T. Sridhar, Sr.Asst, O/o: District Prohibition and Excise Officer, Vikarabad was caught by Telangana #ACB Officilas for demanding and accepting the bribe amount of Rs.8,000/- from the complainant for doing official favour "for processing T.A. bill of the complainant".
In case of demand of bribe by any public servant, you are requested to contact ACB Telangana Toll Free Number 1064 for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: acb.telangana.gov.in
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదిదారుని యొక్క రవాణా భత్యం బిల్లును ఆమోదింప చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఆతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన "వికారాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్".
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్: acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1918286265897894266?t=7p524Y8TKwpBG5h5aT1Q2w&s=19
No comments:
Post a Comment