Thursday, November 14, 2024

*I will soon see you in court... Advocate*


_*You @TelanganaDGP @RachakondaCop @LbnagarTrPS TS05FA3787, you have no right to seize the vehicle of a citizen, citing pending challans*_

_*Your duty is to make a chargesheet, prove ur case in court n win there, snatching keys, "clear challans n take it" is not law*_

*Cc @HYDTP*

_*Citizens need this to stop. You all must understand that each pic you take is a case n that needs to be proven in court n current goondaism way needs to stop.*_ 

_*I will soon see you in court. If you take pics (which is all you do, thn regulating traffic), you are incredible ur work We keep saying over n over, somehow you seem to not implement laws but only exploit it.*_

_*Chalo, I will take up this issue n see you all in court.*_

*Cc @AddlCPTrHyd @MORTHIndia @CYBTRAFFIC @CPHydCity @CPCyberabad*

Courtesy / Source by: https://x.com/VijayGopal_/status/1857036917864337413?t=G_QTJP6fqYR0aRoj54mr0Q&s=08   

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

P. Arun, SI of Police (SHO) and Thota Rama Swamy, Police Constable (Station Writer) of Lingampet Police Station of Nizambad Dist. were caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- " for issuing a notice instead of arresting the accused in a criminal case registered against the Complainant. "

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుదారుని పై నమోదు కాబడిన కేసులో అతనిని అరెస్ట్ చేయకుండా నోటీసు ఇచ్చేందుకు గాను " పదివేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన  నిజామాబాద్ జిల్లా లోని లింగంపేట రక్షకభటనిలయ అధికారి-పి.అరుణ్, ఎస్.ఐ మరియు స్టేషన్ రైటర్ - రామస్వామి, పి.సి.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1857045106756325607?t=rqGNZvoNBdAfextc-piivg&s=19

Wednesday, November 13, 2024

*#ChildrensDay*

https://x.com/Praja_Snklpm/status/1856918151411257591?t=86tiS3goy5db84ldeSgNKA&s=08  

_*అప్పటి బడులు.. ఇప్పుడు లేవు*_ 

_*అప్పటి చదువులు... ఇప్పుడు లేవు*_

_*అప్పటి ఉపాధ్యాయులు.. ఇప్పుడు లేరు*_ 

*#ChildrensDay*

_*ఈరోజు మా గురువుగారు స్వర్గీయ అచ్యుత్ రావు సారు యాదికొస్తుండు*_

*@AchyutaRao6*
*@sridhartoons*
*@AnooradhaR*
*#balalahakkulasangham* 

*@TelanganaCMO*
*@AndhraPradeshCM*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

M.A.Shakeer Khan, Junior Assistant & I/C Revenue Inspector of the Municipal Office, Nirmal was caught by #ACB Officials for demanding and accepting a #bribe of ₹15,000/- for showing an official favour of obtaining the regularisation orders for the complainant from the Regional Director, Municipal Administration, Warangal."

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుదారునికి సంబందించిన ఆర్డర్‌లను క్రమబద్ధీకరించడానికి, వరంగల్ లో గల పురపాలక పరిపాలనా ప్రాంతీయ సంచాలకుల నుండి అనుమతులు పొందడం కోసం, అధికారిక సహాయం అందించడానికి ఫిర్యాదిదారుని నుండి "పదిహేను వేల రూపాయాలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్‌ పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ & ఇంచార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న M.A. షకీర్ ఖాన్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1856642029440372847?t=Cg87fPymXVOqCpRxJhV5hg&s=19

ఈరోజు #కాళోజీ సారు వర్ధంతి సందర్బంగా నివాళులు 💐


#IndianConstitution .... #SupremeCourtIND.... #TelanganaHighCourt....                      

 జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊                                                                                          ఈరోజు #కాళోజీ సారు వర్ధంతి సందర్బంగా నివాళులు 💐                                                                                                                      తెలంగాణలో గత పదిసంవత్సరాలనుండి పాలకులు/ ప్రజాప్రతినిధులు / బ్యూరోక్రాట్స్ / ప్రభుత్వ అధికారులు లక్షలకోట్ల #తెలంగాణ ప్రజల సొత్తును దోచుకుంటూ ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తున్నా మౌనం వహిస్తున్న 'తెలంగాణ మీడియా అకాడమీ' అందుకు నిరసనగా  'ప్రజాసంకల్పం GROUP LINK MEDIA' రెండు రోజులు వార్తలు ప్రసారం చేయలేదు..... Bplkm✍️*_

https://x.com/Praja_Snklpm/status/1856696138432446900?t=BMGyv8xJDFU_-XMg6BqGNA&s=19

Saturday, November 9, 2024

#Footpathenchrochments

ఈ రెస్టారెంట్ #Footpathenchrochments కూడా చేస్తుంది అయినా #GHMC & #police అధికారులు ఎలాంటి శాశ్వత పరిష్కారం చేయడం లేదు.

@GHMCOnline @CommissionrGHMC @RachakondaCop @RCKTRAFFIC @DcpMalkajgiri @UppalTrPS @uppalps_ @Dc_Ghmc @BplplH @UNTGAPS @krishna_avs

Bplkm✍️

Sri Regarding footpath encroachment pertaining to the above restaurant.  Challans are being imposed to the vehicles parked irregularly on the road.  How ever action will be taken ...Uppal police 


https://x.com/Praja_Snklpm/status/1855100321179086872?t=NFm-uOSLCDRzWt3xDNIuqw&s=19


Friday, November 8, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

B. Krishna Kumar, SI (SHO)of Varni Police Station, Nizamabad district was caught by #ACB officials for demanding &  accepting a #bribe Rs.20,000 to issue a notice U/S 35 of BNSS and not to harass the complainant in future

“Dial 1064 for Reporting Corruption”

సెక్షన్ 35 BNSS(భా.న్యా. సు.సం.) ప్రకారం నోటీసు ఇవ్వడానికి మరియు ఫిర్యాదుదారునిపై తదుపరి వేధింపు చర్యలు చేపట్టకుండా ఉండేందుకు గాను రూ.20,000 #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా, వర్ణి - రక్షకభట నిలయం యొక్క స్టేషన్ హౌస్ అధికారి ( ఎస్. ఐ ) బి. కృష్ణ కుమార్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :  https://x.com/TelanganaACB/status/1854855737408995449?t=Fmg4-HeBKA0MA7X05c9VZg&s=19