Thursday, November 7, 2024

సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి...CS శ్రీమతి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై సీఎస్ నేడు ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందని, ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.

Courtesy / Source by : https://x.com/TelanganaCS/status/1854580090140512504?t=0vLu43hOSwKIhWz69wsdsw&s=19


No comments:

Post a Comment