Wednesday, January 31, 2024
ఎంపీ... 'ఇజ్జత్' తీసుకున్నావు కదరా.!
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి
Telangana Government Calendar Released
Hon'ble Chief Minister Sri @Revanth_Anumula released the #Telangana Government Calendar at Dr. B. R. Ambedkar Telangana State Secretariat today. Minister for Roads & Buildings Sri @KomatireddyKVR, @TelanganaCS Smt. Santhi Kumari, Principal Secretary Home Sri Jitender, Commissioner Printing & Stationary Sri Anjani Kumar were present on this occasion.
https://twitter.com/TelanganaCMO/status/1752327853364986123?t=Xl5gl8e__mbPSqWCUjqu4w&s=19
Monday, January 29, 2024
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి.. SFI
Saturday, January 27, 2024
_జనం 'ఛీ' కొట్టి నా..:_
Friday, January 26, 2024
*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*
Thursday, January 25, 2024
TSPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.... గవర్నర్ ఆమోదం
ఉద్యమ నేతకు ప్రభుత్వ గౌరవం ఇదీ
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Wednesday, January 24, 2024
కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో.. కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), శ్రీ వేణుగోపాల్ రావు గారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవి గారు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, శ్రీ బల్మూరి వెంకట్ గార్లు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులను మరియు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి గారు అభినందించారు.
దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడం పై సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.
https://twitter.com/INCTelangana/status/1749975906884747447?t=v9aAQj0WoClL6kmLi36fdw&s=19
Tuesday, January 23, 2024
*⚡ఫిబ్రవరి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్⚡*
Monday, January 22, 2024
‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’
Sunday, January 21, 2024
@Revanth_Anumula and officials undertook a study trip
Hon’ble Chief Minister Sri @Revanth_Anumula and officials undertook a study trip of the #DubaiWaterfront, and visited atop a skyscraper for an aerial perspective of the entire project Sunday afternoon.
The team was shown the linkage between water, land and building, and its socio-economic impact on hyper-local communities.
The team also discussed project management issues including international funding and investment possibilities, execution challenges, costs and timelines, and its replication possibilities in #Hyderabad as part of the #RiverMusi rejuvenation project.
https://twitter.com/TelanganaCMO/status/1749086013497197003?t=LMhW3AHTWhI30cHLMJAaUA&s=19
Saturday, January 20, 2024
ప్రభుత్వ సలహాదారుల... నియామకం
CM Sri @Revanth_Anumula concludes successful #Davos trip
🚀🎯CM Sri @Revanth_Anumula concludes successful #Davos trip with record investments
🎯 ₹40,232 crore investments to come to #Telangana
🎯 Record investments nearly double of last year
🎯 Team led by Chief Minister Sri A. Revanth Reddy, IT & Industries Minister Sri @Min_SridharBabu met over 200 major business houses, leaders in 3 days
🎯 Chief Minister Sri Revanth Reddy stood up for farmers at @WEF Annual meeting as part of food systems vision, asked world leaders to work to make farming profitable
🎯 Global business endorses CM Sri Revanth’s vision for Telangana, #Hyderabad
Chief Minister Sri A. Revanth Reddy, leading a team comprising IT & Industries minister Dr. D. Sridhar Babu and officials, harnessed the three-days trip to Davos, during which Telangana set a record in getting new investments deals signed - of ₹40,232 crore. This is nearly double the amount the state of Telangana could muster last year at Davos.
The investment concluded positively with @AdaniOnline, @TheJSWGroup, @WebWerksDC, @TataTech_News, BL Agro, @Surg_Holdings, Godi Energy, Aragen Life Sciences, Innovera Pharmaceuticals, QCentrio, Systra, @Uber and @o9Solutions, have a new potential of creating over 2,500 jobs directly.
At Davos, Chief Minister Sri Revanth Reddy during his two addresses at the CET forums as part of an exclusive World Economic Forum dialogue series with global leaders and thought leaders, stood up strongly for the small and marginal farmers, and urged world leaders to urgently collaborate the transform farming into a profitable activity.
In another watermark and historic address, CM Sri Revanth pitched Hyderabad as the city waiting to harness the convergence of healthcare and software to become the Medical Tourism capital of Asia, and provide western nations, including USA and several European nations, a great destination and solution for rising healthcare costs. CM also stressed on making healthcare universal and affordable, and shared his vision of using digital technologies to take top-notch medical services to reach every remote corner and citizen of Telangana.
The global business leaders, including all major Indian entrepreneurs, who met and discussed investment opportunities with the Chief Minister, strongly and unequivocally endorsed the new Telangana government’s business vision.
“It is a great delight for us that coming to Davos and meeting business leaders from all over the world we were able to convince them of our vision and get record investments for our state. Investments and growth have to go hand in hand for us to deliver development and welfare. Seeking investments will be a continuous endeavour for us. I welcome all these businesses to Hyderabad and Telangana,” said Chief Minister Sri Revanth Reddy at the conclusion of the trip.
#TelanganaAtDavos
#InvestInTelangana
#WEF2024
https://twitter.com/TelanganaCMO/status/1748365020600435059?t=QBnNfjJp8L80iUPc1skglQ&s=19
Friday, January 19, 2024
ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా.... సీఎం రేవంత్ స్నేహితుడు....?
మూసీకి పునర్ వైభవం లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డి...!
Thursday, January 18, 2024
చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్
చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్
- హైదరాబాద్
- January 18, 2024
- Courtesy / Source by : V6 వెలుగు e-paper
హైదరాబాద్ చైతన్య పురి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. చైతన్య పురి పీఎస్ కు చెందిన కానిస్టేబుల్ నరేందర్ , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు , కానిస్టేబుల్ మల్లేశంలు కోర్టు వారెంట్ రీకాల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ముగ్గురు గత కొంత కాలంగా కోర్టు వారెంట్లను అడ్డంగా పెట్టుకుని పలు కేసులలో వారెంట్లు జారీ అయిన నిందితులను బెదిరిస్తు, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.
తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు నూజివీడుకు చెందిన వెంకటరమణ. ఇప్పటి వరకు 3 లక్షలు ఇచ్చిన..పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమను ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఈ క్రమంలో చైతన్య పురి పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించగా ఆధారాలు దొరకడంతో ముగ్గురు పోలీస్ కానిస్టుబుళ్లు..వారికి సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు.
చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్ https://www.v6velugu.com/acb-conduct-raids-in-chaitanyapuri-ps-and-arrested-three-constables
ఇక నుండి ఆధార్: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
నేలపై నిద్రిస్తూ... కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ....మోదీ కఠినమైన నియమాలు
Tuesday, January 16, 2024
ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @Min_SridharBabu తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ @Borgebrende తో సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.
అనంతరం, ఇథియోఫియా ఉప ప్రధాని శ్రీ @DemekeHasen తో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న కార్యాచరణపై చర్చించారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (@NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి @Debjani_Ghosh_ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, ఉద్యోగ కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.
స్విట్జర్లాండ్ లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు జరుగుతోంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.
దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిసి వారితో ముచ్చటించటం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి.. నవ తెలంగాణ నిర్మాణానికై మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు కావటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తపరిచారు.
#TelanganaAtDavos
#WEF2024
https://twitter.com/TelanganaCMO/status/1747122121258750057?t=WCLbtHtB3VT7kAezC1w9HA&s=19
Monday, January 15, 2024
*రేవంత్ బృందానికి జ్యు రిచ్ లో ఘనస్వాగతం*
_*మకర సంక్రాతి శుభాకాంక్షలు 🙏*_
Saturday, January 13, 2024
రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.
Friday, January 12, 2024
కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.... కేటీఆర్
Thursday, January 11, 2024
లోకసభ ఎన్నికలు...ఏఐసీసీ కీలక సమావేశం...!
Wednesday, January 10, 2024
13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు ఆతిథ్యం ఇచ్చారు
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. ‘అభయహస్తం’ గొడుగు కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని వారిని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ @Min_SridharBabu, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ @Jayesh_Ranjan, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1745142933442167118?t=3PEoFK8_RSkVklmPHd3yig&s=19
Hon’ble CM accorded a warm welcome
Chief Minister Sri @Revanth_Anumula hosted representatives of 13 countries for dinner at Qutb Shahi Tombs in Hyderabad on Wednesday. Representatives of United States of America, Iran, Turkey, UAE, UK, Japan, Thailand, Germany, Sri Lanka, Bangladesh, Australia, France and Finland attended the dinner.
Hon’ble CM accorded a warm welcome to the guests and explained the priorities of his government. Under the banner of Abhaya Hastham, the Telangana Government is committed to the welfare of all the sections in the State. The Government has drawn inspiration from the values practised by freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel and former Prime Minister Indira Gandhi and is working to deliver an administration that promotes equality and transparency.
The Chief Minister said that the government is making efforts to promote Telangana as the best welfare State in the country by implementing Six Guarantees. The government also gave equal priority to development and committed to the welfare of the youth and industrial growth.
Hon’ble CM appealed to the respective countries to come forward to invest in Telangana by exploring the opportunities available in the State. Adding that the government will maintain cordial relations with all countries, the CM has appealed to the guests to make appropriate suggestions for the industrial development of the state.
Deputy Chief Minister Sri @Bhatti_Mallu, Ministers Sri Damodara Raja Narasimha, Sri @Min_SridharBabu, @TelanganaCS Smt. Santhi Kumari, Principal Secretary Industries Dept. Sri @Jayesh_Ranjan, @RPOHyderabad Officer Smt. Snehaja and other officials were present on the occasion.
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1745142463004881412?t=AjnDydCADvWXQioPmLIuvg&s=19
THIS PHOTO GIVES HOPE!
THIS PHOTO GIVES HOPE!
Why? Because the man sitting there on the railway platform like a common man, like a regular citizen is none other than Pusapati Ashok Gajapathi Raju of #Vizianagaram #TDP
- former Union Minister for Civil Aviation
- MLA for over TWENTY FIVE YEARS
- Minister in Andhra Govt for at least THIRTEEN YEARS…held portfolios like Commercial Tax, Excise, Legislative affairs, Finance, Planning and Revenue
- ALSO the younger son of Vizinagaram Maharaja!!!
The Vizinagaram Pusapati’s are like the real kings from that part #AndhraPradesh. Of course, they gave away most of their wealth for public and dedicated their lives to public service!
Today he travels like a commoner. May be, just may be…there is still hope for leaders/politicians who work for people! Who don’t take pride in their ‘high-end’ cavalcades or an army of ‘karyakarthas’.
Pic: @JaiTDP 👍🏼
https://twitter.com/revathitweets/status/1744931492139249981?t=aejJl0CUDg8lc6pkcFaYxQ&s=19
Tuesday, January 9, 2024
నిన్ను తిట్టడానికి తిట్లు కూడా సిగ్గుపడతాయి
1500 కోట్లు మింగేసిన #సాహితీగ్రూప్ దొంగలు
Sunday, January 7, 2024
ప్రజాపాలన - అభయ హస్తం... దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే!
Saturday, January 6, 2024
హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులు
_*హైదరాబాద్ జిందాబాద్ కేలండర్ ఆవిష్కరణ*_
పోలీస్.. సెట్రైట్.. కొత్త ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ప్రక్షాళన
Friday, January 5, 2024
అయోధ్య ఎయిర్ పోర్ట్ కు...మహర్షి వాల్మీకి పేరు..!
100 ఎకరాల్లో హైకోర్ట్ భవనం... జీవో జారీ
_జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ_
conservation and development of the Musi, addressing critical issues.
#TelanganaHighCourt
#SaveMusiRiver
#Hyderabad
#HMDA
@TelanganaCMO @Bhatti_Mallu #MDanakishoreIAS @HMDA_Gov @LubnaSarwath @BrsBandari @KaleruVenkatesh
Bplkm🪶
https://twitter.com/Praja_Snklpm/status/1742953223739301981?t=XrSsER9U-LoajxYtEHvaXg&s=19
https://www.instagram.com/reel/C1tvKrDvkqX/?igsh=MWw3OW1uc3Q1eWc4aA==
https://www.facebook.com/reel/217800664742734/?app=fbl
Thursday, January 4, 2024
ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి
Tuesday, January 2, 2024
కాళేశ్వరం ప్రాజెక్టు పై జుడిషల్ విచారణ
As per our promise on the Kaleshwaram project... we will start the judicial inquiry this week itself.
కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జుడిషల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతాం.
-- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.
📍 సెక్రటేరియట్ మీడియా పాయింట్
*స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు.
*బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది.
* కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి.
* బీజేపీ - BRS పదేళ్ల పాటు కలిసి పనిచేసి ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాలేదు అప్పుడే మాపై బురద జల్లుతున్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టు కు మద్దతు ఇచ్చింది కేంద్ర బీజేపీనే.
* పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి బీజేపీ లోన్స్ BRS ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చింది.
* 1లక్ష 27వేల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చింది.
* ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కే 60వేల లోన్స్ బీజేపీ ఇచ్చింది.
* BRS - BJP కలిసి దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా?
* మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు.
* కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విసిట్ చెయ్యలేదు?
* మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?
* ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టం.
* 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?
* CBI - ED అని ఎదేదో అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు?
* ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ED కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?
* కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, నాడ్డ పదే పదే అంటారు..మరి ఎందుకు విచారణకు అదేశించలేదు?
* లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* పదేళ్ల పాటు లక్షల కోట్లు BRS వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు చెయ్యలేదు?
* మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది.
* ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం.
*బీజేపీ - BRS కలిసి 3500 రోజులు పని చేశారు.
*ఇరిగేషన్ లో అవినీతి బీజేపీ - BRS కలిసి చేశాయి.
#Uttam @UttamINC
https://twitter.com/Congress4TS/status/1742186646651777197?t=ygg4RAHSCls1ez-danJKXA&s=19
సీఎం గారు మూసీ నది అభివృద్ధిపై సమీక్షా సమావేశం
మూసీ నది అభివృద్ధిపై నానక్ రామ్ గూడలోని @HMDA_Gov కార్యాలయంలో అధికారులతో సీఎం శ్రీ @Revanth_Anumula గారు సమీక్ష నిర్వహించారు.
మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీమతి ఆమ్రపాలి, సీఎం ఓ.ఎస్.డి శ్రీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
https://twitter.com/TelanganaCMO/status/1742202507466867066?t=fHSuhOE65R6HS6T5yVtqVA&s=19