Praja Sankalpam Group Media
Thursday, September 18, 2025
ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు
Tuesday, September 16, 2025
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్...
Saturday, September 13, 2025
Waqf Resolutions were submitted to Hon'ble Minister for Minorities
Tuesday, September 9, 2025
తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవండి...
తెలంగాణ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారి
S. Mani Harika, Town Planning Officer, Town Planning Wing in Narsingi Municipality, Hyderabad was caught by Telangana #ACB for demanding a #bribe of Rs.10,00,000/- and accepting Rs.4,00,000/- as bribe from the complainant for showing official favour "To process and to issue LRS proceedings to regularise an open plot of the Complainant ".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి చెందిన బహిరంగంగా గల ఒక ప్లాటు యొక్క క్రమబద్ధీకరణకు LRS ప్రొసీడింగ్లను జారీ చేయడానికి మరియు అట్టి ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.10,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో రూ.4,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్, నార్సింగి పురపాలక సంఘం యొక్క పట్టణ ప్రణాళిక శాఖ లోని పట్టణ ప్రణాళిక అధికారిణి - ఎస్. మణి హారిక.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1965392305718002096?t=nXENN9Uzk0HJbCwTsszOcg&s=19
HYDRAA’s rejection of RTI applications.
Monday, September 8, 2025
తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి
Amarnath Reddy, Revenue Inspector, O/o the Tahsildar & Joint Sub-Registrar of Maddur Mandal in Narayanpet district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.5,000/- from the complainant to do an official favour "To submit the verification report of an agricultural land held in the name of the father of the complainant for inclusion in the Pattadar Pass Book".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
ఫిర్యాదుధారుని నాన్న గారి స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూమిని వారి నాన్న గారి పేరుమీద పట్టాధారు పాసు పుస్తకంలో చేర్చడానికి ధృవీకరణ నివేదికను సమర్పించడానికి" అధికారిక సహాయం అందించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1965050364618739974?t=IRVFVYh2rlBKSL84eiH02g&s=19