel/DSxVzNIkqOe/?igsh=MTNjZ3c3b2o2MDNn
              *****
https://www.facebook.com/share/17oeMHuuUt/

Friday, December 26, 2025

*_Madras High Court suggests Australia like ban on social media for children_*

*_Madras High Court suggests Australia like ban on social media for children_*

*Justices G Jayachandran and K K Ramakrishnan expressed concern that the child rights commissions were not performing their duties under the National Commission for Protection of Child Rights Act, 2005.*

Courtesy/ Source by:
*Written by Vineet Upadhyay,                    The Indian EXPRESS,New Delhi | December 26, 2025*

*The Madras High Court said that the submissions of the authorities failed to convey that they were adequately discharging their duties.*

*The Madras High Court recently urged the Centre to consider enacting legislation on the lines of Australia’s recent law that prohibits children under the age of 16 from accessing social media platforms such as X, Facebook, Instagram and TikTok.*

*A bench of Justices G Jayachandran and K K Ramakrishnan observed on December 23 while disposing of a petition filed highlighting the easy availability of pornographic content on the internet.*

*short article insert“Union of India may explore the possibility of passing legislation like Australia. Till such legislation is passed, the authorities concerned shall accelerate their awareness campaign more effectively, they shall take the message to the vulnerable group through all available media. We hope that the Commission (for Protection of Child Rights) both at State and in Central will draw an action plan in this aspect and implement the same in letter and spirit,” the court said.*

Thursday, December 25, 2025

వంగవీటి రంగా గారి వారసత్వం ఆశయాల అడుగుజాడలా? రాజకీయ స్వార్థాలా?

వంగవీటి రంగా గారి వారసత్వం ఆశయాల అడుగుజాడలా? రాజకీయ స్వార్థాలా?
ఇది ఆత్మ పరిశీలన సమయం..

​వంగవీటి రంగా గారి వారసత్వం అనేది కేవలం రక్త సంబంధమో లేదా ఒక కులానికో పరిమితమైనది కాదు; అది ఆయన ప్రాణాలకు పణంగా పెట్టిన ఆశయాల వారసత్వం.

సామాజిక న్యాయం, సమానత్వం, మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిలబడ్డ విలువల సమాహారమే నిజమైన రంగా గారి వారసత్వం.

​రేపు ఆయన 38వ వర్ధంతి సందర్భంగా భారీ సభలు, వేడుకలు నిర్వహిస్తున్న వారు.. ఆ రంగా గారి ఆశయాలకు ఇప్పటి వరకూ ఎంతవరకు నిబద్ధులుగా ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

కేవలం కుల గుర్తింపుతోనో లేదా ఎన్నికల రాజకీయ లాభాల కోసమో ఆయన పేరును వాడుకోవడం రంగా గారి త్యాగానికి మనం చేసే ద్రోహం తప్ప మరొకటి కాదు.

​భారీ బహిరంగ వర్ధంతి సభల వెనుక ఉన్న శక్తులు ఎవరు? వారి అసలు లక్ష్యం సామాజిక న్యాయమా లేక వ్యక్తిగత రాజకీయ స్వార్థమా అన్న విశ్లేషణ జరగాలి? దీనిపై సమాజం అప్రమత్తంగా ఉండాలి.

​ఇది నేను ఏ రాజకీయ పార్టీ తరపునో లేదా ఒక సామాజిక వర్గం తరపునో ఇస్తున్న సందేశం కాదు. స్వయంగా రంగా గారితో, ఆయన అనుచరులతో నాకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల.. ఆయన ఆశయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక బాధ్యతాయుత పౌరుడిగా ఈ ఆవేదనను మీతో పంచుకుంటున్నాను.

​వంగవీటి రంగా గారి ఆశయాలను తమ జీవితాల్లో ఆచరించి చూపినవారే ఆయన నిజమైన వారసులు. అది లేనప్పుడు జరిగేదంతా కేవలం కుల రాజకీయమే తప్ప సమాజ హితం కోసం కాదు.

సమసమాజ నిర్మాణమే రంగా గారి ఆశయం.. అందుకే ఆయన అమరుడు. ఆయన ఆశయాలు అజరామరం.
​జోహార్ వంగవీటి రంగా!

వంగవీటి రాధాకృష్ణ గారు తన తండ్రి స్థాయిని అందుకోలేకపోయునా ఆయన ఆశయాలకు భంగం కలుగకుండా చూసారు, అమ్ముకోలేదు అన్నది నా అభిప్రాయం

#VangaveetiMohanaRanga
#VangaveetiMohanaRangaVardanti
#SocialJustice 

Courtesy / Source by :

Bolisetty Satyanarayana 

Saturday, December 20, 2025

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వభూములు మాయం?

*సాక్షి మీడియా ⬆️వార్త కథనం*

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వభూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు & ప్రజాప్రతినిధులు మౌనంగా ఉన్నారు ఎందుకు?? ఎవరెవరికి ఈ అవినీతి లో భాగస్వామ్యం ఉంది?*

*_తాండూరు మండలం లో  గల ప్రభుత్వభూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు అధికారులు?_*

*తక్షణమే తాండూర్ మండలం పరిధిలో గల ప్రభుత్వ భూములు/ లావాణి పట్టా/ శిఖం భూములు/ దేవాలయ భూముల వివరాలు పబ్లిక్ డోమైన లో పెట్టాలి*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @addlcol_vkb @KVishReddy @ManoharReddyINC @cdmatelangana @MC_Tandur @TGRising2047 @sakshinews*

https://x.com/Praja_Snklpm/status/2002302003930943650?t=Ba2o5cSuB5ljQQOm54aETA&s=08

*_COPY TO GROUP LINK MEDIA_*

Thursday, December 18, 2025

*Mr రేవంత్ రెడ్డి సారు మీకే అంకితం 'నేటిధాత్రి' వాస్తవ వార్త కథనం!*

https://x.com/Praja_Snklpm/status/2001892280425435317?t=2uarvAi1IOZUSjaxBHN-Lw&s=08

*_జోహార్లు తెలంగాణ అమరవీరులకు ✊_*

*Mr రేవంత్ రెడ్డి సారు మీకే అంకితం 'నేటిధాత్రి' వాస్తవ వార్త కథనం!*

*@RahulGandhi @priyankagandhi*
*@INCIndia*
*@TelanganaCMO*
*@KCRBRSPresident*
*@CPRO_TGCM @IPRTelangana* *@MNatarajanINC @Bmaheshgoud6666* *@INCTelangana @Congress4TS* *@AnamchinniJ @netidhatri @BplplH*

Wednesday, December 17, 2025

Democratic Spirit Shines Bright in Gram Panchayat Elections 🗳️

Democratic Spirit Shines Bright in Gram Panchayat Elections 🗳️

Over 13.5 million votes cast with  85.30% voter turnout across all three phases.

📊 Top districts in poll percentage:
🔹 Yadadri – 92.33%
🔹 Khammam – 90.08%
🔹 Suryapet – 89.68%
🔹 Nalgonda – 89.57%
🔹 Medak – 89.37%

Karimnagar first to complete the entire election process.

First to complete::
Phase-1: wanaparthy & Rajanna Sircilla
Phase -2 : Mahabubnagar & Rajanna Sircilla
Phase 3: Nalgonda

Democracy thrives when citizens participate✨

#GramPanchayatElections #HighVoterTurnout #DemocracyInAction #TelanganaVotes #PeoplePower #telangana  @Collector_KMM @CollectorSRPT @Collector_YDR @Collector_NLG @Collector_MDK @Collector_KNR @Collector_WNP @Collector_RSL @Collector_MBNR @TelanganaCS 

Courtesy / Source by :

https://x.com/IPRTelangana/status/2001470295702671849?t=LVQCL6GpynjIm2uz49-6Jg&s=19

Construction Works of the Prestigious New High Court Building at Rajendranagar,


*_Special Chief Secretary (T, R&B) Shri Vikas Raj  inspected the ongoing construction works of the prestigious New High Court Building at Rajendranagar, being developed as an iconic state landmark. He directed officials, consultants and contractors to ensure timely completion, strict monitoring and expedited approvals, in line with the instructions of Hon’ble CM Shri @revanth_anumula and Minister Shri  @KomatireddyKVR ._*

*#Telangana #NewHighCourt #InfrastructureDevelopment #iprtelangana #Hyderabad*

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/2001271053637890218?t=Gfmxpv-2DI1CzsH3YZykAA&s=08

Sunday, December 14, 2025

Press Club of India election result


*#SaveJournalism ✊*

*Press Club of India election result:—*

*President: Sangeeta Barooah Pisharoty*

*Vice President: Jatin Gandhi*

*Secretary General: Afzal Imam*

*Joint Secretary: PR Sunil*

*Treasurer: Aditi Rajput*

*#PCIElection2025 #PressClubElection*

https://x.com/Praja_Snklpm/status/2000195836408737812?t=FYgigkk1lNipCWm1Y5zO9w&s=08

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India_*

https://x.com/Praja_Snklpm/status/2000188557290611166?t=OxfEIJBUi0vhGiZEOIeBAA&s=08

*#SaveJournalism ✊*

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India.Thank you all members of @PCITweets for your immense support for her and the panel._*

Together we will #DefendMediaFreedom 

*_Press club of india के 68 सालों के इतिहास में पहली बार एक महिला पत्रकार ने अध्यक्ष पद पर जीत हासिल किया_*

#PCIElection2025 @PCIOriginal2025 

*#AWJA #kkrAWJA*
*Bapatlakrishnamohan*
*#Hyderabad*
*#Telangana*

Friday, December 12, 2025

రామంతాపూర్ మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

మండల ప్రాథమిక పాఠశాల రామాంతపూర్ నందు గల పాఠశాలలో 255 మంది విద్యార్థులకుగాను టీచర్స్ 8 మంది కావల్సి ఉండగా నలుగురు టీచర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులకు సరైన పద్ధతిలో భోధన చేయలేక పోతున్నాం. కావున విద్యావాలంటరు టీచర్ను మీ ద్వారా పంపగలరు. పాఠశాల ప్రైమిసన్ నందు హైస్కూల్ విద్యార్థులు సుమారు 700, మొత్తం ప్రైమరి, హైస్కూల్ కలిపి 1000 మంది విద్యార్థులు ఉండడంతో మంచినీరు సరిపోవడం లేదు. మాకు అదనపు కనెక్షన్ ఇప్పించగలరు, యూరినల్స్, డ్రైలేజ్ బయటకు వెళ్ళే దారి బాగోలేక దుర్ఘందపు వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది మరియు MDM పథకము క్రింద విద్యారులందరికి ఇక్కడే వంట చేసి పెట్టే అవకాశం ఉన్నప్పటికి దానికి షేడ్డు లే లేకపోవడంతో వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కావున పాఠశాల నందు తరగతి గదులు సరిపోక పోవడంతో విద్యార్థులకు భోదన బయట చేయల్సి వస్తుంది మాకు బిల్డింగ్ పైన మూడు రూమ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sunday, December 7, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 DAY-1 (DEC 8) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025

*DAY 1 (DEC 8)  CM SIR Schedule*

రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025  ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద  ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలిస్తారు. 

1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

ఈ వేడుకపై ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు.  ప్రజా ప్రభుత్వం రెండేళ్ల  విజయోత్సవాలతో పాటు  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా  తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు.  

దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. 

ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్​ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు  దాదాపు 15  సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి,  రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు,  ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​,  ఫర్నిచర్ తయారీ  MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఏరోస్పేస్, డిఫెన్స్  రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు,  యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు,  వంతార, VinGroup  ప్రతినిధులు,  వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు

Wednesday, December 3, 2025

తెలంగాణలో మరో అవినీతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి

Sai Kumar, Junior Assistant and In-Charge Sub-Registrar, Sub Registrar Office,Tandur of Vikarabad District along with  D.Saikumar, Document Wtiter and D.Ashoke, Assitant Document Writer, near to the same Sub-Registrar Office, were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.16,500/- from the Complainant "to hand over the registered documents of 4 Plots and also to hand over the remaining documents of 7 plots by registering them, from the 11 Plots related to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించిన 11 ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్  అయిన 4 ప్లాట్ల యొక్క దస్తావేజులను అప్పగించడం తో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాటి దస్తావేజులను అప్పగించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.16,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయపు ఇన్-చార్జ్ సబ్-రిజిస్ట్రార్  మరియు జూనియర్ అసిస్టెంట్ - సాయి కుమార్, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయ పరిసర ప్రాంతము లోని దస్తావేజు లేఖకుడు - డి.సాయికుమార్ మరియు సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1996208690391662676?t=qcQ9KfMzm0fDzF91qWJaNg&s=19