M.A.Shakeer Khan, Junior Assistant & I/C Revenue Inspector of the Municipal Office, Nirmal was caught by #ACB Officials for demanding and accepting a #bribe of ₹15,000/- for showing an official favour of obtaining the regularisation orders for the complainant from the Regional Director, Municipal Administration, Warangal."
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుదారునికి సంబందించిన ఆర్డర్లను క్రమబద్ధీకరించడానికి, వరంగల్ లో గల పురపాలక పరిపాలనా ప్రాంతీయ సంచాలకుల నుండి అనుమతులు పొందడం కోసం, అధికారిక సహాయం అందించడానికి ఫిర్యాదిదారుని నుండి "పదిహేను వేల రూపాయాలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ & ఇంచార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న M.A. షకీర్ ఖాన్.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1856642029440372847?t=Cg87fPymXVOqCpRxJhV5hg&s=19
No comments:
Post a Comment