Sunday, May 25, 2025

తెలంగాణ అవినీతి రెవిన్యూ అధికారి

Pawar Umaji, Mandal Surveyor in Tahsildar Office, Kaddam mandal of Nirmal District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.7,000/- from the complainant for showing official favour "to submit the location map of the land belongs to the family members of the Complainant to process the file pending with the Tahsildar for issuing succession certificate."

He initially demanded Rs.25000/-, reduced the demand to Rs 20,000/- on request of the complainant and had already accepted Rs.12,000/- on 20.05.2025.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని కుటుంబ సభ్యులకు చెందిన భూమికి హక్కుధారుల ధ్రువీకరణ పత్రాన్ని జారిచేయటానికి, తహసీల్దారు గారికి ఆ భూ సంబంధిత స్థల చిత్రపటాన్ని పంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.7,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా కడెం మండలపు తహసీల్దారు వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ - పవార్ ఉమాజీ.

ఇతను ముందుగా రూ.25000/- #లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుధారుని అభ్యర్ధన మేరకు లంచాన్ని రూ.20,000/- కు తగ్గించి, అందులో తేది.20.05.2025 నాడు రూ.12000/- #లంచం తీసుకున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1926271829263429711?t=So9-liZY85hiiW2Q5fznrA&s=19

No comments:

Post a Comment