Thursday, July 2, 2020

రాచకొండ పోలీస్ కమీషనరేట్

Hyderabad : 03/07/2020

*Rachakonda_Police_Commissionerate Celebrates 4th_Anniversary.*

@TelanganaDGP @cyberabadpolice @hydcitypolice
@KTRTRS @TelanganaCOPs 

Source : @RachakondaCop 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

ప్రముఖ డాన్సర్ సరోజ్ ఖాన్ మృతి

హైదరాబాద్ : 03/07/2020

*ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి*

చోళీకే పీచే క్యాహై సహా పలు హిట్ సాంగ్స్‌కు నృత్యాలు ఆమెవే
 
శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమెను జూన్ 17వ తేదీన ముంబయి, బాంద్రా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారని, శుక్రవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె చనిపోయారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

72 ఏళ్ల సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మలా కిషన్ సింగ్ సాధూసింగ్ నాగ్‌పాల్‌. ఆమెకు భర్త సోహన్ లాల్, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో ఆమె 2 వేలకు పైగా పాటలకు డాన్స్ స్టెప్పుల్ని అందించించారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మూడుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆమె మాధురీ దీక్షిత్ సహా పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు చిరకాలం గుర్తుండిపోయే నృత్య రీతులను అందించారు. 

గ్రూప్ link Media @bbcnewstelugu సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

ఉత్తరప్రదేశ్ పోలీస్ లపై రౌడీ మూకల దాడి

హైదరాబాద్ : 03/07/2030

యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి..రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసుల మీద రౌడీ మూకల కాల్పులు..డిప్యూటీ ఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి
#UttarPradesh #Encounter #Vikasdubey

గ్రూప్ link Media Ntv సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

USA Today

హైదరాబాద్ : 02/07/2020

*అమెరికాలో ఒక్కరోజే 50 వేల కేసులు*

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అత్యధిక బాధితులతో సతమతమౌతున్న ఆ దేశం తాజాగా కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే దాదాపు 50 వేల కేసులు నమోదయ్యాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది. అక్కడ ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీటిల్లో 1,28,061 మంది మృత్యువాత పడ్డారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,15,600 దాటింది. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో బ్రెజిల్‌ 14,48,753, రష్యా 6,53,479, భారత్‌ 6,04,641(ప్రస్తుతానికి), యూకే 3,14,992 ఉన్నాయి. 

గ్రూప్ link Media 
ప్రజల పక్షం 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో కరోనా పరీక్షలు నిలిపివేత

హైదరాబాద్ : 02/07/2020

ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి.
ఐసీఎంఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో  లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

CEC Notice (ఎలక్షన్ కమిషన్ నోటీస్)

భారీ సంస్కరణ: 65+ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

హైదరాబాద్ : 02/07/2020

కొవిడ్-19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రకటన‌
దిల్లీ: ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్‌-నవంబర్‌లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
వైరస్‌ విజృంభణ దృష్ట్యా ఏదేమైనప్పటికీ వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారే కాకుండా మధుమేహ రోగులు, రక్తపోటుతో బాధపడుతున్న వారు, గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉపయుక్తంగా ఉండనుంది.
గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.

గ్రూప్ link Media ప్రజల పక్షం సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 1, 2020

NRI domestic Violence Cell

Hyderabad : 01/07/2020

*NRI Cell for Reporting Domestic Violence issues. By Telangana State Police's Women Safety Wing.*

Online workshop conducted by  Women Safety Wing of @TelanganaCOPs where Investigating Officers, petitioners, NGOs from UK and USA, Public Prosecutor and the NRI Cell of @ts_womensafety participated on how to take the cases to its logical end during #pandemic 

Source : @TelanganaDGP 
@SwatiLakra_IPS 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/