Thursday, September 18, 2025

ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు

ఈరోజు గౌరవనీయులైన ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య.G. నరేష్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన OSD ఆచార్య.జితేందర్ కుమార్ నాయక్ గారిని ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచందర్ మరియు ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో పలువురు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి  ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఓయూ అధికారులు పరిష్కరించడం లేని కారణంగా మేము ఈనెల 23-09-2025 నుండి తలపెట్టిన నిరసన కార్యక్రమాల గూర్చి వివరిస్తూ పత్రము ఇవ్వడం  జరిగినది.మేము గత 25 నుండి 30 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేస్తూ నిరంతరం పనిచేస్తున్నాము.అయినప్పటికీ,గత నాలుగు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరుగలేదు.మేము పలు దఫాలుగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ మా సమస్యలు పరిష్కరించబడలేదు.రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు,ఇంటి అద్దెలు పెరగడం వలన,జీవన వ్యయం అధికమై పిల్లల చదువు,వైద్య ఖర్చులు భరించలేని స్థితి ఏర్పడింది. కనుక మేము ఇట్టి సమస్యలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి  తీసుకపోవుటకు గాను ఈనెల 23-09-2025 నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము.       

మాయొక్క ప్రధాన డిమాండ్లు:-1.ఓయూలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు "మినిమం టైంస్కేల్"ఇవ్వాలి. 2.EPF ఏరియర్స్ ను వెంటనే ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాలో జమచేయాలి. 3.రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయోపరిమితిని61 సంవత్సరాలకు పెంచాలి. 4.రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి.   5.పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30,000 వేలు అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలి.                                                      
మాయొక్క నిరసన కార్యక్రమాల షెడ్యూల్:-         1.బ్లాక్ రిబ్బన్ ధరించి పెన్ డౌన్-23-09-2025         2.బైక్ ర్యాలీ- 24-09-2025                                   3.మహా ర్యాలీ-25-09-2025                                 4.మానవహారం-26-09-2025                               5.మహాధర్నా-27-09-2025                                   6.రిలే నిరాహారదీక్షలు -29-09-2025 నుండి ప్రారంభమగును.

Tuesday, September 16, 2025

బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌...

తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో...
బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌...

ప్ర‌జా పాల‌న‌, తెలంగాణ పండుగ‌లు, చ‌రిత్ర, సంస్కృతి నేప‌థ్యంగా పోటీలు

పోటీలో పాల్గొనేందుకు యువ సృజ‌న‌శీలురకు ఆహ్వానం

హైద‌రాబాద్‌:  తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది.

ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి. 

షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

పోటీలకు సంబంధించిన అర్హతలు :
1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. 
2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి. 
3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. 
5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి 

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు 
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి - రూ.3 ల‌క్షలు
ద్వితీయ బ‌హుమ‌తి - రూ.2 ల‌క్ష‌లు
తృతీయ బ‌హుమ‌తి - రూ.1 ల‌క్ష‌
కన్సోలేష‌న్ బ‌హుమ‌తి - రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు. 

నిర్దేశిత గడువులోగా  వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది. 

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ఐడీ
youngfilmmakerschallenge@gmail.com   

లేదా 

వాట్సాప్ నెంబర్ -  8125834009 (WhatsApp Only)కు పంపాలి

ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025.

- దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మ‌న్‌

Saturday, September 13, 2025

Waqf Resolutions were submitted to Hon'ble Minister for Minorities

Hyderabad: 12sep2025, Awaam(People's) Waqf Resolutions were submitted to Hon'ble Minister for Minorities, Shri Adluri Laxman garu. We had a discussion and he assured that he is trying to resolve the issues discussed.  Waqf is a specialised subject and needs a focused attention, he said.  We had pointed out that the Waqf Board is irregular with corruption; a functional CEO was removed citing subjudice Act, even though the CEO had a higher rank than Deputy Secretary; all the staff at the Waqf Office were underqualified drawing high salaries. When such is the set up how can the Islamic charitable institution of Waqf be protected and used for the beneficiaries, was our worry that we explained to the Minister garu and urged for earliest resolution. 

 -  Adv Dr Lubna Sarwath, Social & Environmental Activist, Indian National Congress; Prof Anwar Khan, Jago Telangana; Nayeemullah Shareef, Waqf Protection Council;  Ahmed Hameeduddin, Movement for Peace & Justice; Hyderabad

Tuesday, September 9, 2025

తెలంగాణ‌లో విద్యాభివృద్ధికి అండ‌గా నిల‌వండి...

తెలంగాణ‌లో విద్యాభివృద్ధికి అండ‌గా నిల‌వండి...

* కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విన‌తి
*  యంగ్ ఇండియా స్కూళ్లు, ఇత‌ర విద్యా సంస్థ‌ల అభివృద్ధికి రూ.30 వేల కోట్ల వ్య‌యం..

ఢిల్లీ:  తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల్లోని పిల్ల‌ల‌కు కార్పొరేట్ త‌ర‌హా విద్య‌ను అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో నార్త్ బ్లాక్‌లోని ఆమె కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం  స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రంలోని 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు పాఠ‌శాల‌ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని... మిగ‌తా పాఠ‌శాల‌ల‌కు సంబంధించి టెండ‌ర్లు ముగిశాయ‌న్నారు.  ఒక్కో పాఠ‌శాల‌లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని... 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఈ పాఠ‌శాల‌ల్లో చదువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. 
అత్యాధునిక వ‌స‌తులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల  కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని  వివ‌రించారు. అలాగే రాష్ట్రంలో జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి  సీఎం తెలిపారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తించ‌డంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్య‌యాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

గ‌త ప్ర‌భుత్వం ఇష్టారీతిగా అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకువ‌చ్చింద‌ని... వాటి చెల్లింపు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారంగా మారిన నేప‌థ్యంలో వాటి రీస్ట్ర‌క్చ‌రింగ్‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కోరారు.  ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సానుకూలంగా స్పందించారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, సురేశ్ షెట్కార్‌, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
Bplkm✍️

తెలంగాణ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారి

S. Mani Harika, Town Planning Officer, Town Planning Wing in Narsingi Municipality, Hyderabad was caught by Telangana #ACB for demanding a #bribe of Rs.10,00,000/- and accepting Rs.4,00,000/- as bribe from the complainant for showing official favour "To process and to issue LRS proceedings to regularise an open plot of the Complainant ".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి చెందిన బహిరంగంగా గల ఒక ప్లాటు యొక్క క్రమబద్ధీకరణకు LRS ప్రొసీడింగ్‌లను జారీ చేయడానికి మరియు అట్టి ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.10,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో రూ.4,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌, నార్సింగి పురపాలక సంఘం యొక్క పట్టణ ప్రణాళిక శాఖ లోని  పట్టణ ప్రణాళిక అధికారిణి - ఎస్. మణి హారిక.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1965392305718002096?t=nXENN9Uzk0HJbCwTsszOcg&s=19

HYDRAA’s rejection of RTI applications.

https://x.com/Praja_Snklpm/status/1965391654606766579?t=cFV2SUvezdtutBraU6EtcQ&s=08
                 *****
https://www.instagram.com/p/DOYch88Ev03/?igsh=MThnMWNxdWk4d2k2dg==

*#HYDRAA #RTIA #MAUD #HMDA #GHMC #TGRERA*

*09092025 Hyderabad*
*PUBLIC NOTE:*

*Today Complaint , already emailed on 29.08.2025 and regd post on 01.09.2025, gvn by hand  to Chief information Commissioner garu  seeking  immediate RTI implementation by HYDRAA, especially in light of HYDRAA’s rejection of RTI applications.*

We explained how there is no official information whatsoever in public domain by HYDRAA.

Commissioner garu assured that he wud take it up with Municipal Administration Secretary Ilam Bharti garu and resolve the complaint.
We also sought penalties on HYDRAA for not implementing RTI being public authority.
In the complaint compensation is also sought as per RTI Act.

Thanks
Lubna Sarwath, INC, Hyderabad 
Er Amgoth Venkatesh, Gen Secy TPCC & Campaign Committee Exec Member,
Er Natesh Dravidian, Congress Seva Dal SM incharge Hyderabad 
Vijay bhaskar Reddy, Environmental Activist,
Hyderabad


*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @cdmatelangana @HMDA_Gov*  *@LubnaSarwath @BplplH*

Monday, September 8, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

Amarnath Reddy, Revenue Inspector, O/o the Tahsildar & Joint Sub-Registrar of Maddur Mandal in Narayanpet district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.5,000/- from the complainant to do an official favour "To submit the verification report of an agricultural land held in the name of the father of the complainant for inclusion in the Pattadar Pass Book".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని నాన్న గారి స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూమిని వారి నాన్న గారి పేరుమీద పట్టాధారు పాసు పుస్తకంలో చేర్చడానికి ధృవీకరణ నివేదికను సమర్పించడానికి" అధికారిక సహాయం అందించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1965050364618739974?t=IRVFVYh2rlBKSL84eiH02g&s=19

Friday, September 5, 2025

OPEN NOTE TO SHRI CV ANAND IPS

https://x.com/Praja_Snklpm/status/1964013154079474044?t=pZD0um3JYYGt8XxX07lotA&s=08  

*#SupremeCourtIND*
*#TelanganaHighCourt*
*#environment* *#pollution*
*#savelakes #biodiversity*
*#echofriendly*

*#GaneshImmersion*
*#Hyderabad*

*@CVAnandIPS సర్ గారికి దండాలు 🙏*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana @TelanganaCS* *@hydcitypolice @LubnaSarwath @UNTGAPS @BplplH*

* always we offer our coordination in puAsblic interest...Bplkm✍️*

https://www.instagram.com/p/DOOoOotkv5z/?igsh=dGt5aHUwMHE5MXo=
                  *****
https://www.facebook.com/100006620980242/posts/4241366009427390/?mibextid=rS40aB7S9Ucbxw6v

Appeal Case for cancellation of TGRERA registrations of PHOENIX AND SUMADHURA

https://x.com/Praja_Snklpm/status/1964005307820265746?t=zY6Hy0bh5WCmGUInvo1sGg&s=08

*05/09/2025*

*PUBLIC NOTE:*  
Appeal Case for cancellation of TGRERA registrations of PHOENIX AND SUMADHURA in Narsingi Lake 2 Lake id 2939, has been admitted.  Hon'ble TG Real Estate Appellant Tribunal admitted our case overruling objections by *PHOENIX AND SUMADHURA*. Next hearing on 23.09.2025. We trust that the Hon'ble Tribunal shall render justice and cancel the fraudulent registrations done by TGRERA. Telangana/Hyderabad deserves honest governance and dignity of life, which in a nutshell means zero-corruption and strive for zero-pollution. All pubic to note that PHOENIX AND SUMADHURA transactions in Narsingi Lake2 Lake id 2939 are under litigation both at Hon'ble Telangana Real Estate Appellate Tribunal for cancellation of TGRERA registration , and, at Hon'ble Supreme Court for restoration of our heritage Narsingi lake2 Lake id 2939 and Bulkapur channel.

*Thanks Appellant Dr Lubna Sarwath, Social & Environmental Activist, Indian National Congress, Hyderabad*

*#TelanganaHighCourt #environment #pollution* 
*#EncroachmentOfLakes*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @HMDA_Gov @LubnaSarwath* *@MNatarajanINC*
*@UNTGAPS @bandarvirala* *@Narhariyarabotu @BplplH*

https://www.instagram.com/p/DOOla4vkkl9/?igsh=cjljNjY5ZWcyODB4
                *****
https://www.facebook.com/100006620980242/posts/4241347056095952/?mibextid=rS40aB7S9Ucbxw6v

Thursday, September 4, 2025

ఎస్ ఎల్ బీ సీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.

ఎస్ ఎల్ బీ సీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని చెప్పారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణ కు అత్యంత కీలకమని.. అందుకే ప్రణాళిక ప్రకారం.. అత్యంత నైపుణ్యం తో ఈ పనులు చేపట్టాలని సూచించారు. 
ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం తో పనులు చేపట్టాలని నిర్ణయించారు.  గతం లో జరిగిన తప్పులు, లోటు పాట్లు పునరావృతం కాకుండా పక్కడ్బందీగా అత్యంత భద్రంగా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సర్వే తో పాటు పనులు పూర్తి అయ్యేంత వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల  సలహాలు సూచనలతో.. వారి భాగస్వామ్యం తో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని అదేశించారు.

గురువారం సీఎం నివాసంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష  సమావేశం జరిగింది.  నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు అదిత్యా దాస్ నాద్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్  సింగ్, స్పెషల్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహరా, ఇ.ఎన్.సి లు అంజత్ హుస్సేన్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, చీఫ్ సైంటిస్ట్ హెచ్వీఎస్ సత్యనారాయణ, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేవీ మారుతి, డైరెక్టర్ శైలేంద్ర కుమర్ సింగ్  తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్ లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్ట్ లకు  ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి చేయాలని.. ఇదొక కేస్ స్టడీ గా ఉండాలని అకాంక్ష ను వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ, ఇంధన శాఖ ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్య మంత్రి అదేశించారు. ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15 లోగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 

ఒక్క సమావేశం లోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకు రావాలని నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎస్ ఎల్ బీ సీ పనులకు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా జరగాలని..సొరంగం తొవ్వకం లో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎస్ ఎల్ బీ సీ ఏళ్లకేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కలల ప్రాజెక్ట్ .. ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఎస్ ఎల్ బీ సి లో అవకాశం ఉందని ముఖ్య మంత్రి అన్నారు.

2027 డిసెంబరు 9 లోగా ఎస్ ఎల్ బీ సీ ని పూర్తి చేయాలని, 2027 డిసెంబర్ 9  న తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 

సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు  కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని.. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఎల్ బీ సీ పూర్తి కావాలి..పనులు ఆగడానికి వీలు లేదని చెప్పారు. ఇన్లెట్ వైపు నుంచి ఔట్లెట్ వైపు.. రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని.. అందుకు అవసరమైన యంత్ర పరికరాల తో పాటు సరిపడేంత మంది నిపుణులు, కార్మికులను రంగం లోకి దింపాలని సూచించారు.

ఎస్ ఎల్ బీ సీ పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు  ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్(NGRI) ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.

Wednesday, September 3, 2025

LAKES ARE LIKE EYES OF EARTH..LETS PRESERVE THEM AS DO EYELIDS..

03092025 hyderabad

Dear Revanth Reddy garu, salaam

kindly see below pictures. i am totally choked for words. 
lake id 3711 Gurunath cheruvu, miyapur, RR

A. 
left side of frame is satellite imagery of the lake dt.November/2024 and right side is the lake picture latest satellite imagery dt. april 2025. 
who are the officials responsible for the upkeep of this lake? 
who are the officials who made a grave of gurunath cheruvu?

3711 nov 2024 april2025.jpeg



B.  
left side of frame is the FTL with bund shown on the eastern side; right side of frame is the cadastral that shows bund of same lake on the western side of the lake.
the official who signed y shekhar reddy EE NTD  is retired and continued to work as OSD in kCR govt and was also seen at hydra chairman's meetings.

3711 FTL AND CADASTRAL.jpeg



C.
also Revanth Reddy garu, the entire 'Lakes Protection Committee' link has been removed erased from the HMDA website.  in spite of repeated requests HMDA joint commissioner failed to restore it and gave lame excuses that website is being overhauled.  Even your picture has been removed whichused to be displayed earlier under https://www.hmda.gov.in/boards-and-committees/ 

D.
If there is any hope, if there is anyone accountable, or we citizens can go on satyagraha for our lakes, you may advise us.

Do read the couplet below in 4 languages and we want someone at the helm of waterbodies who will resonate with us. 
we reject all the corrupt and hypocritic officials.

best
citizens of Hyderabad/Telangana

చెరువులు మన భూమికి  కళ్ళు లాంటివి..
రండి వాటిని కంటికి రెప్పల్లాగా కాపాడుకుందాం


جھیلیں  زمین کے آنکھوں کے مانند ہے
 آئے 

ہم سب بنکے  پلکیں انکی  حفاظت  کریں   

तालाब धरती के आँख के सामान है 

आइये हम पलकें बनके उनकी सुरक्षा करें

LAKES ARE LIKE EYES OF EARTH..
LETS PRESERVE THEM AS DO EYELIDS..

తెలంగాణ మున్సిపల్ శాఖ అవినీతి అధికారి

Karna Srinivas Rao, Senior Assistant and in-charge Revenue Inspector in Nizamabad Municipal Corporation was caught by Telangana ACB officials for demanding the bribe of Rs.10,000/- and accepting  Rs.7,000/-( Reduced on request) from the complainant  for doing an official favour "to take care in processing the VLT file, to allot the VLT number and to ensure the smooth functioning of the complainant's shop in the future without any issues."

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన వి.ఎల్.టి. ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించి, వి.ఎల్.టి. నంబర్‌ను కేటాయించడానికి మరియు భవిష్యత్తులో ఫిర్యాదుధారుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడానికి" అధికారిక సహాయం చేసేందుకు  ఫిర్యాదుదారుడి నుండి రూ.10,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థనపై తగ్గించిన రూ.7,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డ నిజామాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న - కర్ణ శ్రీనివాస్ రావు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1963196147239145703?t=vxoJD_5r9WHNEH5UGb4L5A&s=19

బీఆరెస్, కవిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్…

బీఆరెస్, కవిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్…

కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యులు కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు 

ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు 

ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారు 

అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు 

కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు 

పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందే

ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు 

అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాను 

నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా 

వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే…

లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు 

మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. 

అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా?

దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో… మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి 

మాకు ఎలాంటి ఆసక్తి లేదు 

మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు 

కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది 

ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది

Monday, September 1, 2025

ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తులు జారీ చేసే విష‌యంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, గేటెడ్ క‌మ్యూనిటీల నిర్మాణం, ఇత‌ర అనుమ‌తుల విష‌యంలో కొంద‌రు అధికారులు ఉద్దేశపూర్వకంగా అల‌సత్వం చూపుతున్నార‌ని మండిప‌డ్డారు.

❇️డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో #HMDA ప‌రిధిలో బిల్డ్ నౌ కింద ప‌నుల అనుమ‌తుల అంశంపై ముఖ్యమంత్రి గారు స‌మీక్షించారు. అనుమ‌తుల జాప్యంలో ఆల‌స్యానికి కార‌కులను గుర్తించి వారిని స‌రెండ‌ర్ చేయాల‌ని @HMDA_Gov కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుద‌ల శాఖ విభాగం అధికారులపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, వాటిని ఎంత‌మాత్రం స‌హించేది లేద‌ని స్పష్టం చేశారు.

❇️హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువులు, నాలాల‌, ఇత‌ర నీటి వ‌న‌రుల‌కు సంబంధించి లైడార్ స‌ర్వేను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆదేశించారు. స‌మ‌గ్ర‌మైన వివ‌రాలున్న‌ప్పుడు మాత్ర‌మే ఎటువంటి వివాదాల‌కు తావుండ‌ద‌ని అన్నారు.

❇️ఈ విష‌యంలో #GHMC, #Hydraa, ఇరిగేష‌న్ అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశాలు నిర్వ‌హిస్తూ త్వ‌ర‌గా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ఆదేశించారు. స‌మీక్ష‌ సమావేశంలో హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్, @CommissionrGHMC, @Comm_HYDRAA త‌దిత‌రులు పాల్గొన్నారు. #BuildNow #OneStateOnePlatform

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1962547974418072004?t=EKT0xZ2ppe__uMGi3z_UxA&s=19

                   ***************

ఇన్నాళ్లకు Mr రేవంత్ రెడ్డి గారు స్పందించారు సంతోషం...

చూడాలి అవినీతి అధికారులు @TelanganaCMO ఆదేశాలను పాటిస్తారో ?

#TelanganaHighCourt #EncroachmentOfLakes #IllegalConstructions

@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1962567171797852284?t=an9aw6GZCEasWSMPXPGGLg&s=19