Sunday, June 30, 2024
_# ఫేక్ ప్రచారంపై ఫిర్యాదు: టిజేఎస్ఎస్_
Saturday, June 29, 2024
నూతన_నేరన్యాయ_చట్టాలపై_అవగాహన
Thursday, June 27, 2024
_*జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా ?*_
Wednesday, June 26, 2024
AmrapaliKattaIAS @CommissionrGHMC
*నాణ్యమైన డిగ్రీ విద్యకు షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి*
Monday, June 24, 2024
స్వరూపానంద 'హవా' 'సాము'లోరి చూపు 'ఒడిశా'పై సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్'
పోలీస్ కానిస్టేబుల్ దౌర్జన్యం
Sunday, June 23, 2024
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_
తెలంగాణ లో విద్య ను మాఫియాకు అప్పచెప్పారు
*చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!*
Saturday, June 22, 2024
#తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పరిరక్షిస్తుందా?
2014 నుంచి 2023 వరకూ ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలకు సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీఆర్ఏసీ) ఇచ్చిన నివేదికపై సమావేశంలో విశ్లేషించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంటలు ఉండగా.. వాటిలో182 చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. మరో 76 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురైనట్లు టీజీఆర్ఏసీ తన నివేదికలో స్పష్టం చేసింది.
గ్రేటర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తంగా 503 చెరువులు, కుంటలు ఉండగా.. వాటిలో 62 చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. మరో 102 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయి. అలాగే 2014 నుంచి 2023 వరకూ గ్రేటర్ లోని 417 చెరువులకు గాను 11 చెరువులు పూర్తిగా, మరో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. ఇక గ్రేటర్ నుంచి ఔటర్ పరిధిలో గల 503 చెరువులలో 27 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా మరో 24 చెరువులు పాక్షికంగా కబ్జా అయినట్లు తేలింది.
ఇలా గ్రేటర్, ఔటర్ పరిధిలో మొత్తం 920 చెరువులు, కుంటలకుగాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మరో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయినట్లు ఆయా సంవత్సరాల శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తేలింది. కాగా, చెరువులు, కుంటలు ఆక్రమణలకు సంబంధించిన టోపోషీట్ లను, శాటిలై ట్ ఇమేజెస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ ఆక్రమణలపై సమగ్ర క్షేత్ర స్థాయి సర్వే నిర్వహిస్తామని, చెరువులను పూర్వ స్థితికి పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని చెప్పారు.
Courtesy / Source by : V6 వెలుగు మీడియా
Thursday, June 20, 2024
_*జోహార్లు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు ✊*_
*_#InternationalYogaDay2024*_
_*జోరుగా అక్రమంగా నిర్మాణాలు... #అవినీతి మత్తులో అధికారులు*_
_# సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తకు అక్షర రూపం_
Wednesday, June 19, 2024
టీవీ9 రజినీకాంత్ కు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు
హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ
*పవన్ చేతికి పవర్..*
Tuesday, June 18, 2024
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు... మృతి
_66 Sq yrds...5 floors_
క్యాన్సర్ తో భార్య మృతి... తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకున్న....IPS అధికారి
Sunday, June 16, 2024
ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల మీద యుద్ధం
Saturday, June 15, 2024
KCR Missing: Satirical Posters Spark Buzz in Gajwel
బిడ్డకు తండ్రి... సెల్యూట్
Thursday, June 13, 2024
#GHMCuppalCircle-2 లో అవినీతి అంతా ఇంతా కాదు
మీడియా అంటే చులకననా
అవినీతి పోలీస్ ఇన్స్పెక్టర్
Ch. Sudhakar, Inspector of Police #EOW (CCS) Hyderabad was caught by #ACBOfficials while demanding the bribe amount Rs.5,00,000 and accepting Rs 3,00,000 from the complainant to do favor in investigation in a case against him. He had previously accepted Rs 5,00,000 of an initial Rs 15,00,000 demand.
“Upon noticing the ACB team the inspector started running and had to be chased and caught “ @CVAnandIPS
హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సి.హెచ్. సుధాకర్ ను మూడు లక్షల రూపాయల #లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్న #అనిశా అధికారులు. ఒక అతనిమీద నమోదైన కేసుకు సంబంధించి అతనికి అనుకూలంగా విచారణ చేయడానికి మొదటగా "పదిహేను లక్షలు" లంచంగా అడిగి అందులో మొదటి విడతగా అయిదు లక్షలు తీసుకొని, ఇవ్వాల అయిదులక్షల రూపాయలు అడిగి అందులో "మూడులక్షలరూపాయలు" తీసుకుంటుండగా పట్టుబడినాడు.
#ACB #Justice #Telangana #Corruption
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1801268094624481552?t=g0IlAuY2e2_r7Of079g5Qw&s=19