Wednesday, May 28, 2025

తెలంగాణ అవినీతి రెవిన్యూ అధికారి

G. Krishna, Revenue Inspector, O/o The Tahsildar of Ibrahimpatnam Mandal, Rangareddy District was arrested by #ACB Telangana Officials for demanding the #bribe amount of Rs.12,00,000/- from the complainant for showing official favour " To process the work to adding 7 Guntas land in the passbook of the father of Complainant and to look till the completion of the process at MRO and RDO Offices."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని తండ్రి గారి యొక్క పట్టాదారు పాసు పుస్తకంలో 7 గుంటల భూమిని నమోదు చేపించేందుకు మరియు అట్టి ప్రక్రియను తహసీల్దారు మరియు రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయాలలో పూర్తి అయ్యేలా చూసేందుకు అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.12,00,000/- #లంచం డిమాండ్ చేసినందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసీల్దారు వారి కార్యాలయం లోని రెవిన్యూ ఇన్స్పెక్టర్ - జి. కృష్ణ ను అరెస్ట్ చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1927724042976711166?t=ai1biEzgzzuw4mimzdRFuA&s=19

తెలంగాణ అవినీతి సబ్-రిజిస్ట్రార్ మేడం

Jekki Aruna Sub-Registrar of Khammam Rural of Khammam District and Puchakayala Venkatesh, A private document writer were caught by #ACB Telangana Officials for demanding Rs.50,000/-and accepting the #bribe amount of Rs.30,000/- from the complainant for showing an official favor "To register the gift deed document related to the Land of the complainant to his Son."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి  చెందిన భూమిని అతని కుమారుని పేరుమీద బహుమతి డీడ్ క్రింద నమోదు చేసేందుకు" అధికారికంగా అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.50,000/- డిమాండ్ చేసి, అందులో నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన ఖమ్మం జిల్లా లోని ఖమ్మం గ్రామీణ సబ్-రిజిస్ట్రార్ - జెక్కి అరుణ మరియు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ - పుచ్చకాయల వెంకటేష్‌

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1926967950516310264?t=f759Vvh_J9xXb9Ow93VAOA&s=19

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

Bhoopala Mahesh, Revenue Inspector, O/o The Tahsildar of Musheerabad Mandal, Hyderabad was caught by #ACB Telangana Officials for demanding Rs.1,00,000/- and accepting the #bribe amount of Rs.25,000/- from the complainant for showing official favour " To issue family members Certificate to the complainant."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరి చేసేందుకు" అధికారికంగా అనుకూలతను చూపేందుకు అతని నుండి రూ.1,00,000/- డిమాండ్ చేసి, అందులో నుండి రూ.25,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ లోని ముషీరాబాద్ మండల తహసీల్దారు వారి కార్యాలయంలోని రెవిన్యూ ఇన్స్పెక్టర్ - భూపాల మహేష్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by : https://x.com/TelanganaACB/status/1927681202062078077?t=05zjOKKJC0OrS-PTO7wAjQ&s=19

Tuesday, May 27, 2025

జోహార్ నందమూరి తారకరామారావు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమా,మీకు జోహార్లు అర్పిస్తుంది 'ప్రజాసంకల్పం' మీడియా 💐

#NTRJayanthi 🙏
జోహార్ నందమూరి తారకరామారావు ✊
#AndhraPradesh #Telangana
@IPRTelangana @IPR_AP

#Journalist Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1927574193497075848?t=kFxouMIOoxHJQ96uy1DYGg&s=19

_రామంతాపూర్ లో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా_

https://www.instagram.com/reel/DKLdRSfygmz/?igsh=MXhkcWZnNDl3MWFkZA==

*_ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే మేడ్చల్ జిల్లా  ఉప్పల్ మండలం రెవిన్యూ అధికారులు ఏమి చేస్తుండ్రు ?_*

*#EncroachmentOfGovernmentLands*
*#Ramanthapur*  *#Uppal*
*#GHMCuppalCircle-2*

*_ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత @Collector_MDL @ACLB_Medchal అధికారులది. కావున బిక్షపతి గారి ఫిర్యాదు మీద విచారణ చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి._*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @Comm_HYDRAA @CommissionrGHMC @Dc_Ghmc*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1927537048753213755?t=7yTcnJ6xs7CG8rlmii5UaA&s=19

GHMC లో వేలకోట్ల అవినీతి

Mr #RevanthreddyCM / #MuncipalMinister గారు @GHMCOnline అవినీతి లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది? ఎందుకంటే నిత్యం ఫిర్యాదు చేస్తున్నా స్పందించని ⬇️
@PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @gadwalvijayainc @ZC_LBNagar @ZC_Secunderabad @ZC_Khairatabad @ZC_Kukatpally1 @ZC_SLP @ZC_Charminar

#Journalist
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1927286198759747810?t=rbcOYUl_OuTOuj-fk61Qwg&s=19

https://www.instagram.com/p/DKJq4Opy153/?igsh=eXlsam50NDVtOTNh

Sunday, May 25, 2025

తెలంగాణ అవినీతి రెవిన్యూ అధికారి

Pawar Umaji, Mandal Surveyor in Tahsildar Office, Kaddam mandal of Nirmal District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.7,000/- from the complainant for showing official favour "to submit the location map of the land belongs to the family members of the Complainant to process the file pending with the Tahsildar for issuing succession certificate."

He initially demanded Rs.25000/-, reduced the demand to Rs 20,000/- on request of the complainant and had already accepted Rs.12,000/- on 20.05.2025.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని కుటుంబ సభ్యులకు చెందిన భూమికి హక్కుధారుల ధ్రువీకరణ పత్రాన్ని జారిచేయటానికి, తహసీల్దారు గారికి ఆ భూ సంబంధిత స్థల చిత్రపటాన్ని పంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.7,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా కడెం మండలపు తహసీల్దారు వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ - పవార్ ఉమాజీ.

ఇతను ముందుగా రూ.25000/- #లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుధారుని అభ్యర్ధన మేరకు లంచాన్ని రూ.20,000/- కు తగ్గించి, అందులో తేది.20.05.2025 నాడు రూ.12000/- #లంచం తీసుకున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1926271829263429711?t=So9-liZY85hiiW2Q5fznrA&s=19