Tuesday, August 11, 2020

తెలంగాణ DGP సర్ గారి ఆదేశాలు

Hyderabad : 12/08/2020

Issue can be Minor/Major : *Show them an immediate solution AccordingToLaw, while their first visit to PoliceStation itself.*
Never let them daunted of visiting PS multiple times, it leads to great dissatisfaction among, even for MinorIssues they feel approaching HigherOfficers.

*Source* : @TelanganaDGP

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 11/08/2020

*చెరువులు పర్యావరణకాలుష్యం మరియు ఆక్రమణల నుండి కాపాడాలి* అనే ఉద్యమంలో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న, పెద్ద చెరువుల వద్ద *పట్టణం స్వచ్చంద సంస్థ* ఆధ్వర్యంలో  *కరపత్రం* విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో *పట్టణం* ప్రతినిధి ఎర్రం శ్రీనివాసులు మరియు సభ్యులు, *ప్రజా సంకల్పం* ప్రతినిధులు బాపట్ల కృష్ణమోహన్, అమ్మన వెంకట్ రెడ్డి(గౌరవ సలహాదారులు ప్రజా సంకల్పం)మరియు సభ్యులు, *గంగపుత్ర సంఘము* రాష్ట్ర నాయకులు దీటి మల్లయ్య గారు మరియు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

*ఈ సంకల్పం లో మీరు అందరు భాగస్వామ్యులు కావాలి 🙏*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Sunday, August 9, 2020

Cyber Safe For Her

హైదరాబాద్ : 10/08/2020

*During this lockdown, children are always using the internet*.

*However, excessive usage can make them addicted.*
Learn more about this in our live session with *Rohini Priyadarshi IPS, Mrs.Sailaja Vadlamudi and Mr Sebastian*.
#CyberSafeForHer #CybHER
@TelanganaDGP @SwatiLakra_IPS

*Source*: @BadugulaSumathi IPS

*ప్రజా సంకల్పం & link Media మీ అందరికి మనవి చేస్తుంది ఈరోజు online లో పైన తెలుపబడిన link లో వీక్షించగలరు.. మీ చిన్నారులకు తప్పకుండ చూపించగలరు 👍🙏*
Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ పోలీస్ మానవత్వం

Hyderabad : 10/08/2020

WanaparthyPolice SI Venkatesh, been observing an oldman @ #IndiraParkGate, from few days in miserable condition. SI approached the oldman, to enquire his family. Probably has no one to look after, this was what concluded. After taking all the  immediately needed care, joined him. 

Source : @TelanganaCOPs

Bapatla Krishnamohan 

https://prajasankalpam1.blogspot.com/

కేటీఆర్ గారితో ట్విట్టర్ లో ఈరోజు #AskKtr జరిగింది

మేడ్చల్ జిల్లా లో భూ కబ్జాలు, ఆక్రమణలకు స్పందించిన కలెక్టర్ సర్

హైదరాబాద్ : 09/08/2020

గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సర్ గారికి *ప్రజా సంకల్పం & link Media* మరియు ప్రజల తరపున మీకు తెలియచేయడం ఏమనగా జిల్లా లో ఎక్కడ చూసినా భూకబ్జాలు, భూ ఆక్రమణలు... 
ఇలా జరగడానికి కారణం పూర్తిగా రెవిన్యూ మరియు GHMC, కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులే. 
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు చట్ట ప్రకారం విచారణ చేయకుండా సమస్య మీద ద్రుష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి నిదర్శనం ప్రతి రోజూ మీడియా లో వస్తున్న వాస్తవ కథనాలే. 
సర్ ఈ సందర్బంగా  మీకు  తెలియచేయడం ఏమనగా ప్రజలు ఏమైనా సమస్యలు అధికారుల ద్రుష్టికి తీసుకొచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలా చేయకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, August 8, 2020

కర్ణాటక మొదటి IPS అధికారిని

హైదరాబాద్ : 08/08/2020

*సమాజం మారిందని ఎంత సర్థి చెప్పుకున్నా* ఇంకా అక్కడక్కడా ఆడా మగా తేడా వివక్ష కనబడుతూనే ఉంది
అయినా అనుకున్నది సాధించారు.ఐపిఎస్ గా ఎదిగి ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు *కర్నాటకకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్* మొదటి మహిళా కర్ణాటక అధికారి ఐపిఎస్.. డి. రూపా మౌద్గిల్. కర్నాటక గవర్నమెంట్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అధికారి రూపా మౌద్గల్. 2000 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), రైల్వే బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు.

ఆమె త్వరలో 1995 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్ స్థానంలో రాష్ట్ర హోం కార్యదర్శిగా నియమితులవుతారు.
ఈ వార్తను ట్విట్టర్‌లో రూపా పోస్ట్ చేశారు. 'నేను కర్ణాటక ప్రభుత్వ హోం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. యాదృచ్ఛికంగా, నేను ఆ పోస్ట్‌లో మొదటి మహిళ అని తెలుసుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇది సాధించగలిగాను అని ఆమె పేర్కొన్నారు. '
*ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.శశికల విఐపి చికిత్సకు సంబంధించి, 2017 లో బెంగళూరులోని సెంట్రల్ జైలులో జరిగిన పక్షపాతాన్ని రూప బహిర్గతం చేశారు. శశికళ జైలులో ప్రత్యేక చికిత్స పొందారని రూపా ఆరోపించారు*
*20 సంవత్సరాలలో 41 సార్లు బదిలీ చేయబడిన రూప, తాను మొదట అధికారినని, తరువాత ఒక మహిళ అని ఎప్పుడూ నమ్ముతాను అంటారు*
రాజకీయ నాయకులు, సీనియర్ ఐపిఎస్ అధికారులతో సంబంధం ఉన్న కేసులను టేకప్ చేయడానికి రూప ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. *2017 లో, ఆమెకు రాష్ట్రపతి మెడల్ లభించింది.*

*కర్నాటక ప్రభుత్వం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న అవకతవకలను సరి చేయడానికి ఆమె సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు*. ఆమె తన సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రతిఫలంగా 20 సంవత్సరాల సేవలో 41 సార్లు బదిలీ చేయబడటానికి దారితీసింది, *కాని ఆమె నిరంతరం పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు*. ఓ మంచి ఐపిఎస్ అధికారిగా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తప్పుని తప్పు అని చెప్పే తెగువను, ధైర్యాన్ని మహిళలు అలవరచుకోవాలని చెబుతుంటారు.

Source : @Tv5

*ప్రజా సంకల్పం & link Media రూపా మౌద్గల్  IPS మేడం గారికి సెల్యూట్ చేస్తుంది*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/