*_KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్_*
Courtesy / Source by :
https://www.v6velugu.com/cm-revanth-reddy-fire-on-kcr-brs
*_@KCRBRSPresident దొరా నీవు మొక్కవంట 🤔_*
*_వరంగల్: బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వనని శపథం చేశారు._*
*_రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్ అని.. ఫుల్ బాటిల్‌కు బ్రాండ్ అంబాసిడరని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ జనాన్ని మత్తులో ముంచెత్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు._*
*_నువ్వు అసెంబ్లీకి రావు.. ఇద్దరు చిల్లరగాళ్ళను వదిలావని కేటీఆర్, హరీష్ రావుపై ఘాటు విమర్శలు_*
*_కేసీఆర్ మీరు ఫామ్ హౌజ్‌లోనే ఉండండి.. ప్రజలు ఏం కోల్పోలే.._*
*@TelanganaCMO @KTRBRS @IPRTelangana @BRSHarish @BRSParty_News @BTR_KTR @ysathishreddy @INCTelangana @BRSparty*
*@v6velugu @V6News*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1858863762947838366?t=ZWKewbisjX-0CX5K2aw6fQ&s=19
No comments:
Post a Comment