Monday, November 18, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Pandu Ranga Rao, Asst. Engineer, Panchayat Raj Department of Itikyal Mandal, Gadwal District was caught by #ACB officials for demanding and accepting a bribe of Rs.50,000/- "to record Measurements in M-Book and forward the bill" for an excecuted project by the complainant.

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుదారునిచేత పూర్తికాబడిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు "కొలతల -పుస్తకం లో నమోదు చేయడానికి మరియు బిల్లును ఫార్వార్డ్ చేయడానికి" రూ.50,000/- లంచం తీకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడ్డ గద్వాల్ జిల్లా, ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న -పాండు రంగారావు.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

https://x.com/TelanganaACB/status/1858478972352504104?t=rdM-_bX7aqzA3RBI7ReHcQ&s=19

No comments:

Post a Comment