Karna Srinivas Rao, Senior Assistant and in-charge Revenue Inspector in Nizamabad Municipal Corporation was caught by Telangana ACB officials for demanding the bribe of Rs.10,000/- and accepting Rs.7,000/-( Reduced on request) from the complainant for doing an official favour "to take care in processing the VLT file, to allot the VLT number and to ensure the smooth functioning of the complainant's shop in the future without any issues."
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి సంబంధించిన వి.ఎల్.టి. ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించి, వి.ఎల్.టి. నంబర్‌ను కేటాయించడానికి మరియు భవిష్యత్తులో ఫిర్యాదుధారుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడానికి" అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.10,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థనపై తగ్గించిన రూ.7,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డ నిజామాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న - కర్ణ శ్రీనివాస్ రావు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1963196147239145703?t=vxoJD_5r9WHNEH5UGb4L5A&s=19
No comments:
Post a Comment