Sunday, November 29, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు మహబూబ్ నగర్ జిల్లా రైతుల ఆవేదన చూడండి

హైదరాబాద్ : 30/11/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యలు కేసీఆర్ సర్ గారు రైతులకు న్యాయం చేస్తారా లేదా... వీడియో చూడండి సర్ మీకే తెలుస్తుంది  *https://youtu.be/puC1e5h3Vyg*   ఏంది సర్ మీరు చెప్పినట్లు చేస్తే రైతులు ఈ రోజు బతికేపరిస్థితి కనిపిస్తలేదు. మీరు తక్షణమే వ్యవశాయశాఖ మంత్రిగారిని అలాగే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సర్ గారిని, వ్యవసాయశాఖ అధికారులను  పాత మొలుగర గ్రామం (భూత్పూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా) కు వెళ్లి రైతులతో మాట్లాడి విచారణ చేసి వారికి న్యాయం చేయాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 30/11/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*GHMC పరిధిలో మేమే అభివృద్ధి చేసాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి ఎందుకు బయటి జిల్లాలనుంచి తెరాస నాయకులను తీసుకొచ్చి వారితో డబ్బులు & మందు పంపిణీ చేస్తున్నారు ??. ఛీ ఛీ సిగ్గులేకుండా డబ్బులు & మందు పంపిణీ చేసిన చేస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేయకండి. ఇలాంటి వారు GHMC అభివృద్ధికి పనికిరారు.*

*భారత రాజ్యాంగాన్ని ఖునీ చేస్తున్న నాయకులు కావాలా... ప్రజా ప్రయోజనాలకోసం పోరాడే నాయకులు కావాలా ఆలోచించి సంకల్పంతో మీ అమూల్యమైన ఓటును వేయగలరు. రేపు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దు మీ ఓటుతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి*

*Copy to Group link Media*

*ఇట్లు*
 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
*Share to All Groups & Social Media for Better Governess* https://prajasankalpam1.blogspot.com/

GHMC - ఎన్నికలు ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 29/11/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.

సర్ మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ GHMC పరిధిలోని అన్ని డివిజన్ లలో చాలా అభివృద్ధి చేసాము అంటున్నారు... అలాంటప్పుడు *మీ అభ్యర్థులు  వారి వారి డివిజన్లలో డబ్బులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు?? అలాగే ప్రతి డివిజన్లో బయటజిల్లాల నుంచి కార్యకర్తలను ఎందుకు తీసుకొచ్చారు ???. అంటే మీకు GHMC పరిధిలో కార్యకర్తలు లేరా ??*. ప్రజా సంకల్పం & link Media అన్ని డివిజన్లలో ఓటరుమహాశయులతో మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది చూస్తే *డివిజన్ల అభివృద్ధి కన్నా మీ ప్రజాప్రతినిధులు మాత్రం చాలా అభివృద్ధి(కోట్లు సంపాదించారు అక్రమంగా)చెందారు అని తెలిసింది*.సర్ మీరు అభివృద్ధి... అభివృద్ధి అని చెప్పకండి, నిజంగా అభివృద్ధి చేస్తే *ఓటరుమహాశయులు మీకే విజయాన్ని ఇస్తారు*. మా సర్వే ప్రకారం మీరు మీ మాజీ కార్పొరేటర్ ల పనితీరు మీద శ్రద్ద పెట్టలేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు మళ్ళీ వారినే వెనకేసుకరావడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. *సోషల్ మీడియా లో గత అయుదు సంవత్సరాలుగా వాస్తవాలతో ప్రజలు మీకు తెలియపరచిన మీరు స్పందించలేదు అనేది వాస్తవం కదా ???.*

*సర్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగడం లేదు అనేది కూడా వాస్తవం*

*ఇట్లు*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
 https://prajasankalpam1.blogspot.com/

Saturday, November 28, 2020

GHMC ఎన్నికలు - 2020 లో భాగంగా కేంద్రమంత్రి అమితాషా హైదరాబాద్ పర్యటన

హైదరాబాద్ : 29/11/2020

*భాగ్యలక్ష్మి ఆలయం లో అమిత్ షా పూజలు.......!*

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్‌ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు ఉన్నారు.
కాసేపట్లో వారాసిగూడ చేరుకుని అక్కడి చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ సీతాఫల్‌మండీ వరకు 1.3 కిలోమీటర్ల దూరం రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.
అక్కడే భోజనం చేసి, పార్టీ ముఖ్య నేతలతో బల్దియా ఎన్నికలపై సమీక్షిస్తారు. సాయంత్రం 5.30కి దిల్లీకి బయల్దేరుతారు

*link Media సౌజన్యంతో*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

To Telangana Chief Election Commission

https://twitter.com/Praja_Snklpm/status/1332677507401670661?s=08
28/11/2020
@CEO_Telangana
@revathitweets
@PramodChturvedi
@VijayGopal_
@NGOKYR
@santoshajmeera
@PTI_News
@republic
@BJP4Telangana
@sravandasoju
@HemaJurno
@LubnaSarwath

#WeWantJustice https://t.co/uGeCgp9మ్సప్

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/
హైదరాబాద్ : 28/11/2020

*POSTPONE 1.12.2020 ELECTION OF GHMC ASIF NAGAR WARD: FRAUD IN GHMC ASIFNAGAR WARD VOTER LIST -CONTAINS DUPLICATES, TRIPLICATES & QUADRUPLICATES   Hyderabad 28 nov 2020*

To
The State Election Commission
Hyderabad

Sub: postponement of asif nagar ward election as fraudulent voters observed in the official list given to the contesting candidate on 27 nov 2020 - conduct denovo process and form fresh voter list and conduct the corporator elections earliest.


As glaring fraudulence has been observed in the voter list given to me, the contesting candidate from asifnagar ghmc ward , i have urged and once again urge the State Election Commission to postpone the election scheduled for 1 dec 2020 and announce a rescheduled date so that within a time frame a fresh electoral roll voter list can be conducted under denovo process.  denovo process is necessary as for the past six years the voter list could not be purified and authenticated in spite of repeated elections held in 2014, 2018, 2019.

the actual preliminary frauds for two polling booths have been analyzed and place in my earlier appended below.

it is urged that the election is postponed and fresh date is announced so that in given time frame the denovo electoral roll can be formed.

please respond promptly as going to elections on fraudulent voter list is against the ECI guidelines.

best
Dr  lubna sarwath
contesting candidate from asif nagar ward ghmc
hyderabad

https://prajasankalpam1.blogspot.com/

పౌరులుగా ఆలోచిద్దాం - ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ప్రశ్నిద్దాం

హైదరాబాద్ : 28/11/2020

https://youtu.be/AMGYDsJr5mI

GHMC పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాలకు విజ్ఞప్తి

హైదరాబాద్ : 28/11/2020
(21/11/2020 నాడు కూడా పోస్ట్ చేయడం జరిగింది)
*GHMC పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల వారికి నమస్కారం 🙏*

అన్ని కాలనీ సంక్షేమ సంఘాలకు *ప్రజా సంకల్పం & link Media* ద్వారా మనవి చేయడం ఏమనగా మీ మీ ప్రాంతంలో గత ప్రజాప్రతినిధులు ఎలా అభివృద్ధి చేశారో మరియు మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలను ఎలా పరిష్కారం చేశారో వాటిని దృష్టిలో ఉంచుకొని మీ బాధ్యతగా ప్రజలను జాగృతం చేయాలి, అంతేకాని *పార్టీలకు కొమ్ముకాయకండి*. సంక్షేమ సంఘాలు అక్కడి ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పని చేయాలి. కాలనీలు అభివృద్ధి చెందడం లో సంక్షేమ సంఘాల పాత్ర చాలా కీలకం.మా బృందాలు అన్ని డివిజన్ లలోని సంక్షేమ సంఘాల పనితీరు మీద విశ్లేషణ చేయడం జరిగింది. చాలా సంక్షేమ సంఘాలు వారి స్వార్థం కోసం పని చేస్తున్నాయి అని తెలిసింది. మారండి ఇప్పుడు అయినా *మీ ప్రాంతం అభివృద్ధి ముఖ్యంగా అని  ఆలోచించండి*. ఏ పార్టీ అని చూడకుండా *మీ ప్రాంతాన్ని ఎవరు వాస్తవంగా అభివృద్ధి చేశారో వారికే పట్టం కట్టండి* అంతేకాని మీ ప్రాంత *ప్రజల మనోభావాలకు,అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచారం చేయకండి*. మా సభ్యులు అన్ని గమనిస్తూవున్నారు.

*ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు.*

*Copy to Group link Media*

*Note* : Share to All Colony WellfareGroups 

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Thursday, November 26, 2020

GHMC ఓటరు మహాశయులకు నమస్కారం 🙏

హైదరాబాద్ : 27/11/2020

*GHMC ఓటరు మహాశయులకు నమస్కారం 🙏*

ఓటు హక్కు కలిగివున్న ఓటరు మహాశయులారా మీరు మీ ఓటును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. చదువుకున్న మేధావులారా మీరు వేసే ప్రతి ఓటు అభ్యర్థులకు గుణపాఠం కావాలి. *ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు గుణపాఠం కావాలి*. అభివృద్ధి.. అభివృద్ధి చేసాము అని ముఖ్యమంత్రి సారు గారు మరియు కేటీఆర్ సారు గారు పదే పదే చెపుతున్నారు కదా సారులు మరి మీ ఇద్దరికి *ప్రజా సంకల్పం & link Media* ద్వారా ప్రశ్నిస్తున్నాము మీరు అంతలా GHMC ని *అభివృద్ధి* చేస్తే *డివిజన్ కో MLA* ను *నియోజకవర్గం కో మినిస్టర్* లను నియమించి పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయేవరకు పెద్ద పెద్ద శబ్దాలు(Sound Pollution)చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ హంగుహార్భాటాలతో ప్రచారం ఎందుకు చేస్తున్నారో బహిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం వుంది. *సర్ మీరు నిజంగా అభివృద్ధి చేసివుంటే ప్రజలు మీకే ఓటు వేస్తారు*. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలిసిపోయాయి. ఎవరు ఎన్ని *మేనిఫెస్టోలు* ప్రకటించినా ప్రజలకు తెలిసిపోయింది అభివృద్ధి అంటే ఏమిటో ఎలా అమలుచేస్తారో అన్నీ చూసారు. కావున *ఓటరుమహాశయులారా ఎవరిమాటలను నమ్మకండి* మీ ప్రాంతం అభివృద్ధి మరియు ప్రజలప్రయోజనాలకోసం పనిచేసే నిస్వార్థమైన నాయకుడిని (ఏ పార్టీ అయినా పర్వాలేదు) ఎన్నుకొని భవిష్యత్ తరాలకు మార్గదర్శులు కావాలి 🙏.

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, November 25, 2020

Violation of Covid regulations in GHMC Campaign - 2020

Hyderabad : 26/11/2020

*Violation of Covid regulations in GHMC campaign*

*S.Jeevan Kumar, coordination committee member for TS and AP of Human Rights Forum* has written a letter to Telangana State Chief Election Commissioner C. Parthasarathi complaining that the Covid regulations are being violated in the campaign in Greater Hyderabad Municipal Corporation elections.

Jeevan Kumar, in his letter, said, *We would like to bring to your notice that the COVID norms are being floated during GHMC Election Campaign by the candidates, in the campaign*

Human Rights Forum(HRF) observed the following *violations*:

1. During House to House campaign, the political leaders and the campaigners, are not wearing masks and are not maintaining social distance. 

2. In Malakpet area, it is noticed that the campaigners are barging into the houses of the people in some bastees to request the residents to cast their votes in their favour. Supporters of candidates are moving like mobs and the residents are objecting to their entry into their houses.They are behaving with the inmates in a rude manner. This kind of irresponsible behaviour might lead to further spread of Pandemic. 

3. Few prominent leaders have been holding public meetings where the organizers are failing to observe COVID-19 protocol, social distance. Mask-rule is forgotten. 

The organizers are neglecting to check temperature and keep sanitizer at such venues. 

While HRF appreciates the decision of State Election Commission to dedicate one hour time for the COVID patients to exercise their franchise, we feel it is our responsibility to notify you the danger of second wave in Hyderabad due to GHMC Election. 

We request you to issue strict orders, so that the Election campaigners would adhere to COVID norms or face the risk of disqualification. 

As the Election Commission took the decision of using ballot papers instead of EVMs citing pandemic, we are hopeful that your office will issue further orders to mitigate the spread of Pandemic.”

https://prajasankalpam1.blogspot.com/

71వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు

[11/26, 10:47 AM] Bplkm CS (Kittu ): హైదరాబాద్ : 26/11/2020

*దేశ ప్రజలందరికీ 71వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ, బాధ్యతలను నిర్వహించే దిశగా పునరంకితమవుదాం. మన రాజ్యాంగ నిర్మాతలు కన్న కలల్ని నిజం చేస్తూ నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం*.

*@భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన వెంకయ్యనాయుడు సర్ గారి సందేశం*

 ConstitutionDay2020 Constitution

https://prajasankalpam1.blogspot.com/
[11/26, 10:48 AM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1331828734257598466?s=08

ధరణి పోర్టల్ : డిసెంబర్ 3 వరకు స్టే కొనసాగింపు

హైదరాబాద్ : 25/11/2020

*ధరణి పోర్టల్ : డిసెంబర్ 3 వరకు స్టే కొనసాగింపు......!*

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై బుధవారం హై కోర్టులో విచారణ జరిగింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపైన విధించిన స్టేని డిసెంబరు 3 వరకు పొడగిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలంటూ అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థనని కోర్టు తోసిపుచ్చింది. ఇక విచారణ సందర్భంగా ధరణి పోర్టల్‌లో డాటాని మిస్‌ యూస్‌ చేస్తే ఎవరు బాధత్య తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గతంలో ఆధార్‌ కార్డు సమాచారం రెండు సార్టు లీకయ్యింది.. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని తెలిపింది. ఆధార్‌ కార్డు వివరాలు కావాల్సి వస్తే.. ప్రభుత్వం, ఆధార్‌ కార్డు డివిజన్‌ అనుమతి తప్పనిసరి అని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆధార్‌ సమాచారాన్ని షేర్‌ చేయాలంటే జ్యూడిషియల్‌ పర్మిషన్‌ కావాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అంతేకాక ధరణి పోర్టల్‌లోని డాటాని ఎక్కడ.. ఎలా స్టోర్‌ చేస్తారు.. ఆ డాటా ఎవరికి కావాలి.. ఎందుకు అవసరం.. ఏ పద్దతిలోమ స్టోర్‌ చేస్తారో తదితర వివరాలు తెలపాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ఇంట్లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలు ఎందుకు అని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఆర్టికల్ 300ఏ ప్రకారం ఆస్తుల వివరాలు ధరణిలో నమోదు చేసుకోకపోతే.. వాటిని బదిలీ చేయడం, అమ్మడం వంటి కార్యక్రమాలను నిషేధించడం చట్ట విరుద్ధం అన్నారు. వ్యవసాయేతర ఆస్తులకి పాస్ బుక్ ఇవ్వడం ఏ చట్టంలో కూడా లేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. నా ఆస్తిని నేనమ్ముకునాలంటే నా వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని ఏ చట్టంలో లేదన్నారు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఇప్పటికే రూరల్ ఏరియాలో 97శాతం ఆస్తుల వివరాలు.. మున్సిపాలిటీల్లో 87శాతం ఆస్తుల వివరాల నమోదు పూర్తి అయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. అయతే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఈ విషయం ప్రస్తావించలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 16.60 లక్షల మంది ఉంటే అందులో 2.90 లక్షల మంది ఆస్తుల నమోదు చేసుకున్నారని 30,000 వ్యవసాయ ఆస్తుల ట్రాన్స్‌యాక్షన్స్‌ జరిగాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇక పేపర్‌లో గతంలో ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకపోతే దాని పరిణామం ప్రజలే భరించాలంటూ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై అనుమానాన్ని క్లియర్‌ చేసే బాధ్యత కోర్టు మీదనే ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

*Group link Media సౌజన్యంతో*

https://prajasankalpam1.blogspot.com/

ఆ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్చ : కెసిఆర్

హైదరాబాద్ : 26/11/2020

*ఆ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్చ : కెసిఆర్*
కొన్ని అరాచక శక్తులు తీవ్ర నిరాశ, నిస్ఫృహలో ఉన్నాయని.. రాష్ట్రంలో ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. అలాంటి అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎస్‌, డీజీపీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అరాచక శక్తుల కుట్రల విషయమై ప్రభుత్వానికి కచ్చితమైన సమచారం ఉందన్నారు. హైదరాబాద్‌, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని..
అలాంటి సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

*link Media సౌజన్యంతో*
 
https://prajasankalpam1.blogspot.com/

GHMC ఎన్నికలు - 2020 వివరాలు

హైదరాబాద్ : 25/12/2020

*డిసెంబర్ 1*

పోలింగ్ టైమ్
ఉదయం 7 గంటల నుంచి మొదలు. సాయంత్రం 6 గంటలకు ముగింపు.

*ఓట్ల లెక్కింపు ఎప్పుడు?*
డిసెంబర్ 4న. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. *ఎన్నికలు ఎలా జరుగుతాయి?*
బ్యాలెట్ పద్ధతిలో.

*హైదరాబాద్ లిమిట్స్‌లో పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?*
మొత్తం పోలింగ్ కేంద్రాలు 4936. వాటిలో 62 సైబరాబాద్ పరిధిలో ఉండగా... 105 సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా 4979 హైదరాబాద్ లిమిట్స్‌లో ఉన్నట్లు లెక్క.

*గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని?*
9,248 పోలింగ్ కేంద్రాలు (1,439 సున్నితమైన, 1,004 సమస్యాత్మక, 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.)

*మొత్తం వార్డులు ఎన్ని?*
150 వార్డులు

*ఎంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు?*
వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో బీజేపీ 539, టీఆర్ఎస్ 527, కాంగ్రెస్‌ 348, టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సవ్యంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

*మొత్తం పోలింగ్ లొకేషన్లు ఎన్ని?*
1632

*సున్నితమైన (సెన్సిటివ్) ప్రాంతాలెన్ని?*
601 పోలింగ్ లొకేషన్లు, 1704 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి.

*హైపర్ సెన్సిటివ్ (అతి సున్నిత) ప్రదేశాలెన్ని?*
307 పోలింగ్ లొకేషన్లు, 1085 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవి.

*హైదరాబాద్ లిమిట్స్‌లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి?*
15 ఉన్నాయి.

*ఎంతమంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు?*
మొత్తం 2785 మంది. వారిలో రౌడీలు 1167, అనుమానితులు 1014, ఇతరులు 604 మంది.

*ఎన్ని ఆయుధాల్ని డిపాజిట్, సీజ్ చేశారు?*
3744 ఆయుధాల్ని డిపాజిట్, 2 కత్తులను సీజ్ చేశారు.

*ఎన్ని షీ టీమ్స్ రంగంలోకి దిగాయి?*
6 షీ టీమ్స్

*ఇప్పటివరకూ ఎంత క్యాష్ సీజ్ చేశారు?*
మొత్తం రూ.1,40,87,450
80 గ్రాముల బరువైన డ్రగ్స్. వాటి విలువ రూ.10,00,000
గంజాయి 2.1 కేజీలు. విలువ రూ.15,500
IMF లిక్కర్ 59.135 లీటర్లు. విలువ రూ.25,000

*ఎన్నికల కోడ్ ఉల్లంఘనల్లో ఎన్ని కేసులు నమోదుచేశారు?*
FIRలు 19
చిన్నకేసులు 3
GD ఎంట్రీ 23

*పోలింగ్ కేంద్రం దగ్గర ఖాళీగా నిల్చోవచ్చా?*
- 100 మీటర్ల అవతల ఉండొచ్చు.

*link Media సౌజన్యంతో*

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, November 24, 2020

GHMC ఎన్నికలు 2020 - ప్రజల బాధ్యతలు


హైదరాబాద్ : 25/11/2020

GHMC ఓటరుమహాశయులారా ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా మీ ప్రాంత అభివృద్ధి మరియు సమస్యల మీద ప్రజా ప్రతినిధులను న్యాయంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం లో ప్రజా ప్రతినిధులు & నాయకులు & అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా వుంటారు.

బాపట్ల కృష్ణమోహన్ 

GHMC ఎన్నికలు - 2020 లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు తమ బయోడేటా ఇలా ఇవ్వాలి

హైదరాబాద్ : 25/11/2020

*GHMC ఎన్నికలు - 2020 లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు తమ బయోడేటా ఇలా ఇవ్వాలి*


Dear Friends,

I, Dr Lubna Sarwath am contesting for Corporator from 72-Asifnagar Ward in GHMC elections 2020 to be held on 1 dec 2020.

I hold a Ph.D from trisakti university, Indonesia Jakarta and women leadership course certificate from IIM-Bangalore. (brief profile attached)
 
I have been working in public domain on environmental, political, educational, health and governance issues.
I bring to you Hyderabadis, an innocence of boldness and courage, coupled with honesty, and passion for truthfulness, topped with universal love.

We Hyderabadis never ask for moon or stars, all that we ask from  elected representatives, is that they follow law and make our lives livable.  To Give us a non-corrupt governance and show us transparency in governance and be responsive when we challenge or question you.  but alas.

sadly, we find that every class of people face issues when it comes to each one's individual minimum rights.

We are tired of elected representatives who want to be seen as doing something right, rather than they actually doing something right.

My chief premise for contesting is to change the equation.
Power will always be with people and elected  shall serve them duty bound. Hyderabadis deserve a governance that is zero-corruption, zero-pollution, full-transparency, all time responsive and not be afraid of people's questions after being elected.

Having a economic, environment, political and social background i feel that i can turn the Asif nagar GHMC ward into a role model across the country and thus our GHMC into a wellbeing-of-all  city; a zero-corruption, zero-pollution, fully-transparent, accountable, all-time listening and working governance, and stay with people with everybody's wellbeing at heart.

I have recently been profiled by Deccan Chronicle survey for Mayor responsibility for which i thank all the Hyderabadis who recognized my voice as their own, as people's own courageous voice.  

*best*
Dr lubna sarwath Phd
Contesting candidate for 72-Asifnagar GHMC 2020 elections

https://prajasankalpam1.blogspot.com/

Monday, November 23, 2020

తెలంగాణా ప్రయివేట్ ఉపాధ్యాయుల ఘోష

హైదరాబాద్ : 24/11/2020

*తెలంగాణ ప్రయివేట్ ఉపాధ్యాయుల గోస ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ సర్ గారికి కనపడుటలేదా*
ప్రైవేట్ టీచర్లు ఎం తప్పుచేసిన్రు సారు...9 నెలలనుంచి జీతాలు లేక, ఉపాధి లేక 25 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవీ మీ కంటికి క్షనిపించట్లేదా..బంగారు తెలంగాణ లో బ్రతుకుతెరువు లేని, భరోసా లేని బ్రతుకులు మా ప్రైవేట్ టీచర్లవి.. మా ఉసూరు పోసుకోకండి సారు..

*సంతోష్ అజ్మీరా ట్విట్టర్ సౌజన్యంతో*

*@ఒక ప్రయివేట్ ఉపాధ్యాయుడి ఆవేదన*

https://prajasankalpam1.blogspot.com/

హైదరాబాద్ ఓటర్లకు ఎన్నికల కమీషనర్ ఓ విజ్ఞప్తి చేసారు

హైదరాబాద్ : 23/11/2020

*హైదరాబాద్ ఓటర్లకు ఎన్నికల కమీషనర్ ఓ విజ్ఞప్తి చేసారు*
 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థ సారథి. ఓటు మన హక్కు మాత్రమే కాదు .... బాధ్యత కూడా.. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోండి. కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ఓటేయండి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయండి. యువత, విద్యాధికులు తప్పనిసరిగా ఓటింగులో పాల్గొని ఓటింగ్ శాతం పెంచండి. కోవిడ్ పేషంట్ లు, వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం, వినియోగించుకొని ఓటేయండి. వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేసాం ఉపయోగించుకొని ఓటేయండి.

వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, నిర్భయంగా ఓటు వేయండి. డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచండి అన్నారు.

https://prajasankalpam1.blogspot.com/

Sunday, November 22, 2020

GHMC ఎన్నికలు - కేటీఆర్ సారు ముచ్చట్లు

హైదరాబాద్ : 23/11/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

పేద ప్రజలకు ఆత్మగౌరవ గృహాలు నిర్మించడం నుండి అన్నార్తులకు 5 రూపాయలకు భోజనం అందించడం వరకు - టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో చేపట్టిన సంక్షేమ పథకాలు అపూర్వం.
డిసెంబర్ 1 నాడు జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. నగర అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు తెలపండి.....
*ఇది కేటీఆర్ గారి మాట !!!*

అయ్యా కేటీఆర్ సారు గారు *(1)ఆత్మగౌరవ గృహాలు GHMC పరిధిలోని  150 డివిజన్ లలో ఎంతమందికి ఇచ్చారో ఆధారాలతో సహా వాస్తవాలు తక్షణమే మీడియా (మీ మీడియా వద్దు) ముందు బహిర్గతం చేయాలి.(2)5రూపాయల భోజనం గురించి మాట్లాడుతున్నారు ఆ పథకం మూలం ఏమిటి అంటే ఒక వ్యక్తి హైదరాబాద్ లో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ (అక్షయ పాత్ర ఫౌండేషన్) భరిస్తుందని, జీ.హెచ్.ఎం.సీ అందుకు కావాల్సిన స్థలాన్ని మాత్రమే ఇస్తుందని మరియు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్యాకేజింగ్ మాత్రమే చేస్తుందని  తెలియదా మీకు*

కేటీఆర్ సర్ గారు *ప్రజా సంకల్పం* ఒక సంకల్పంతో ప్రజా ప్రయోజనాలకోసం పోరాటం చేస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

voter slip with help of EPIC card

Hyderabad : 23/11/2020

*Dear*
*Greater Hyderabad Citizen!*

We just wanted to check with you if you could visit the nearest polling booth on 1st December 2020 to cast your vote for upcoming GHMC elections. 

Download your voter slip with help of EPIC card (voter ID card number) to locate your nearest polling booth and its location. 

Regards
Rajesh వంశరాజ్
*Know Your Rights NGO* 

https://t.co/Oh44PIwJcw
To get and download  your voter slip by Voter ID ☝️

https://t.co/koeNA17tyc
Download voter slip by your name ☝️

#GHMCElections2020

https://prajasankalpam1.blogspot.com/

GHMC ఎన్నికలలో ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

హైదరాబాద్ : 22/11/2020

https://youtu.be/V6OrhL81KXw

Saturday, November 21, 2020

హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య* వారు విడుదల చేసిన కరపత్రం.

హైదరాబాద్ : 21/11/2020

*హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య* వారు విడుదల చేసిన కరపత్రం.

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Friday, November 20, 2020

GHMC ఎన్నికలు - కాలనీ సంక్షేమ సంఘాలు

హైదరాబాద్ : 21/11/2020

*GHMC పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల వారికి నమస్కారం 🙏*

అన్ని కాలనీ సంక్షేమ సంఘాలకు *ప్రజా సంకల్పం & link Media* ద్వారా మనవి చేయడం ఏమనగా మీ మీ ప్రాంతంలో గత ప్రజాప్రతినిధులు ఎలా అభివృద్ధి చేశారో మరియు మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలను ఎలా పరిష్కారం చేశారో వాటిని దృష్టిలో ఉంచుకొని మీ బాధ్యతగా ప్రజలను జాగృతం చేయాలి, అంతేకాని *పార్టీలకు కొమ్ముకాయకండి*. సంక్షేమ సంఘాలు అక్కడి ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పని చేయాలి. కాలనీలు అభివృద్ధి చెందడం లో సంక్షేమ సంఘాల పాత్ర చాలా కీలకం.మా బృందాలు అన్ని డివిజన్ లలోని సంక్షేమ సంఘాల పనితీరు మీద విశ్లేషణ చేయడం జరిగింది. చాలా సంక్షేమ సంఘాలు వారి స్వార్థం కోసం పని చేస్తున్నాయి అని తెలిసింది. మారండి ఇప్పుడు అయినా *మీ ప్రాంతం అభివృద్ధి ముఖ్యంగా అని  ఆలోచించండి*. ఏ పార్టీ అని చూడకుండా *మీ ప్రాంతాన్ని ఎవరు వాస్తవంగా అభివృద్ధి చేశారో వారికే పట్టం కట్టండి* అంతేకాని మీ ప్రాంత *ప్రజల మనోభావాలకు,అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచారం చేయకండి*. మా సభ్యులు అన్ని గమనిస్తూవున్నారు.

*ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు.*

*Copy to Group link Media*

*Note* : Share to All Colony WellfareGroups 

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Thursday, November 19, 2020

GHMC ఎన్నికలలో అభ్యర్థులను ఎన్నుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఓటరు మహాశయులు

హైదరాబాద్ : 20/11/2020

అందరికి నమస్కారం 🙏

GHMC ఎన్నికలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం దాదాపు పూర్తి అయింది. *ప్రజా సంకల్పం & link Media మరియు ప్రజా సంఘాలు మరియు యూనివర్సిటీ ప్రశ్నించే గొంతులు & సోషల్ మీడియా & మేధావులు* మొదటి నుంచి చెపుతూవస్తున్నారు ఏమిటి అంటే ఈసారి పార్టీలకు అతీతంగా *ప్రజా ప్రయోజనాలకోసం పని చేసే నాయకులను* ఎన్నుకుంటారు ఓటరు మహాశయులు అని. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు  ప్రకటించిన అభ్యర్థులు ప్రతి డివిజన్ లో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో వున్నారో & ప్రజా సమస్యల మీద ఎలా స్పందించి సమస్యలు పరిష్కారం చేశారో దాని ఆదారంగా గెలుపోటములు ఉండబోతున్నాయి.ఎవరు గెలిచినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం *ప్రజా సంకల్పం & link Media* ఒక సంకల్పంతో ముందుంటుంది.

*ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులకు & శ్రేయోభిలాషులకు & అభిమానులకు మనవి చేయడం ఏమనగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి కట్టుబడి నిజాయితీగా ప్రజలకు అందుబాటులో వుండే ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే వారికే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత ఉంటుంది 🙏*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, November 18, 2020

GHMC ఎన్నికలు - కేటీఆర్ సర్ గారికి

హైదరాబాద్ : 19/11/2020

*తెలంగాణ యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.*

మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ GHMC పరిధిలో అన్ని డివిజన్ లలో అభివృద్ధి గురించి చెప్పారు బాగానే వుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం సర్ మీరు డివిజన్ లకు అభివృద్ధి చేయమని మీ ప్రజా ప్రతినిధులకు నిధులు కేటాయిస్తే వారు దాదాపు ఎక్కువ శాతం తమ జేబులో వేసుకొని ఎదో అక్కడ అక్కడ అభివృద్ధి చేసినట్లు కాంట్రాక్టర్ లతో నాసిరకంగా పనులు చేయించారు. దీనికితోడు మున్సిపల్ అధికారులు కూడా నాణ్యత మీద ద్రుష్టి పెట్టలేదు అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఎదురుగా నిలిచాయి. సర్ మీ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకు ప్రజలలో చైతన్యం వచ్చి వారిని నిలదీసిన సంఘటనలు ఎన్నో. మీకు వాస్తవాలు చెప్పకుండా మీ నియోజకవర్గం ఇంచార్జి లు అన్ని అబద్దాలు చెప్పారనుకుంటా. సర్ పార్టీ నిన్న ప్రకటించిన 105 అభ్యర్థులలో నిజంగా ప్రజా ప్రయోజనాలకోసం పని చేసిన వారు ఎందరో మీకు తెలియదా.. అయినా మీరు వారికే ఇచ్చారు. ప్రజలలో ప్రభుత్వం మీద అసహనం పెరిగి మార్పు రావడానికి కారణం మీ ప్రజాప్రతినిధులు.

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, November 17, 2020

GHMC ఓటరు మహాశయులకు విజ్ఞప్తి 🙏

హైదరాబాద్ : 18/11/2020

*GHMC ఓటరు మహాశయులకు నమస్కారం 🙏*

అన్ని డివిజన్ ల ఓటరు మహాశయులకు *ప్రజా సంకల్పం & link Media* ద్వారా తెలియచేసేది ఏమనగా ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా *సంకల్పం* తో మీ ఓటు హక్కును తప్పకుండా  వినియోగించుకోవాలి.

ఓటరు మహాశయులారా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ ప్రాంతంలో *అభివృద్ధి ఎలా జరిగింది & ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం చేశారు ప్రజా ప్రతినిధులు* అవి దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతే కానీ *వాళ్ళు చెప్పారు,వీళ్ళు చెప్పారు,కాలనీ సంఘాల ప్రతినిధులు,మా కులం వారు.... Etc* ఇలాంటి సమీకరణాల మీద వెళ్ళకండి. మీ కనుల ముందు జరిగిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయగలరు. లేకపోతే మళ్ళీ *ఐదు సంవత్సరాలు వారి చుట్టూ వారి ఇంటి చుట్టూ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా మిమ్మల్ని పట్టించుకోరు!!!*.గత అనుభవాలను మరిచిపోకండి.

*భారత రాజ్యాంగం లోని మీ న్యాయమైన హక్కులను మీరు మరిచిపోతున్నారు... వాటిని చదివి మీ హక్కులకోసం పోరాటం చేయండి అప్పుడే ప్రజా ప్రతినిధులు మారుతారు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prajasankalpam1 (యూట్యూబ్ ఛానల్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

https://prajasankalpam1.blogspot.com/

నేరాల నియంత్రణకు గుర్తింపుగా అవార్డు లు

Medipally SHO Anjireddy sir selected best SHO in (03) commissionerates I.e, Hyderabad, Cyberabad and Rachakonda for the year 2019.

Hyderabad : 17/11/2020

*Good evening friends Medipally SHO Anjireddy sir selected best SHO in (03) commissionerates I.e, Hyderabad, Cyberabad and Rachakonda for the year 2019. The CP sir and Addl.CP sir given appreciation letter on behalf of DG sir*

సర్ మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు... ఇంకా ఎన్నో అవార్డు లు అందుకోవాలని కోరుకుంటున్నాను..మీ లాంటి అధికారులు పోలీస్ వ్యవస్థకు చాలా ముఖ్యం 🙏

బాపట్ల కృష్ణమోహన్

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/

Sri M.Kashi Vishwanath Inspector of Police, Uppal Traffic PS is awarded Commendation for outstanding performance on duty by DGP TS*

https://twitter.com/Praja_Snklpm/status/1328686489551552514?s=08
17/11/2020
*Sri M.Kashi Vishwanath Inspector of Police, Uppal Traffic PS is awarded Commendation for outstanding performance on duty by DGP TS*

కాశి విశ్వనాధ్ సర్ గారికి అభినందనలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media 🎉👍🙏

బాపట్ల కృష్ణమోహన్

https://t.co/8MYTUFrG5U https://t.co/WFuJI3n3Y4

https://prajasankalpam1.blogspot.com/

GHMC - ఎన్నికలు 2020

హైదరాబాద్ : 17/11/2020

*అందరికి నమస్కారం 🙏*

GHMC ఎన్నికలు వచ్చేసాయి ఇక రాజకీయ పార్టీ ల *అబద్దాల వాగ్దానాలు* మొదలు కాబోతున్నాయి. నాయకులారా సోషల్ మీడియా ద్వారా మీరు (ప్రస్తుతం & మాజీ ప్రజా ప్రతినిధులు) అభివృద్ధి ఎంత బాగా చేసారో ప్రజలు అన్నీ గమనిస్తూ వున్నారు. *చదువుకున్న ప్రతి ఓటరు* ఈసారి ప్రశ్నించే గొంతుకు(పార్టీలకు అతీతంగా) పట్టం కట్టడం ఖాయం కావున వారితో చూసి వుండండి.

*GHMC పరిధిలో అన్ని డివిజన్ లలో మన link Media & OU విద్యార్థులు & ప్రజా సంఘాలు & స్వచ్చంద సంస్థలు..... Etc  ఇదివరకే ప్రజలను జాగృతం చేయడం అందరికి తెలిసిందే. పార్టీ లకు అతీతంగా ఒక సంకల్పంతో చేస్తున్న ఈ అవగాహనా కార్యక్రమానికి ప్రజలు తమ తమ అభిప్రాయాలు చెప్పే విధానం చూస్తుంటే పార్టీ ల కన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనిపిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశర్యపరచడం మాత్రం నిజం.*

Note : వరద నష్టపరిహారం అర్హులైన వారికి అందచేయడంలో అన్ని రాజకీయ పార్టీలు వైఫల్యం చెందాయి. ఈరోజు కూడా మహిళలు ఎండలో బారులు తీరి నిలబడితే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ వారి వద్దకు వెళ్లి పట్టించుకునే నాథుడు లేడు... వీరు ఓటు కోసం ఎలా వస్తారు చూస్తాము అని మహిళలు ఆవేదనను తెలియచేయడం జరిగింది

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Monday, November 16, 2020

Ths news is a part of bigger conspiracy.

Hyderabad : 17/11/2020

*People of Telangana are requested to not to believe the news of 300+ crores spent on marketing by TS govt in the past 4-5 yrs, it's not true..TS govt hs spent more than 1266.44 crores since 2014-2019 on marketing. Ths news is a part of bigger conspiracy. Don't trust TS govt, Ty!*

@విజయ్ గోపాల్
సామాజిక కార్యకర్త

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/

Sunday, November 15, 2020

GHMC లో వరద నష్టపరిహారం అర్హులైన వారికే ఇవ్వాలి

https://twitter.com/Praja_Snklpm/status/1328182599081103360?s=08
16/11/2020
*@KTRTRS యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారు మీరు ప్రకటించిన వరదనష్ట పరిహారం మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలి అని,సర్ ఈరోజు మీసేవ వద్ద ప్రజలు బారులుతీరి నిలబడ్డారు.అసలు అర్హులైన వారిని అధికారులు ఇంతవరకు కూడా ఎందుకు గుర్తించలేదు డివిజన్ ల వారిగా?? అసలు వరదలు వచ్చిన ప్రాంతాల పేర్లు డివిజన్ ల వారిగా ప్రకటిస్తే ఈ గందరగోళానికి అడ్డుకట్ట వేయవచ్చు.అర్హులైన వారికే న్యాయం చేయాలి*
https://t.co/8akkvicwy3

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

కేసీర్ సర్ డొమెస్టిక్ తో పాటుగా కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్ రాయితీ ఇవ్వండి

https://twitter.com/Praja_Snklpm/status/1327798457441021952?s=08
15/11/2020
*యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.వాస్తవంగా వ్యాపారస్తులు కరోనా వల్ల చాలా నష్టపోయారు.వారికి ఊరట కలిగిస్తూ డొమెస్టిక్ తో పాటుగా కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్ రాయితీ ఇచ్చివుంటే వారికీ కుడా ప్రయోజకరంగా ఉండేది. అలాగే కరోనా వల్ల ప్రజలు ఉద్యోగం కోల్పోయి మరియు చాలా వ్యాపారాలు నష్టాలలో ఉన్నందున విధ్యుత్ బిల్లులు కుడా కట్టలేని వారికీ కుడా రాయితీ ప్రకటిస్తే బాగుంటుంది*.

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Saturday, November 14, 2020

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిది మల్కాజిగిరి DCP మేడం గారు & అధికారులకు అభినందనలు

https://twitter.com/Praja_Snklpm/status/1327544880948682753?s=08
14/11/2020
*బాలల దినోత్సవము సందర్బంగా అనాధాశ్రయం లో పిల్లలకు ఉత్సహాన్ని నింపిన మల్కాజిగిరి DCP రక్షిత మూర్తి IPS మేడం గారు & మల్కాజిగిరి ACP సర్ గారు & ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సర్ గారు మరియు  పోలీస్ అధికారులకు అభినందనలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media🙏*

బాపట్ల కృష్ణమోహన్

https://t.co/8MYTUFrG5U https://t.co/IVm3టీజిస్క్జ్

https://prajasankalpam1.blogspot.com/

Friday, November 13, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు పెండింగ్ లో వున్న రైతు భూ సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారు

https://twitter.com/Praja_Snklpm/status/1327489180406927360?s=08
14/11/2020
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు  ధరణి పోర్టల్ ప్రారంభించారు కానీ JC & ట్రిబ్యునల్ వద్ద పెండింగ్ లో వున్న న్యాయమైన రైతు భూ సమస్యలను ఎప్పుడు పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేస్తారు తెలుపగలరు 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com

https://t.co/8MYTUFrG5U https://t.co/shMco0ఫంక్ప్

https://prajasankalpam1.blogspot.com/

వయోవృద్దురాలి భూ సమస్య

హైదరాబాద్ : 13/11/2020

https://youtu.be/PDYFJQd_Y1k


Thursday, November 12, 2020

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ భూ సమస్యలు

హైదరాబాద్ : 12/11/2020

https://youtu.be/zskBg70X00s.. P1

https://youtu.be/Am_9kVfCaOQ... P2

https://youtu.be/MH29oY-6az4.... P3

https://youtu.be/qeMDt-XZys4....P4

https://youtu.be/JVrBrkqGUHs....P5

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, November 11, 2020

Nations wants to know

https://twitter.com/Praja_Snklpm/status/1326751662313123845?s=08
12/11/2020
*Nations wants to know - How #ArnabGoswami cases get such urgent listings, while scores of similar cases are pending??? **

@HydForum

#nationwantstoknow 
@indSupremeCourt

Bapatla Krishnamohan 
prajasankalpam@1gmail.com 

https://prajasankalpam1.blogspot.com/

దేశంలో ప్రశ్నించే గొంతులకు ప్రజల అభిమానం ఎంతవుందో ఇప్పుడు అందరికి తెలిసిపోయింది

https://twitter.com/Praja_Snklpm/status/1326581332168777734?s=08 
11/11/2020

*దుబ్బాక నుంచి మొదలైన ప్రశ్నించే గొంతులు ఇప్పుడు  దేశంలో ప్రతి చోట బయటకు వస్తారు... జాగ్రత్తగా ఉండాలి ప్రజా ప్రయోజనాలను  అన్యాయంగా & దోపిడీ చేసే  నాయకులారా.... **

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.com

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, November 10, 2020

ప్రశ్నించే గొంతు గెలిచింది

హైదరాబాద్ : 11/11/2020

*ప్రశ్నించే గొంతు గెలిచింది*

అవును ఇది అక్షరాలా నిజం అని దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలియచేశాయి. *రఘునందన్ రావు అనే ప్రశ్నించే గొంతు* వెనకాల ఎంతో *శ్రమ* వుంది. ఇలాంటి గొంతు లు ఇప్పుడు రాబోయే *GHMC & పట్టభద్రుల ఎన్నికలలో గెలుపు సాదించాలి* అని ప్రజా సంకల్పం & link Media సంకల్పిస్తుంది. 

*ఈ సందర్బంగా కొన్ని  ముఖ్యమైన వాస్తవాలు మీ అందరికి తెలియచేయాలి. దుబ్బాక ఉపఎన్నికలలో ప్రజా సంకల్పం & link Media మరియు ప్రజాసంఘాలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా  కీలక పాత్ర పోషించాయి దుబ్బాక నియోజకవర్గం ప్రజలను జాగృతం చేయడంలో. రాజకీయ పార్టీ లకు ఓటు వేసేటప్పుడు పార్టీ అభ్యర్థిని చూడాలి అలాగే అతను ప్రజలకోసం ఏ విధంగా అందుబాటులో వుంటూ నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలకోసం మంచి సంకల్పంతో ప్రజల అభివృద్ధి లో పాలు పంచుకుంటారో వారినే ఎన్నుకోవడం ఉత్తమం అని తండాల నుంచి మొదలు పెడితే మండలం వరకు ప్రజలందరిని జాగృతం చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా అక్కడ కూడా ఓటరు మహాశయులను జాగృతం చేస్తున్నారు.* 

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు దుబ్బాక ఎన్నికల సందర్బంగా సోషల్ మీడియా మీద & ప్రజా సంఘాల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు దానికి ఫలితం చూసాడు... ముఖ్యమంత్రి సారు ప్రజా సంఘాలు డబ్బులకోసం పనిచేయవు నిస్వార్థం ప్రజలను జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మీరు తెలంగాణ ఉద్యమం లో వున్నప్పుడు ఇవే ప్రజా సంఘాలు మీకు ఆదరించాయి అది మరిచిపోకూడదు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

దుబ్బాక విజయం ప్రజల విజయం

https://twitter.com/Praja_Snklpm/status/1326110060909486081?s=08
10/11/2020
*మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏. ఈ విజయాన్ని మీరు స్వాగతించాలి*

*అన్ని రాజకీయ పార్టీ అధినేతలు GHMC ఎన్నికలలో దుబ్బాక ఎన్నికలను చూసి తమ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అని తెలుసుకోవాలి అని ప్రజా సంకల్పం & link Media సంకల్పంతో సూచిస్తుంది* https://t.co/k6coW8C3fq

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Monday, November 9, 2020

కేటీఆర్ సర్ రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూముల ప్రజలకు న్యాయం చేయగలరు


హైదరాబాద్ : 10/10/2020

మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూముల* విషయంలో గత రెండు రోజులుగా *ఉప్పల్ MLA గారు & రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ మేడం గారు మరియు తెరాస నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు ఫోటో కు పాలాభిషేకం చేశారు...* అలాగే నిన్న (09/11/2020) మంత్రివర్యులు *కేటీఆర్ సర్ గారిని ప్రగతి భవన్ లో కలిశారు*. అయితే కేటీఆర్ సర్ గారు *ట్విట్టర్ లో ఎక్కడ కూడా రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములను ప్రస్తావించలేదు అంటే ఏమని  అర్ధం చేసుకోవాలి ???*

----------------------------------------
కేటీఆర్ సర్ గారి మంత్రిత్వశాఖ ట్విట్టర్ లో ఏమన్నారు అంటే *ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు స్థానిక ఎమ్మెల్యే @bethisubhastrs తో కలిసి ప్రగతి భవన్ లో మంత్రి @KTRTRS ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆయా కాలనీ వాసులు*
----------------------------------------

*రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములలో నివాసం ఉంటున్న ప్రజలారా మీకు GHMC ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మీకు న్యాయంగా భూమి హక్కులు మీకు అధికారికంగా ప్రభుత్వం ఇస్తేనే మీకు శాశ్వతపరిష్కారం జరిగినట్లు... అప్పుడు మీరు కేటీఆర్ & కేసీఆర్ సార్ల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి అభినందనలు తెలపాలి*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

కేటీఆర్ సర్ గారు GHMC రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములలో నివాసం వుంటున్న ప్రజలకు భరోసా ఏది ???

హైదరాబాద్ : 09/11/2020

ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న *రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు* స్థానిక ఎమ్మెల్యే @bethisubhastrs తో కలిసి ప్రగతి భవన్ లో మంత్రి @KTRTRS ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆయా కాలనీ వాసులు. 

@MinisterKTR

*మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు మీరు రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములలో నివాసం వుంటున్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చారు మీడియా ద్వారా live లో తెలుపగలరు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, November 8, 2020

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ బాగాయత్ భూముల నివాసం వుంటున్న ప్రజలకు యాజమాన్యం హక్కులు ఎప్పుడు ????

హైదరాబాద్ : 09/11/2020

[11/9, 10:31 AM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1325663971819491328?s=08
[11/9, 10:31 AM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1325663559439716358?s=08
[11/9, 10:37 AM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1325665419517026304?s=08
[11/9, 10:45 AM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1325667608159428608?s=08

we all support Arnab Goswamy

Hyderabad : 08/11/2020

*Arnab ji we all with you* 

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com

Hyderabad, 
Telangana. 

https://t.co/8MYTUFrG5U

#ArnabWeAreWithYou https://t.co/s5ORttkRmV

https://prajasankalpam1.blogspot.com/

Saturday, November 7, 2020

మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏

https://twitter.com/Praja_Snklpm/status/1325284702270283784?s=08
08/11/2020
*మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏*

*సర్ రామంతాపూర్ బాగాయత్ భూములను డీనోట్ చేశారు సంతోషం మరి అలాట్ మెంట్ లెటర్స్  ఎప్పుడు ఇస్తున్నారు దయచేసి తెలుపగలరు*

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.com 
 https://t.co/8MYTUFrG5U https://t.co/llzXoGobkD

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 08/11/2020

*తెలంగాణలో కొత్తగా 1,440 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,377కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 1,481 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య  2,29,064కి చేరింది. 

సుజీవన్ వావిలాల 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/